వసంతకాలం
మహోన్నత ఆశయ సాధన కోసం..
నిజాయతీ నీడలో నాయకుడి అడుగు జాడలో మమేకమవుదాం..
పిఠాపురం వేదికగా "జయకేతనం" ఎగురవేద్దాం...
మరో చారిత్రక సంగ్రామానికి శ్రీకారం చూడదాం...
రండి పిఠాపురం లో కలుద్దాం✊
#ChaloPithapuram#JanaSenaFormationDay
దక్షిణ భారతదేశ పవిత్ర పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం తిరువనంతపురం సమీపంలోని ప్రఖ్యాత తిరువల్లం శ్రీ పరుశురామ క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, @PawanKalyan. ఈ సందర్శనలో ఆయనతో పాటుగా కుమారుడు అకీరా నందన్, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ ఆనంద్ సాయి గారు ఉన్నారు. ఆలయ అర్చకులు, ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్ సభ్యులు ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభ స్వాగతం పలికారు. (1/2)
@IPR_AP@pibvijayawada@pibvijayawada
దక్షిణాది రాష్ట్రాల ప్రముఖ పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా, ఈరోజు ఉదయం ఆది ప్రణవనాదం ఓంకార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన, తమిళనాడు రాష్ట్రం, స్వామిమలై శ్రీ స్వామినాథ స్వామి వారి క్షేత్రాన్ని దర్శించుకుని, షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత, ఆలయ ప్రాంగణంలో కంద షష్టి కవచ పారాయణంలో పాల్గొన్నారు. శ్రీ స్వామినాథ స్వామి దర్శనానంతరం ఆలయంలో వెలసిన ఆదిదంపతులు శ్రీ సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటుగా కుమారుడు శ్రీ అకీరా నందన్, TTD సభ్యులు శ్రీ ఆనంద్ సాయి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. (1/4)
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి ఈ రోజు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు.
కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకుంటారు.
అమ్మకానికి వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు
సీటు కోసం అడ్వాన్స్ గా కొంత భాగం ముందే చెల్లించాలని వైసీపీ నియమం.
ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తానని చెప్పి అడ్వాన్స్ కింద విడదల రజని నా వద్ద 6.5 కోట్లు లంచం తీసుకుంది.
- చిలకలూరిపేట సమన్వయకర్త మల్లెల రాజేష్
#APElections2024
#NeekokkaChanceisthe
#HelloAP_ByeByeYCP
Under the visionary leadership of PM @narendramodi Ji the NDA is growing continuously as a robust platform for all-inclusive politics.
Today, affirming their trust in the leadership of Modi Ji the Telugu Desam Party and the Jana Sena Party have joined the NDA. I welcome Shri @ncbn and Shri @PawanKalyan to the NDA. Their association will expedite the fulfillment of the aspirations of the people of Andhra Pradesh.
I wholeheartedly welcome the decision of Shri @ncbn and Shri @PawanKalyan to join the NDA family. Under the dynamic and visionary leadership of Hon. PM Shri @narendramodi ji, BJP, TDP, and JSP are committed to the progress of the country and the upliftment of the state and people of Andhra Pradesh.
#AbkiBaar400Paar
పొన్నూరు నియోజకవర్గ @JaiTDP పార్టీ నాయకులు @DhulipallaNk ఈరోజు క్వారీల అక్రమ తవ్వకాలు మీద గ్రావెల్ మాఫియా అంతం - పొన్నూరు ప్రజల పంతం పాదయాత్రలో భాగంగా @JanaSenaParty రాష్ట్ర కార్యదర్శి & నియోజకవర్గ సమన్వయకర్త @VadranamB గారితో కలసి ఈ పాదయాత్రకు సంఘీభావం తెలపడం జరిగింది.