అనగనగా ::: తండ్రి వున్నప్పుడే విలువ తెలుసుకోoడి🙏🏻
*పూణేలోని ఒక పెద్ద శ్మశానవాటికలో మధ్యాహ్నం 3:00 అయ్యింది.*
*అమెరికాలోని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న రోహన్ (35), ఫ్లైట్ దిగిన వెంటనే నేరుగా శ్మశానానికి వచ్చాడు.*
*అతని తండ్రి సదాశివరావు (75) గత రాత్రి మరణించారు.*
*రోహన్ చేతిలో ఖరీదైన ల్యాప్‌టాప్ బ్యాగ్, కళ్లపై రే-బాన్ గ్లాసులు. చెమటలు కారుస్తూ, తరచూ గడియారం చూస్తూ నిలబడ్డాడు.*
*అక్కడ _“మోక్ష ఈవెంట్ మేనేజ్మెంట్”_ అనే అంత్యక్రియల సేవల సంస్థకు చెందిన సుమిత్ ఉన్నాడు.*
*అన్నీ సిద్ధం చేశాడు. మంటకట్టెలు పేర్చబడ్డాయి, పూజారి వచ్చాడు,*
*సదాశివరావు గారి శరీరానికి స్నానం చేయించి సిద్ధం చేశారు.*
*రోహన్ వచ్చి తన తండ్రి ముఖాన్ని ఒకసారి చూశాడు. రెండు కన్నీళ్లు జారాయి.*
*అప్పుడు సుమిత్‌ను అడిగాడు:*
*“మిస్టర్ సుమిత్, అన్నీ రెడీనా?*
*నాకు సాయంత్రం 6 గంటలకు రిటర్న్ ఫ్లైట్ ఉంది.*
*రేపు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. దయచేసి త్వరగా ముగించండి.”*
*సుమిత్ షాక్ అయ్యాడు. ఈ కొడుకును పెంచిన తండ్రికి మూడు గంటల సమయం కూడా దక్కదా?*
*అతను మౌనంగా తల ఊపాడు.*
*క్రియలు జరిగాయి. రోహన్ చితికి నిప్పు పెట్టాడు.*
*పొగ ఆకాశంలోకి ఎగిసింది.*
*రోహన్ సుమిత్‌ను పక్కకు తీసుకెళ్లి చెక్‌బుక్ తీసాడు.*
*“సుమిత్, థ్యాంక్స్. మంచి ఏర్పాట్లు చేశావు. ఎంత బిల్? 50,000నా? 1,00,000నా?*
*ఎంతో చెప్పు, ఇప్పుడే చెక్ రాస్తాను.*
*నేను మళ్లీ రావడం కుదరదు.*
*బూడిద నిమజ్జనం కూడా మీరు చూసుకోండి.”*
*సుమిత్ విచిత్రంగా నవ్వాడు.*
*“సర్, మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ బిల్ ఇప్పటికే చెల్లించబడింది.”*
*రోహన్ ఆశ్చర్యపోయాడు.*
*“ఎవరూ చెల్లించారు? నా మామయ్యా?”*
*సుమిత్ చెప్పాడు:*
*“లేదు సర్....! ఐదు సంవత్సరాల క్రితం మీ తండ్రి సదాశివరావు గారు మా ఆఫీసుకు వచ్చారు.*
*అప్పుడు ఆయన చాలా అనారోగ్యంగా ఉన్నారు. నడవడమే కష్టంగా ఉంది.*
*అయన అడిగారు:... ‘మీ ప్యాకేజ్ ఏమిటి? నా కొడుకు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్నీ మీరు చూసుకుంటారా?’*
*మేము వివరాలు చెప్పాము.*
*అదే రోజు ఆయన ముందస్తుగా 50,000 రూపాయలు చెల్లించారు.*
*మరియు ఈ లేఖ ఇచ్చారు.*
*‘నా కొడుకు వచ్చినప్పుడు ఇది అతనికి ఇవ్వండి. అతను రాకపోతే నా అంత్యక్రియలు మీరు చేయండి’ అన్నారు.”*
*సుమిత్ ఆ లేఖను రోహన్‌కు ఇచ్చాడు.*
*కంపిస్తున్న చేతులతో రోహన్ దాన్ని తెరిచాడు.*
*తండ్రి వణుకుతున్న చేతిరాతలో ఇలా ఉంది:*
*“ప్రియమైన రోహన్,*
*రోహి చిన్నూ...! నువ్వు చాలా బిజీగా ఉంటావని నాకు తెలుసు. అమెరికాలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఉండదు.*
*నా మరణ వార్త విన్నప్పుడు నీకు టెన్షన్ వస్తుందని తెలుసు.*
*‘లీవ్ దొరుకుతుందా?టికెట్ దొరుకుతుందా?మీటింగ్ ఏం అవుతుంది?’*
*ఇవే ప్రశ్నలు నిన్ను వేధిస్తాయి.*
*చిన్నూ...! నీ సమయం, నీ కెరీర్ చాలా ముఖ్యం.*
*నిన్ను ప్రపంచాన్ని జయించడానికి పెంచాను.*
*ఒక ముసలివాడి మృతదేహం కోసం కష్టాలు, నష్టాలు పడొద్దు.*
*అందుకే నా మరణానికి కావాల్సిన ఏర్పాట్లు ముందే చేసుకున్నాను.*
*ఏజెన్సీకి డబ్బు చెల్లించాను. వాళ్లు చూసుకుంటారు.*
*నువ్వు వస్తే మంచిది. రాకపోయినా నేను కోపపడను.*
*ఒకే ఒక్క అభ్యర్థన…*
*చిన్నప్పుడు నిన్ను స్కూల్‌కు తీసుకెళ్తూ నేను నీ చేతిని ఎప్పుడూ వదల్లేదు.*
*ఈ రోజు నువ్వు నా చితికి నిప్పు పెట్టేటప్పుడు,, నీ చెయ్యి వణకకూడదు.*
*త్వరగా వెళ్ళు. నీ భార్య ఎదురు చూస్తోంది.*
*నీ....*
*—నాన్న.”*
*లేఖ చదివిన వెంటనే రోహన్ చేతిలోని చెక్‌బుక్ క్రింద మట్టిలో పడిపోయింది.*
*చితి మంటలు వెలుగుతున్న, మోగుతున్న ఆ శ్మశానంలో…*
*రోహన్ కెరీర్‌పై ఉన్న గర్వం, అహంకారం బూడిదైపోయాయి.*
*అతను మోకాళ్లపై పడిపోయాడు.*
*“నాన్నా…! నన్ను క్షమించు నాన్నా!”*
*రోహన్ సుమిత్ కాళ్లను పట్టుకున్నాడు.*
*'“సుమిత్, ఇప్పుడు నాకు అమెరికాకు వెళ్లాలి అనిపించడం లేదు! నాకు నా నాన్నతో ఉండాలి అనిపిస్తోంది!*
*నేను కోట్లు సంపాదించాను. కానీ ఇప్పుడు భిక్షగాడిని అయ్యాను!*
*నా తండ్రి తన మరణ సమయానికీ నా మీటింగ్ గురించి ఆలోచించాడు… నేను మాత్రం ఆయన అంత్యక్రియల ధరపై బేరసారాలు చేశాను ?”*
*ఆ రోజు రోహన్ ఫ్లైట్ ఎక్కలేదు.*
*రాత్రంతా చితి ముందు కూర్చున్నాడు.*
*ఎందుకంటే.... చివరకు అతనికి అర్థమైంది*
*“ప్రీపెయిడ్” సిమ్ కార్డుకి ఉండొచ్చు…*
*కానీ తండ్రి ప్రేమ ఎప్పుడూ ప్రీపెయిడ్ కాదు.*
*తండ్రి ప్రేమ అనంతం—*
*దానికి ప్రపంచంలో ఎలాంటి కరెన్సీతో చెల్లించలేం.*
*ప్రపంచంలో ఎంత పెద్దవాళ్లైనా…*
*ఎంత డబ్బు సంపాదించినా…*
*మీ డైపర్లు మార్చిన తల్లిదండ్రులు తమ ప్రయాణం చివరలో మీ కోసం ఎదురుచూస్తున్నప్పుడు...*
*అసౌకర్యంగా అనిపించి దూరం కాకండి.*
*ఏజెన్సీ అంత్యక్రియలు చేయగలదు.*
కానీ కన్నీళ్లు…
అవి అవుట్సోర్స్ చేయలేము.
అవి రక్తం నుంచే రావాలి.
🙏🏻🙏🏻
జగన్ అనే భయంతో ఇద్దరినీ లైన్ లో పెడుతున్న VP బాబు
రాహుల్ మెప్పుకోసం తన ఉంపుడు మీడియా ద్వారా తిట్టిస్తున్నాడు
మోడీ మెప్పుకోసం క్యాబినెట్ తీర్మానాలు, ప్రత్యేక పూజలు
🎬 గతాన్ని వదిలేసి, జీవితంలో ముందుకు సాగడం ఎలా?
గతంలో జరిగిన పొరపాట్లు, బాధలు లేదా చేదు జ్ఞాపకాలే మిమ్మల్ని ఇంకా వేధిస్తున్నాయా?
వాటి నుంచి బయటపడటానికి కొన్ని కీలకమైన సూత్రాలు:
✨ ముఖ్యమైన విషయాలు:
1️⃣ అంగీకరించడం (Acceptance): జరిగినదాన్ని మార్చలేము అని గ్రహించడమే మొదటి అడుగు.
2️⃣ క్షమించడం (Forgiveness): ఇతరుల కోసం కాదు, మీ మానసిక ప్రశాంతత కోసమే క్షమించండి.
3️⃣ వర్తమానంపై దృష్టి (Focus on Present): గతం నేర్పిన పాఠాలతో ఈ రోజును మరింత అందంగా మార్చుకోండి.
గతాన్ని వదిలేస్తేనే, కొత్త భవిష్యత్తుకి స్థానం ఉంటుంది! 🌱✨
https://t.co/8ye5gZXgcC
#LifeLessons #MotivationInTelugu #Mindset #SelfImprovement #PersonalGrowth #LifeUnpacked
హోటల్లో భోజనం ఆర్డర్ చేసి…
మొబైల్లో సంతోషంగా మాట్లాడుతుండగానే భోజనం సిద్ధమైంది.
కానీ తినేలోపే జీవిత దీపం ఆరిపోయింది.
ఆర్డర్ చేసిన భోజనం కూడా తినలేకపోయాడు.
జీవితం ఎప్పుడు, ఎలా ముగుస్తుందో ఎవరికీ తెలియదు. ఇదే జీవిత సత్యం.
कहते हैं ना—पता नहीं किस रूप में आकर नारायण मिल जाएँ। 🙏
जिसे हम सिर्फ एक बेजुबान जानवर समझते हैं, वही कभी-कभी इंसानियत और सुरक्षा की सबसे बड़ी मिसाल बन जाता है।👇
🚨
ఆంధ్రప్రదేశ్ లో 13-30% వరకు అనేక నియోజకవర్గాల్లో తేడా వచ్చింది.. ‼️
ఇది ఎలా వచ్చింది? రెండేళ్ల నుండి ఎన్నికల సంఘం వద్ద సమాధానం లేదు ⚠️
- పరకాల ప్రభాకర్
#VoteChori
మహిళలు Unanimous గా ఓట్లు వేసింది అబద్దం కాదు
సిద్ధం సభలకి వచ్చిన ఆ జనం అబద్దం కాదు
ఉత్తరాంధ్ర వాళ్ళకి చేసిన మంచి తెల్సు కాబట్టి వాళ్ళు వేసిన ఓట్లు అబద్దం కాదు
విజయవాడ రిటైనింగ్ వాల్ కట్టి వాళ్ళ కష్టాలు తీర్చిన ఓట్లు అబద్దం కాదు
మాయ చేసి మోసం చేసి గెలిచారు అంతే 💯
తిరుమల శ్రీవారి దర్శనం!! 🙏
ఇది ఇప్పటి సమస్య కాదు!!
కానీ పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.
@ncbn@naralokesh@ysjagan@PawanKalyan@MadhavBJP
మీలో ఎవరైనా… లేదా మీ ఎమ్మెల్యేల్లో ఎవరైనా, ఎలాంటి అధికారిక సిఫారసు లేకుండా, ఒకసారి సాధారణ భక్తుడిలా ₹300 SED టికెట్‌ను ఆన్లైన్లో స్వయంగా బుక్ చేసుకుని దర్శనానికి వెళ్లండి.
లేదా SSD టోకెన్ తీసుకుని, సాధారణ భక్తులతో కలిసి దర్శనం చేసుకోండి.
నేను ఇది ఎందుకు అంటున్నానో అర్థం చేసుకోండి.
ఇది చాలా పెద్ద సమస్య.
అధికారంలో ఉన్నా లేకపోయినా మీరు అందరూ Break / Protocol దర్శనాల ద్వారానే వెళ్తారు. అందుకే ఒక సామాన్య భక్తుడు ఎదుర్కొనే కష్టాలు మీకు తెలియవు.
ఒక్కసారి స్వయంగా ₹300 టికెట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి…
ఒక్కసారి SSD టోకెన్ కోసం సాధారణ భక్తులతో కలిసి నిలబడండి…
అప్పుడు భక్తుల సమస్య మీకు అనుభవంలోకి వస్తుంది.
ప్రతి హిందూ కుటుంబం సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా తిరుమల వెళ్లాలని కోరుకుంటుంది. కానీ దర్శనం కోసం పడుతున్న ఇబ్బందులతో భక్తి భావంతో వెళ్లి… చివరకు టీటీడీ వ్యవస్థపై అసంతృప్తితో తిరిగి వస్తున్న పరిస్థితి మారాలి.
@ncbn@naralokesh గారు
ఇది మన ప్రభుత్వం అనుకుంటే తప్పకుండా మార్చగలిగే సమస్య.
సామాన్య భక్తుడికి స్వామివారి దర్శనం సులభంగా, గౌరవంగా, పారదర్శకంగా లభించే వ్యవస్థ కావాలి. 🙏
#Tirumala #TTD #SrivariDarshan
#TeamSBS