నాలుగున్నరేళ్లుగా గ్రామాల అభివృద్ధి కోసం రాత్రింబవళ్ళు తేడా లేకుండా అహర్నిశలు కష్టపడుతు గ్రామాలకు విశిష్ట సేవలు అందించాం.గౌరవ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ప్రతి పనిని ఓపికతో చేస్తూ ఇవాళ దేశం లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరసలో నిలబెట్టినం.
మా నాలుగేళ్ల సర్వీస్ దాటిన ప్రతి ఒక్కరికి క్రమబద్ధీకరణ ఆర్డర్స్ ఇవ్వడం సంతోషకరం కానీ మా అందరి కోసం తన భవిష్యత్తుని ఫనంగా పెట్టి సమ్మె కాలం లో మా కోసం నిలబడ్డ TPSF అధ్యక్ష్యుడు శ్రీకాంత్.భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలిసి కూడా తన ఉద్యోగ జీవితాన్ని ఫనంగా పెట్టి 16 రోజుల పాటు మా ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించాడు చివరికి ఇప్పుడు తన ఆవేదనను వినే వారు లేకుండా పోవడం అత్యంత బాధకరం.
సమ్మె నీ శాంతియుతంగా నిర్వహించి శాంతియుత పద్దతిలో విరమించినప్పటికి కొంత మంది కారణంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు శ్రీకాంత్ నీ తిరిగి విధుల్లోకి తీసుకోవడం లేదు.గత 5 నెలలుగా ఆయన తిరగని చోటు లేదు వందల సార్లు అధికారులను నాయకులను కలిసి తిరిగి విధుల్లో చేర్చుకొమ్మని ఎంతలా వేడుకున్న తనని విధుల్లోకి తీసుకోవడం లేదు ఒకవైపు ఉద్యోగం లోకి చేర్చుకోవడం లేదని కుటుంబ సభ్యులు పడుతున్న ఆందోళన ఇంకో వైపు ఆర్థిక సమస్యలతో తన బాధను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు.
కావున ప్రభుత్వ పెద్దలు మాపై దయ తలిచి మా నాయకుడు శ్రీకాంత్ ని తిరిగి వీధుల్లోకి తీసుకోగలరని ప్రార్థన 🙏🙏
- అదేవిధంగా మా నాలుగు సంవత్సరాల Probation కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించి పేపర్ బెనిఫిట్స్ ఇస్తూ జీవో విడుదల చేయగలరని. మరియు మా ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శలు గురించి జీవో విడుదల చేయగలరని ప్రార్థన 🙏🏻 @KTRBRS@BRSHarish@EDRBRS@TelanganaCMO@JpsDharmapuri@KBAsfJpsOps@jpsmahabubabad
ఇట్లు
TPSF
@TelanganaCMO కెసిఆర్ గారి ముందుచూపుకు తెలంగాణ భవిష్యత్తుకు నిదర్శనం జూనియర్ కార్యదర్శులు కెసిఆర్ సార్ బిడ్డలు సార్ యొక్క ఆశయాలను గ్రామాలలోని చివరి వ్యక్తి వరకు తీసుకో వెళ్ళగలిగే శక్తులు కెసిఆర్ గారి సృష్టికర్తలు కెసిఆర్ గారి మాటల్లోనే రెగ్యులరైజేషన్ వినాలని ఎదురుచూపులు చూసేతెలంగాణ బిడ్డలు...
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు. కేసీఆర్ అనాలోచిత, నియంతృత్వ విధానాలవల్ల మున్సిపల్ కార్మికులు,ఆర్టీసీ కార్మికులు అనేకమంది చనిపోయారు.ఇప్పుడు పంచాయితీ సెక్రటరీల వంతు వచ్చింది.ఎంతో కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకుని ఎన్నో ఏళ్ళ కల నెరవేరింది అనుకుంటే.. (1/4)
సూర్యాపేట: జూనియర్ మరియు ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని సూర్యాపేట కలెక్టరేట్ మందు జేపీయస్ మరియు ఓపియస్ లు నిర్వహిస్తున్న శాంతియుత నిరవధిక సమ్మెలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపిన టిజేఎస్ అధ్యక్షులు కోదండరాం గారు..
#JPSRegularisation#Jps_Ops_regulirisation
@DrTamilisaiGuv Good evening madam Junior panchayat secretaries across the state are on indefinite strike for their regularization unfairly giving notice to remove us. Please help us🙏

#KCR ప్రభుత్వానికి #JPS లాంటి చిరుద్యోగులను బెదిరించి పనిచేయించుకోవడమొక్కటే తెలుసు.
మొన్న ఆర్టిజన్ల విషయంలోనూ ఇదే జరిగింది.
అసలు వాళ్లడుగుతున్నది కూడా ఆ కమిటీ వేసి జల్దీ రెగ్యులరైజ్ చేయమనే కదా! మీరు వాళ్ల ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా అదే చెప్పిండ్రు. ఇది చేయకుండా వాళ్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నరు.
#JPSRegularisation#Jps_Ops_regulirisation#jpstelanga
JPS లు తమ ఉద్యోగ భద్రత కోసం చేస్తున్న సమ్మె లో నేను డైరెక్టుగా సమ్మె లో పాల్గొన్న లేకపోతున్నా, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన నా పాప కోసం బాధ పడలో నా ఉద్యోగ భద్రత కోసం ఆలోచించలో తెలియని పరిస్థతుల్లో హాస్పిటల్ నుంచే నిరసనా. @KTRBRS