ప్రజల ఇష్యూ మీద టార్గెట్ చేసి
BRS గట్టిగా కొట్టే ప్రతిసారీ...
పర్సనల్ ఇష్యూల మీదికి
మళ్లించడానికి తిట్ల దండకం
అందుకుంటాడు GM..!
ఇది... ఓల్డ్ అవుట్ డేటెడ్
డైవర్షన్ టాక్టిక్స్ !
✴️BRS నిరసన కార్యక్రమాలు
సూపర్ హిట్ అవుతున్నాయని
ఇంటలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఎఫెక్ట్!
🔥BigExpose
🚨️💥రూ.70 వేల కోట్ల పెట్టుబడికి
కేబినెట్ నుంచి కొండా సురేఖ బర్తరఫ్కు
లింకుందా ?❓
రూ. 70 వేల కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ ను పెట్టేందుకు TCS అనుబంధ సంస్థ HyperVault తో నిన్న (సెప్టెంబర్ 5)న తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఈ భారీ ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలల నగరమైన ఫ్యూచర్ సిటీలో 264 ఎకరాల భూమిని కూడా కేటాయించారు.
ఇంకా 21 నెలల్లో అంటే జూన్ 2న 2028 నాటికి రిబ్బెన కటింగ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
మరి
ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎలాంటి అనుమతులు కావాలి. (రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి)
Land & Building Permissions, Power Approvals, Water & Cooling Infrastructure, Connectivity Clearances And Most important Environmental Clearances
ఈ ఎన్విరాల్మెంట్ క్లియరెన్సెస్ ఏయే శాఖల కిందికి వస్తాయి ?❓
👉పర్యావరణ, అటవీశాఖలు
మొన్నటి దాకా ఆ శాఖ మంత్రి ఎవరు ?❓
👉కొండా సురేఖ
కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత ఇప్పుడు ఆశాఖలు ఎవరి పరిధిలో ఉంటాయి ?❓
👉మంత్రి లేని ఏ శాఖలైనా అవి ముఖ్యమంత్రి గారి పరిధిలోనే ఉంటాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న ఆరోపణలు ఏంటీ ?❓
👉10-20 పర్సెంట్ కమీషన్ సర్కార్ అని.
మరి..
ఈ రూ.70 వేల కోట్ల ప్రాజెక్టులో వీళ్ల కమీషన్ ఎంత ?❓
👉10 పర్సెంట్ అయితే రూ. 7 వేల కోట్లు
👉20 పర్సెంట్ అయితే రూ. 14 వేల కోట్లు
🚨వాటాల కోసమే వేటు పడిందా ❓
🚨ఆ వాటా ఏదో అధిష్టానానికి ఇచ్చేసి వేటు వేసేశారా ❓
కొండా సురేఖను కేబినెట్ నుంచి తొలగించిన రెండు రోజులకే ఈ భారీ ఒప్పందం చేసుకోవడం వెనక మతలబు ఏంటీ ?🤔
కేబినెట్ విస్తరణ లేదా ప్రక్షాళన సడన్ గా ఎందుకు ఆగిపోయింది ?🤔
ఆ ప్రాజెక్టు క్లియరెన్సెస్ అన్నీ వచ్చిన తర్వాత కేబినెట్ ప్రక్షాళన జరుగుతుందా ?🤔
Watch My Exclusive Detailed Story on This. Today Evening 7.30 PM
Stay Tune..
@NewsLineTelugu@idhitelanganam
తెలంగాణకు ఏ కష్టం వచ్చినా తట్టుకోలేని నాయకుడు..
తెలంగాణ హక్కుల కోసం ఎంత దూరమైనా నడిచే నాయకుడు కేసీఆర్ 🙏
💧 నీళ్ల కోసం త్వరలో పాదయాత్ర చేస్తా..
🏗️ కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల వద్దకు వెళ్తా..
👥 లక్ష మందితో రెండు ప్రాజెక్టులను సందర్శిస్తా!
తెలంగాణ నీటి హక్కుల కోసం మరో ఉద్యమానికి సిద్ధం!
– బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారు
@KTRBRS
తిన్నది అరగక తీట మాటలు
మాట్లాడితే వీపు పగుల్తది రేవం..తూ
తెలంగాణ తెచ్చిన కేసీఆర్ రాజీనామా చేయాలా?
ఇదే కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ రాజీనామా చేస్తే ఏమైందో గుర్తుందా?
2006లో కాంగ్రెస్ వీపు పగిలింది
100 రోజులు అని చెప్పి 1000 రోజులు మోసం చేసిన దొంగబాజ్,
రేవంత్ రెడ్డి అనే బట్టెబాజ్ గాడు రాజీనామా చేయాలి.
ఒక్క మంత్రిని బర్తరఫ్ చేసుడు కాదు..
మీ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔥
సీబీఐ, ఈడీ చేతికి రేవంత్ చిట్టా!
పొంగులేటి అక్రమాలపైనా ఫిర్యాదు!
ఫైల్ రెడీ చేస్తున్న కొండా ఫ్యామిలీ?
ఎనుముల బ్రదర్స్ అవినీతి, అక్రమాలు
కొండల్ రెడ్డికి కేటాయించి రూ. 200 కోట్లు భూముల చిట్టా
వేం నరేందర్ అక్రమ లావాదేవీలపై ఫోకస్
త్వరలోనే సీబీఐ, ఈడీకి కీలక ఆధారాలు
అందరి భాగోతాలు నా దగ్గర ఉన్నాయన్న కొండా సుష్మిత
జాతీయ మీడియాలో సంచనలనంగా సుష్మిత వ్యాఖ్యలు
కరీంనగర్ పర్యటనకు బయలుదేరిన రామన్న 🔥
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే విద్యార్థులు, యువత సదస్సులో కేటీఆర్ అన్న పాల్గొంటారు.
బీఆర్ఎస్ పోరుబాటలో భాగంగా నిర్వహించే ఈ సదస్సులో ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. 🔥✊
@KTRBRS
కేసీఆర్‌పై అసభ్యకరంగా ఫ్లెక్సీలు పెట్టడం చాలా బాధ కలిగిస్తోంది.
100 ఏండ్ల పోరాటాల, వైఫల్యాల తర్వాత ఎవరూ సాధించలేని అనన్య సాధ్యమైన రీతిలో తెలంగాణను సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్‌ని ఈ రకంగా అవమానపరచడం హేయమైన చర్య.
రేవంత్ రెడ్డికి సభ్యత, సంస్కారం లేవు.
రేవంత్ రెడ్డి ఇలాంటి నీచమైన పనులు చేస్తుంటే మనం మౌనంగా ఉండకూడదు.. తెలంగాణ బిడ్డలందరూ ఖండించాలి.
ఇంత దుర్మార్గంగా కేసీఆర్‌ని అవమానపరుస్తుంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాను.- వి. ప్రకాష్
#KCR #VPrakash #BRSParty #Congress #TelanganaPolitics #Telangana
రామన్న ఫోన్ కాల్‌తో కార్యకర్తల్లో జోష్ 🔥
దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి ప్రజల కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ శ్రేణులను అభినందించిన రామన్న
@KTRBRS
14 ఏండ్లు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆ మహానాయకుడికి అయ్యే ఖర్చులను లెక్కగట్టిన నువ్వు.
MLA కాదు,MP కాదు, ప్రజాపాలనకు సంబంధించిన ఏ ఒక్క పదవిలోనూ లేని నీ తమ్ముడి కోసం ప్రజాధనంతో పెడుతున్న ఖర్చు లెక్క చెప్పగలవా?
వేరే పార్టీల ఎంపీల కుమారులు గుద్ది చంపినా.. కేసులు పెట్టకుండా పోలీసులు కాపాడుతున్నారు
మంత్రుల కొడుకులు ఎన్ని దౌర్జన్యాలు చేసినా కేసులు ఉండవు
కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కలెక్టర్లను బూతులు తిడితే కేసులు ఉండవు
స్వయంగా సీఎం హింసను ప్రేరేపించినా కేసులు పెట్టడం లేదు కానీ.. మాపై కేసులు పెడుతున్నారు
- కేటీఆర్
రాహుల్ గాంధీ మాటలకు విలువ లేదా? మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
"నా కూతురికి స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది, తనను వారించే హక్కు నాకు లేదు. రాహుల్ గాంధీ మహిళలు స్వతంత్రంగా మాట్లాడాలని చెప్తుంటే.. తను అదే చేస్తోంది. దీనికి నాకు షోకాజ్ నోటీసు ఇవ్వడం ఏంటి?"
#KondaSurekha #Congress #RahulGandhi
1000 రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై ఈరోజు తెలంగాణ భవన్లో పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఛార్జ్‌షీట్ విడుదల చేసి, అనంతరం ప్రసంగించిన రామన్న, హరీష్ అన్న. ✊🏻
@KTRBRS@BRSHarish
పథకం అంటే లెక్కలు కాదు సార్.. అది మీ గుండెల్లోని ప్రేమ!
ఒక గ్రామంలో జరిగిన చిన్న సంఘటన.. ఒక నాయకుడి హృదయాన్ని కలచివేసింది! ఆ కడుపుకోత నుంచే పుట్టింది 'కళ్యాణలక్ష్మి' పథకం!
ఒక పేద ఇంటి పరిస్థితిని మర్చిపోకుండా, స్వరాష్ట్రంలో ప్రతీ ఆడబిడ్డ పెళ్లికి మేనమామగా రూ. 1,00,116 అందించి