Yesterday, @IndianExpress reported an unprecedented rupture inside the Election Commission: TWO of its three members objecting on record, 14 times in 10 months, to decisions taken without their knowledge.
Today, the second part of our investigation looks at the concern Election Commissioners Sukhbir Singh Sandhu and Vivek Joshi flagged most often: Who really controls our electoral rolls?
We followed that question to Goa, where we found something deeply concerning.
Stay with me....
(1/14) 🧵
శ్రీ సింహాద్రి అప్పన్న దయతో... వాస్తవాలు ప్రజల ముందుకు వస్తున్నాయి..!
విశాఖపట్నం ఆరిలోవ 13వ వార్డు పరిధిలోని సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించిన ప్రతిపాదిత హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టు ప్రాంతంలో జరుగుతున్న భూసంబంధిత మార్పులు, నిర్మాణ పనులు ప్రస్తుతం ప్రజల దృష్టికి వస్తున్నాయి.
ఇంతకాలం ప్రాజెక్టు ప్రాంతం చుట్టూ కాంపౌండ్ వాల్ మరియు నీలి రంగు అల్యూమినియం షీట్స్ ఉండటంతో లోపలి పరిస్థితులు బయట నుంచి స్పష్టంగా కనిపించేవి కావు.
ఈరోజు వర్షాల అనంతరం కాంపౌండ్ వాల్లో కొంత భాగం కూలిపోవడంతో, ప్రాజెక్టు ప్రాంతంలోని భూమి పరిస్థితి, తొలగించబడినట్లు కనిపిస్తున్న పచ్చదనం మరియు కొండ వాలు ప్రాంతంలో జరిగిన భూస్వరూప మార్పులు బయటకు కనిపిస్తున్నాయి.
సింహాచలం కొండ ప్రాంతంలోని సహజ పచ్చదనం (Deemed Forest), ముడసుర్లోవా పరివాహక ప్రాంతాలు, దేవస్థానం భూముల పరిరక్షణ ప్రజా ప్రయోజనానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు.
ఈ అంశాలకు సంబంధించి WP(PIL) 137/2026 ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్ట్‌లో చూపిస్తున్న దృశ్యాలు, వివరాలు ప్రజలకు సమాచారం అందించాలనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను.
ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, భూమి వినియోగం, పర్యావరణ అంశాలు మరియు ఇతర చట్టపరమైన ప్రశ్నలపై తుది నిర్ణయం సంబంధిత అధికార సంస్థలు మరియు గౌరవ హైకోర్టు పరిధిలో ఉంటుంది.
ప్రకృతి, దేవస్థానం భూములు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన వాస్తవాలు పారదర్శకంగా ప్రజల ముందుకు రావడం అవసరం.
— బొలిశెట్టి సత్యనారాయణ
Petitioner, WP(PIL) 137/2026
#Visakhapatnam @simhadri_swamy #SimhadriAppanna #SimhachalamLands #SaveEnvironment #APHighCourt #PublicInterest #ProtectNature
పవన్ భూమి పట్టా అయినా ?
ముమ్మాటికి కబ్జాకోరే ?
1994 లో 2 ఎకరాల పట్టా భూమికి
అదనంగా 10 ఎకరాల శిఖం అమ్మిన శ్రీనివాస రావు !
2013 లో ఏక్ సాల్ పట్దా దారుల నుంచి వచ్చిన టైటిల్ ?
తెలంగాణ బాధతో 2014లో ఉపావసం ఉంటూ కొనుగోలు ?
శిఖం అని క్లాసిఫికేషన్ అయినా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చా ?
దానికి ఎవ్వరెవరి అనుమతులు అవసరం ?
1988 లో 6 ఏండ్లు డాక్యుమెంట్ పెండింగ్ లో ఎందుకుంది. !
వాల్టా యాక్ట్ ఎం చెప్పుతుంది. !
111 జీవో ఉన్నా దర్జాగా ఫామ్ హౌజ్ ,
గొల్కొండ హోటల్స్ భారీ ఫంక్షన్ హాల్ !!
అన్ని ఆధారాలతో
ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ప్రత్యేక కథనం.
✍️
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల.
9848070809.
12 ఏండ్ల క్రితం ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ చెరువు శిఖం భూమి కొనుగోలు చేశారు. తెలంగాణ పై అవాకులు చేవాకులు పెల్చే ఈ పీకే కి మూడేళ్ల బుడ్డోడు కూడా ఈయన అక్రమాల పై హైదరాబాద్ లో ఫోకస్ పెట్టారు. ముచ్చేముటలు పుట్టేలా సోషల్ మీడియాలో ఎండకడతున్నారు. జన్వాడలోని కోడి చెరువును సాదుకున్న కోడిని మింగినట్లు కబ్జా చేశారు. దీని పై మరింత లోతుగా ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఖుషీ సినిమాతో వచ్చిన డబ్బులతో 2002లో శంకర్ పల్లి -మోకిళ్ల రోడ్డుకు సర్వే నెంబర్ 695 లో 8 ఎకరాలు కొనుగోలు చేశారు. అది కూడా రోడ్డు విస్తరణలో కూడా ఆ భూమి కొంత పొయింది.? 2014లో సర్వే నెంబర్ 706 కు చెందిన శిఖం భూమి తక్కువ ధరకు వస్తుందని 10 ఎకరాలు కృష్ణం రాజు అనే అగ్రిమెంట్ ఆఫ్ సెల్ జీపీఏ చేసుకున్న వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు.కృష్ణంరాజు 2013లో ఏక్ సాల్ పట్టా రైతులైన రవీందర్ గౌడ్, లక్ష్మికాంత్ రెడ్డి, అండాలు, వెంకట రమణ, సుధా నుంచి తీసుకుంటారు. 1988 లో పెండింగ్ డ్యాకుమెంట్ పెట్టిన రిజిస్ట్రేషన్ శాఖ 1994లో రిజిస్ట్రేషన్ చేస్తుంది. అంటే అటు రైతుల వద్ద నుంచి ఇటు అక్రమ రిజిస్ట్రేషన్స్ దారుల నుంచి చెరువు శిఖాన్ని అగ్రిమెంట్ చేసకుంటారు. కొనుగోలు వ్యవహారం ఈసీలో కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు ! గూగుల్ ఎర్త్ బొమ్మలు స్పష్టం చేస్తుంది .
*పదేళ్ల ముందే నుంచే అ చెరువు పై కన్ను* ?
2002 నుంచే అక్కడ ఉన్న కోడి చెరువు పై పవన్ కళ్యాణ్ కన్ను పడిందని టాక్. తన ఫామ్ హౌజ్ నుంచి చూస్తే నేరుగా చెరువు అందంగా కనిపించేది. కాని మధ్యలో 2 ఎకరాల పట్టా భూమి ఉంది. వాళ్లు అమ్మకం జరపలేదు. దీంతో 2014లో తక్కువ ధరకే అగ్రిమెంట్ ఆఫ్ జీపీఏ తో ఉన్న శిఖం భూమిని 3232/2013, 3132/2013 లో ఎస్ కే వీ కృష్ణం రాజు తీసుకున్నారు. అదే అదునుగా తెలంగాణ వచ్చిన బాధలో ఉపవాసం ఉన్న పవన్ కళ్యాణ్ 2014లో డాక్యుమెంట్ నెం. 3213 ద్వారా లోకొనుగోలు చేశారు. నీళ్లు వచ్చే ఛానెల్ ను క్లోజ్ చేశారు. నీళ్లు వెళ్లే ఛానల్ కూడా ఇయన కొనుగోలు చేసిన 706 సర్వే నెంబర్ లోనే ఉంటుంది. అది నామ మాత్రంగా నే ఉంది. మొత్తం ఎఫ్ టీ ఎల్ లో నే 10 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇదంతా 111 జీవో కిందికే వస్తుంది. ఎలాంటి పర్మినెంట్ నిర్మాణాలు చేపట్ట వద్దని రూల్స్ చెప్పుతున్నా ? అందమైన భవంతిని ఫామ్ హౌజ్ లో 2014లోనే కట్టుకున్నారు. చెరువుకు అనుకుని మరో చిన్న ఫామ్ హౌజ్ నిర్మాణం చేసుకున్నారు. అది ఎవ్వరి కోసమో తెలియదు. అయితే మొత్తం 706 సర్వే నెంబర్ లో మొత్తం 13-13 గుంటల భూమి. ఇందులో 02.10 గుంటలు మాత్రమే ఎలాంటి వాటర్ బాడీకి సంబందం అందులో గొల్కండ రిసార్ట్స్ కి చెందిన నందికట్టు అంకిత రెడ్డి , అశిలేష్ రెడ్డి వాళ్ల పట్టా భూమి లో భారీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసినట్లు తెలుస్తుంది. . మిగితాది పట్టా భూమి గా మార్చిన 11 ఎకరాల 3 గుంటలు వాటర్ బాడీకి సంబందించేంది. ఈ లేక్ ఫైనల్ అప్రూవల్ కూడా అయిపోయింది. ఐడీ నెంబర్ 1600/ఈ/02.
*1988 నుంచే రిజిస్ట్రేషన్స్ ట్రబుల్స్* .
రెవెన్యూ రికార్డుల్లో 706 పట్టా భూమిగా ఎప్పుడు వచ్చిందనేది ఆసక్తిగా మారింది 31-03-1988 లో మొదటి పెండింగ్ రిజిస్ట్రేషన్ లో పెట్టారు. 23-05-1988 లో రిజిస్ట్రేషన్ చేసినట్లు చూపించారు. కాని అది డాక్యుమెంట్ నెంబర్ మాత్రం 4364/1994లో అంటే 6 ఏండ్ల తర్వాత సెల్ డీడ్ జరిగింది. అంటే అప్పుడే శిఖం భూమిని అధికారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు . మ్యూటేషన్ చేయకుండా అపారు. శ్రీనివాస రావు నుంచి డి. ప్రసన్న కొనుగోలు చేసింది. డి ప్రసన్న కుమారి కే.వి రామక్రుష్ణ కు 5 ఎకరాలు, టి. ప్రుత్వి రాజ్ సింగ్ కి 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ 2005లో చేశారు. ఇదే భూమిని ఎస్. కే. వీ క్రుష్ణం రాజు 2013లో అగ్రిమెంట్ ఆఫ్ సెల్ కమ్ జీపీఏ రైతుల వద్ద నుంచి చేయించుకున్నారు. ఇక్కడే ఈ భూమి ఎక్ సాల్ పట్టాగా రైతుల పేర్ల మీద నమోదు అయినట్లు సమాచారం. ఆ అసైన్డ్ భూమిని పవన్ కళ్యాణ్ కోసమే 2013లో జీపీఏ చేయించుకుని అతని పేరు మీదికి 2014లో కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.
*భారీ నిర్మాణాలు జరిగాయి*.
ఎవిడెన్స్ కోసం comment box link క్లిక్ చేయండి
అంజలి భరద్వాజ్ చెప్పే విషయాలు వింటే, ప్రతీ పౌరుడు మదినీ తొలిచేస్తాయి
ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మకై రాజ్యాంగానికి విరుద్ధం SIR పేరుతో ఎలా ఓట్లను తొలగిస్తున్నారో
సుప్రీమ్ కోర్టు బీజేపీకి మద్దతుగా నిలిచి రాజ్యాంగాన్ని ఎలా కాల రాస్తుందో
ఇది👇మొత్తం వినాలి
N. Chandrababu Naidu garu has shown it time and again — power comes before principles.
A man who could betray his own father-in-law is now ready to compromise the future of Andhra Pradesh for his political survival.
Standing with Narendra Modi, he backs a discriminatory Delimitation in India that weakens the South’s voice.
Instead of fighting it, he talks about promoting larger families — anything but confronting injustice.
And by supporting this move before a proper caste census, he is effectively shutting the doors on BC women who should be entering Parliament through the Women’s Reservation Act.
This is not leadership.
This is calculated surrender.
From betraying family to betraying the people — the pattern is clear.
#BetrayerBabu
#DelimitationDisaster
#WomenReservationbill
చాలా క్లియర్ గా ఆధారాలు ఉన్నాయి
ఇంకా మనం ముందుకు తీసుకువెళ్లడమే ఆలస్యం @ysjagan అన్న
రెండు చోట్ల ఓడిపోయి నువ్వు గెలిచినప్పుడే అనుమానం వచ్చింది @PawanKalyan 🤡
ఇదేనా నీ రాజకీయ అనుభవం @ncbn 👌