@meeseethakka మేడం నమస్కారం గ్రామ పంచాయతీ లో నిధులు రాక చాలా ఇబ్బంది ఎదురవుతుంది గ్రామ సిబ్బందికి దాదాపుగా 3 నెలలుగా జీతాలు కూడా లేవు అందరికి కష్టంగా ఉంది సమస్యను పరిష్కారం చేయగలరు ధన్యవాదములు
పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ వర్యులు గా మీరు రావటం ఎంతో అదృష్టం గా భవిస్తున్నాము అక్క. మానిఫెస్టో లో పెట్టిన విధంగా ఇంకా రెగ్యులర్ కానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు లను తక్షణమే షరతులు లేకుండా ఐయ్యేలా దయచేసి చర్యలు తీసుకోవాలని వెడుకుంటునం అక్క @seethakkaMLA@revanth_anumula
History has been created with the adoption of the New Delhi Leaders’ Declaration. United in consensus and spirit, we pledge to work collaboratively for a better, more prosperous, and harmonious future. My gratitude to all fellow G20 members for their support and cooperation.
అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగులకు ఎన్నో వరాలు ఇస్తున్న గొప్ప నాయకులు మీరు ఎన్నో కారణాల చేత 4yrs కంప్లీట్ కానీ 3yrs మరియు 2yrs ఐనా JPS ( 2nd ,3Rd,4th.etc) లిస్ట్ స్టేట్ మొత్తంగా సుమారు 3000 మంది ఉన్నారు sir దయచేసి ఓకేసారి 9300 మందిని అందరినీ రెగ్యులర్ చేయండి సారు @KTRBRS@BRSHarish
జిల్లాలో నెలకొన్న వరద పరిస్థితుల పర్యవేక్షణ కొరకు కొమరం భీం జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించిన రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ సంచాలకులు హనుమంతరావు, జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ తో కలిసి అధికారులతో జిల్లాలో నెలకొన్న వరద పరిస్థితులపై సమీక్షించారు.
అత్యున్నతంగా ప్రజల జీవన ప్రమాణాలు... దేశానికే ఆదర్శం తెలంగాణ గ్రామాలు!
ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం 'పల్లె ప్రగతి' కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంతో నేడు తెలంగాణ గ్రామాలు మౌలిక వసతులతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#TelanganaTurns10