@IndianGems_ Food is secondary, atleast indian government should take care to provide a clean air to all the citizens, aqi should come down especially in the cities
@SaiKris74425063 Hyd lo 3 lakhs flats kali unnai anta, inka akkadekkadiko velli endhuku, e 3 lakhs falt owners very soon kindaki digutaru, AI gattiga vastundi, Layoffs jarugutunnai, so prices Anni digutai don't worry, Aina hyd lo endhuku konali 60% houses ki water tanks lekapothe water raavu
వేదుల మూర్తి అలియాస్ దేవిప్రియపై తెలుగు సినీ పాత్రికేయ సంఘం నిషేధం
తెలుగు సినీ పాత్రికేయ సంఘం (TFJA) వేదుల మూర్తి అలియాస్ దేవిప్రియపై కీలక నిర్ణయం తీసుకుంది.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనను సినిమా ప్రచార కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని, సినీ సంబంధిత కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించవద్దని సినీ పరిశ్రమకు సూచించింది.
ఈ మేరకు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సినిమా ప్రచార నిర్వాహకులకు TFJA అధికారిక నోటీసు జారీ చేసింది.
#TFJA #TeluguFilmJournalists #Devipriya #Tollywood
ఏదైనా మన దాకా వస్తే గానీ తెలీదు అనుకుంటా 😂 బాలయ్య రిఫరెన్స్‌లు ఉన్నప్పుడు బాగానే లాఫింగ్ ఎమోజీలతో ట్వీట్లు వేసేవాళ్లు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? 😂