తెచ్చుకున్న తెలంగాణలోనూ డీఎస్సీ 2008 అభ్యర్థులకు అన్యాయం జరిగింది...
కారణం.. గత పాలకుల పట్టింపులేని తనం...
ఎట్టకేలకు ప్రజా పాలనలో ఆ అభ్యర్థులకు కొలువులు దక్కబోతున్నాయి...
#DSC2008#PrajaPalana#KoluvulaTelangana
Hon’ble CM Sri @revanth_anumula Garu 🙏, we thank you for approving DSC 2008 appointments. Certificate verification is done. Kindly expedite the release of appointment .
@TelanganaCMO#PrajaPalana .
The TG Govt thinks that...we have given jobs to #DSC2008 candidates. But we have not joined yet. So give postings to 1399 candidates who have completed certificate verification in DSC2008 immediately.🙏🏻🙏🏻 @revanth_anumula, @OffDSB @mpponguleti @TelanganaCMO
దిగ్విజయంగా 1 సం.పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మా DSC2008లో 1399 అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని 2 నెలలు దాటింది.దయచేసి మాకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వండి.🙏🏻🙏🏻 @revanth_anumula@TelanganaCMO@Vemnarenderredy
@Congress4TS గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @revanth_anumula ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వానికి #DSC2008 అభ్యర్థుల తరుపున కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు
ప్రజా పాలన విజయోత్సవాల సందర్బంగా మాకు పోస్టింగ్స్ ఇవ్వాలని వేడుకుంటున్నాము. 🙏🏻
మాకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది.
@TelanganaCMO.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లో సర్టఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని జాబ్ లో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్న #DSC2008 అభ్యర్థులకు త్వరగా ఉద్యోగాలు ఇచ్చి, ప్రజా విజయోత్సవాలలో మమ్మల్ని భాగస్వామ్యం చేయాలనీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి వేడుకోలు 🙏🏻🙏🏻 @TelanganaCMO
@revanth_anumula ప్రజా ప్రభుత్వానికి #DSC2008 అభ్యర్థుల తరుపున కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు
ప్రజా పాలన విజయోత్సవాల సందర్బంగా మాకు పోస్టింగ్స్ ఇవ్వాలని వేడుకుంటున్నాము. 🙏🏻
మాకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది.
@TelanganaCMO .
In the part of " Prajaa Vijayothsavalu " Kindly give postings to the #DSC2008 Candidates,those were already completed certificate verification. Its humble request to Our honourable CM Sri Revanth Reddy garu 🙏🏻🙏🏻 @revanth_anumula@TelanganaCMO
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @revanth_anumula ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వానికి #DSC2008 అభ్యర్థుల తరుపున కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు
ప్రజా పాలన విజయోత్సవాల సందర్బంగా మాకు పోస్టింగ్స్ ఇవ్వాలని వేడుకుంటున్నాము. 🙏🏻
మాకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది.
@TelanganaCMO .
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu Requesting Honorable Telangana Chief Minister to send #DSC2008 candidates to schools as a Diwali gift. Special thanks to Congress Govt for solving the long standing problem and your good deeds will never be forgotten.
@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@RahulGandhi గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి #DSC2008 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరిగి నెల రోజులు అయినది మా సుదీర్ఘ సమస్యను నెరవేర్చి మా అభ్యర్థులను ఈ దీపావళి కానుకగా బడికి పంపించవలసిందిగా విన్నవించుకుంటున్నాము.