@chikatla333@naralokesh@OfficeofNL ఆర్టీసీలో 7673 ఉద్యోగాల భర్తీ
సంస్థలో ఖాళీగా ఉన్న 7673 రెగ్యులర్ పోస్టుల నియామకానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. వీటిలో డ్రైవర్ పోస్టులు, కండక్టర్ పోస్టులు సహా డిపోల్లో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మెకానిక్ లు, శ్రామిక్ లు, తదితర పోస్టుల భర్తీ. Be Ready
@naralokesh ఒకే జివో,ఒకే నోటిఫికేషన్ - కానీ పరీక్ష పాస్ అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు అన్యాయం. ప్రొఫెసర్లకు న్యాయం. ఎందుకు మాకీ శిక్ష. లోకేష్ గారు న్యాయం చేయండి.@2017-18 బాధతులు.
@TYRRao1@ncbn@naralokesh@PawanKalyan@sribharatm There's reserve pool of 3000 candidates who have cleared 2018 APPSC exam for university faculty
They cleared National Eligibility Test (NET),PhDs of institute- of National Importance
Just hav to conduct interview- Mater of 1month to absorb& rejuvenate 14state universities
ఇవి జరగవు.జరగకుండా మేనేజ్ చేస్తుంది govt govt కి తెలియకుండా ఏదీ జరగదని అఫిడవిట్ వేసే వంకతో జరగకుండా చేస్తుందని కూడా ఎవరెవరో ఏదేదో అంటున్నారు.మేము మాత్రం మిమ్మల్ని నమ్ముకున్నాం.7yrs మా మెరిట్ ఖచ్చితంగా గుర్తించబడుతుందని ఎదురు చూస్తున్నాం.pls do justice to us @naralokesh@ncbn
@ncbn@naralokesh మాకు కూడా న్యాయం చేస్తారు అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం. గత ప్రభుత్వ అన్యాయం వల్ల 7 సంవత్సరాలనుండి వేచి ఇంటర్వ్యూ కోసం వేచించుస్తున్నాం. దయచేసి 2018 లో APPSC స్క్రీనింగ్ టెస్ట్ లో పాస్ అయిన మాకు ఇంటర్వ్యూలు నిర్వహించి మన యూనివర్సిటీ యువతకి భవితని ఇవ్వండి
Do justice to 2017-18 AP assistant proffessor exam qualifieds sir, its your notification YCP government opposed it, as it was done by you
It should be supported and resumed by none other than you
@JaiTDP APPSC 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక ప్రక్రియ పైకూడా ద్రుష్టి పెట్టండి @ncbn సార్. వ్యవసాయం కోసం పోలవరం ఏంత ముఖ్యమో, మన విద్యా వ్యవస్థలో యూనివర్సిటీలు అంతే కీలకం. మీరు యూనివర్సిటీలోనే చదివారు సార్, అక్కడ అవకతవకలు మీకేరుక అందుకే పారదర్శకంగా అధ్యాపక నియమకం కోసం పరీక్ష పెట్టారు
2017 APPSC స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ అసిస్టెంట్ ప్రూఫ్రెసర్స్ ఇన్ 14 యూనివర్సిటీస్ అఫ్ AP వల్ల ఇది సాధ్యం అవుతుంది సార్... మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. 3000 మంది పాస్ అయ్ ఇంటర్వూస్ కోసం చూస్తున్నాం. మన రాష్ట్ర యువత భవితకి బోదించే అవకాశం ఇవ్వండి @ncbn@naralokesh#savemerit
@naralokesh New Government
New Minister @naralokesh sir
New APSCHE Chairman
New Vice Chancellors
It's the best time to conduct interviews to Qualified Candidates of APAssistantProfessor ScreeningTest Qualified Candidates 2017. Eagerly waiting4Justice
#APAsstProf2017@ncbn@sribharatm sir
@JaiTDP మా పిర్యాదుని కూడా పరిగణలోకి తీసుకుని పరిస్కారం చూపించండ @ncbn. మేము yr 2018-APPSC స్కీనింగ్ టెస్ట్ ని గత మీ హయాంలో పాస్ అయి, వైసీపీ ప్రభుత్వo కాన్సల్ చేయటానికి 💯% ప్రయత్నoచింది. కాని ఏదోలా మేము సుప్రీం కోర్టు లో వేసి బ్రతికించుకున్నాం. మీ,@naralokesh చొరవతోనే సాధ్యం #savemerit
@JaiTDP జగన్ తరిమేసిన లులూ గ్రూపు ను మరల తీసుకువచ్చారు. గత టీడీపీ హయం లో మేము పరీక్షుల లో అర్ధత పొదింతే జగన్ మమ్మల్ని కూడా వదిలేదుసాడు. మరి మాకు ఎందుకు న్యాయం చెయ్యట్లేదు ఆండీ? @eenadulivenews@naralokesh@ncbn@PawanKalyan@JanaSenaParty
-APPSC Asst Prof Test 2018 qualified candidates