నిర్లక్ష్యంగా కారు నడిపి ఇనార్బిట్ మాల్ వద్ద యువతి మరణానికి కారణమైన జనసేన ఎంపీ కొడుకు సంజుష్ ను వెంటనే అరెస్ట్ చేయాలి!
జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్ కారు కింద పడి యువతి మృతి
హైదరాబాద్ - ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా యువతిని ఢీకొట్టిన ఆస్టన్ మార్టిన్ TG-09-G-0666 కారు
లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తున్న భారతి ముఖి(26).
ఆగస్టు 16న జరిగిన రోడ్డు ప్రమాదం. సంఘటన జరగగానే అక్కడి నుండి మాయమైన సంజుష్.
నాలుగు రోజులు గడిచినా ఇంకా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దారుణం.
తమ పార్టీ ఎంపీ కొడుకు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయేలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి.
Social media is going wild over the incident involving Lingamaneni Ramesh’s son !
From Pawan Kalyan thappu chesina thala thesese chattam to Erasing CCTV footage of the incident
Brutal abuse of power from @JanaSenaParty !
కూటమి ప్రభుత్వం ఎలాగూ రోడ్డు వేయడం లేదని మేమే రోడ్డు వేసుకున్నాము
అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి పంచాయతీలోని గాడిగుంట గ్రామంలో ప్రభుత్వం రోడ్డు వేయడం లేదని స్వయంగా రోడ్డు వేసుకున్న గ్రామస్థులు
30 ఏళ్లుగా టీడీపీ పార్టీకే ఓటు వేశామని, అయినా ఇప్పటి వరకు రోడ్డు రాలేదని గ్రామస్థుల ఆవేదన
ప్రభుత్వం రోడ్డు వేయకపోతే వచ్చే సర్పంచ్ ఎన్నికలు బహిష్కరిస్తామని ప్రకటన
విజనరి ప్రతినెల నాలుగవ శనివారం ముచ్చట్లు!
మనకు సరిపోయే జనాలున్నారు. పశువులున్నాయి!
మనం వద్దనుకుని గాలికి వదిలేసే కార్బన్ డై ఆక్సైడ్‌ని, పశువులు వేసే పేడని సరిగ్గా ఉపయోగించుకుంటే అమరావతిని ఆర్నెల్లలో పూర్తి చెయ్యొచ్చు🤣
ఆంధ్ర ప్రదేశ్ అప్పులన్నీ తీర్చేయొచ్చు👏
సంపద సృష్టి 🫡
సిగ్గు అనిపించడం లేదా, సీఎం గారూ? లేక వారం క్రితం మీరు మాట్లాడిన మాటలు మీకే గుర్తులేవా? 2019లో “ఇంగ్లీష్ మాట్లాడితే మొద్దబ్బాయిలా తయారవుతారు” అని మీరు చేసిన వ్యాఖ్య ఏమైంది? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, ఊసరవెల్లి కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది.
National Media REPUBLIC TV ARNAB Debute On JanaSena Rajya Sabha MP Lingamaneni Ramesh son
ఈ వీడియో ని పూర్తిగా చూడండి..జనసేన ఎంపీ కొడుకు సూపర్ కార్ లగ్జరి కిల్లింగ్ మీద జాతీయ మీడియా నిలదీత...
బడాబాబులు ఖరీదైన కోట్ల రూపాయల కార్లతో బిజీ రోడ్లపై ఇష్టానుసారంగా ర్యాష్ చేసి ఎవర్నయినా గుద్దేసి చంపేసినా స్టేషన్ బెయిల్ తో బయటకి వచ్చేయచ్చా..??
డబ్బు,అధికారం ఉంటే మీడియా,చట్టం చుట్టాలుగా మరిపోతాయా..??
Janasena, TDP, BJP ఎందుకు ఈ ఘటన మీద మాట్లాడవు అంటూ నిలదీసిన REPUBLIC TV ARNAB
నా జాబ్ ఎక్కడ అన్ని సక్రమంగా ఉన్నాయి
146 rank .
84 marks verified is done
కానీ జాబితాలో నా పేరు లేదు
న్యాయం కావాలి
చెప్పండి నారా లోకెష్ గారు
ఇది ధగ DSC
ఇచ్చట ఉద్యోగం దొరకదు
ఉద్యోగం అమ్మబడును
The TDP-led coalition government has been rocked by a fresh controversy after Anantapur Urban TDP MLA Daggupati Prasad was accused of demanding Rs 1.5 lakh every month from a Sub-Registrar and allegedly threatening him to go on leave if he failed to pay.
Sub-Registrar Ramana Rao himself disclosed the alleged demand, claiming that the MLA told him to either pay Rs1.5 lakh every month or go on leave and leave the place. Audio conversations related to his claims have now gone viral on social media, triggering serious questions over political interference and alleged corruption under the TDP government.
The revelations are particularly serious as the allegations have come directly from a serving government official. If an officer is allegedly being pressured by a ruling-party MLA to make monthly payments, the Chandrababu Naidu government owes an explanation to the people.
The controversy has also raised questions over whether government offices are being allowed to function independently or are being subjected to political pressure from ruling-party leaders.
The TDP government must immediately order a transparent and impartial inquiry into the Sub-Registrar’s allegations and establish the authenticity and circumstances surrounding the viral audio conversations.
Chief Minister Chandrababu Naidu must make it clear whether action will be taken against his party MLA if the allegations are established. Silence on such a serious charge involving a ruling-party legislator will only deepen questions over the government’s commitment to clean and accountable administration.
@thewire_in@ndtv@IndiaToday@TimesAlgebraIND@timesofindia@TimesNow@ANI@BBCIndia@firstpost@CNNnews18@BBCBreaking@ABPNews@News18India@ThePrintIndia@the_hindu@IndianExpress@DeccanChronicle@PTI_News@WIONews@sardesairajdeep@umasudhir@rohini_sgh@ravishndtv@BDUTT@sagarikaghose@rahulkanwal@ShekharGupta@thenewsminute@republic@TheSouthfirst@htTweets@JagranNews@scroll_in@ZeeNews@EconomicTimes@NewIndianXpress
ఎక్కడైనా ఒక సభ పెడితే డబ్బా కొడతారు... కానీ డబ్బా కొట్టడానికి సభ పెట్టించుకోని మీ రేంజ్ ని మీరే తగ్గించుకున్నారు చిరంజీవి గారు... మీ ఇంటి గేట్ దగ్గర వాచ్మాన్ గా కూడా పనికి రాని ఇలాంటి వానికి మైక్ ఇచ్చారు.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు దొరికింది వీడికి.. 😃🙏
నా ట్రాక్ రికార్డ్ ఏంటో మీ నాన్న చంద్రబాబును అడుగు.. చెబుతారు.
మీ తాత పేరుతో, మీ నాన్న పేరుతో మంత్రి అయినా నువ్వు.. నా గురించి మాట్లాడతావా?
ఇప్పుడు ఉన్న టీచర్లు టెట్ రాస్తేనే టీచర్లుగా కొనసాగుతారని సుప్రీం కోర్టు చెబుతుంటే.. ఏ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చావు?
నీకు కావాల్సిన వారి కోసం కొత్తగా జీవోలు తెచ్చి.. మళ్లీ ఇంకో జీవోలు ఎందుకు తెచ్చావో చెప్పు లోకేశ్ – విజయ్ కుమార్.
చంద్రబాబు కోసం దిగజారిపోయిన పచ్చ మీడియా.
సీదిరి అప్పలరాజు గారి కొడుకు ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్ చేస్తే డిబేట్లు పెట్టి రచ్చ రచ్చ చేసిన ఎల్లో మీడియా.. లింగమనేని రమేష్ కొడుకు యాక్సిడెంట్ చేసి ఓ యువతి మరణానికి కారణమైతే మాత్రం డబ్బులకు అమ్ముడుపోయి గప్‌చుప్.
#BanYellowMedia
#CBNJungleRaj
#JaganannaConnects
🚨
Arnab Goswami messages DCM @PawanKalyan on live TV..
to respond on his party MP #LingamaneniRamesh's son rashing driving and killing an innocent girl.
#Janasena