జనాలు వాగులు వంకలు దాటకుండా వరదల్లో చిక్కుకోకుండా వాగులు వంకలకు ట్రాక్ట్రర్లను అడ్డు పెట్టింది మా గ్రామ పంచాయతీలు
రాత్రుళ్ళు కూడా కావలి కాసింది మా సర్పంచులు మా కార్యదర్శులు మా గ్రామ పంచాయతీ సిబ్బంది..
ఊర్లల్లో శిథిలం అయినా ఇళ్లల్లో నివాసం ఉండే వారిని అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది మా పంచాయతీలు...
వరదలు ఊళ్లోకి వస్తే డ్రైనేజిలను కాలువలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వరద ఉధృతి పెరగకుండా చేసింది మా పంచాయతీల...
వరదల్లో చిక్కుకోకుండా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసింది మా పంచాయతీలు...
వరదల వల్ల వ్యాధులు ప్రాబలకుండా విలువ కట్టలేని పెద్ద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేది మా పంచాయతీలు..
పనులు మాకు పేర్లు మాత్రం ఎవరికో... NDRF, FIRE తప్పించి మిగతా ఏ డిపార్ట్మెంట్ బాధ్యతలను అయినా వాళ్లకు బాధ్యతలు ఉన్నా లేకపోయినా ప్రత్యక్షంగా మోయాల్సింది పంచాయతీలే
ఏ రోజు ఏ ఊర్లో ఎంత వర్షం పడిందో ప్రతి రోజు పొద్దున్నే రిపోర్ట్ పంపించేది మా పంచాయతీలే
చివరికి తీవ్రంగా ప్రభావితం అయినా వరద ప్రాంతాల్లో బాధితుల కోసం నిత్యావసర వస్తువులను పంపిణి చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యాదర్శులు చందాలు వేసుకుని సాయం చేస్తున్నది మేమే
NDRF, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్స్ తప్ప కొన్ని డిపార్ట్మెంట్స్ మనుగడలో లేకున్నా వాళ్లకు సంబంధమే లేకున్నా న్యూస్ లలో కవర్ చేసుకుంటూ క్రెడిట్ తీసుకోవడం విచారకరం
ఎక్కడ మా పంచాయతీలను తలవకపోవడం మరింత బాధకారం
@KTRBRS@EDRBRS@BRSHarish@TelanganaCMO@TelanganaCS@JpsDharmapuri@GangulaBRS@KBAsfJpsOps@Krishank_BRS@BRSparty@jpsmahabubabad@TelanganaToday@SrinivasSarla2@K_Nageshwar@RaoKavitha
@KBAsfJpsOps@TelanganaCMO@TSwithKCR@KTRBRS@ANI@TV9Telugu ఇది చాలా ఘోరమైన విషయం ఒక పంచాయతీ సెక్రెటరీ ఎమ్మార్వో గారు సస్పెండ్ చేయడం చాలా విషాదకరం విపత్తు నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించాల్సిన రెవిన్యూ మరియు పోలీస్ డిపార్ట్మెంట్లను వదిలేసి పంచాయతీ కార్యదర్శులను బాధ్యులు చేయడం ఎంతవరకు కరెక్ట్... పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇకనైనా ఐక్యత కావాలి.
@TelanganaCMO@TSwithKCR@KTRBRS@ANI@TV9Telugu
ఎటువంటి రక్షణ లేకున్నా గాని MRO ఆదేశంతో రాత్రంతా ఊర్లోనే ఉండి ప్రజల్ని అప్రమత్తం చేసి, పగలు MPDO ఆదేశంతో పారిశుధ్య పనులు నిర్వహించిన గాని ఒక అనుకోని సంఘటనకు మహిళా అని కూడా చూడకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం. #పంచాయతీరాజ్-JPS
@RSPraveenSwaero@TelanganaCMO@TSwithKCR@KTRBRS@ANI@TV9Telugu
ఎటువంటి రక్షణ లేకున్నా గాని MRO ఆదేశంతో రాత్రంతా ఊర్లోనే ఉండి ప్రజల్ని అప్రమత్తం చేసి, పగలు MPDO ఆదేశంతో పారిశుధ్య పనులు నిర్వహించిన గాని ఒక అనుకోని సంఘటనకు మహిళా అని కూడా చూడకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం.
ఇది పెద్ద జోక్
ఇంత అబద్దాల పరిపాలన ప్రపంచంలో ఎక్కడ ఉండకపోవచ్చు
అస్సలు రాష్ట్రంలో బెల్ట్ షాప్ లేని గ్రామం లేదు బస్తి లేదు
excise మంత్రి గారు కరెక్ట్ సమాచారం మీడియాకు చెప్పండి
లేకపోతే మీశాఖ నవ్వుల పాలు అవుతుంది. 50000 బెల్ట్ షాపులు ఉంటె ఇంత అబద్దం ఏంటి?
అసలు తెలంగాణ లో ఏమౌతుంది ?
@bandisanjay_bjp@TelanganaCMO Immediately regularise sir
Already 50 above died, we are not ready to lose one more person. We beg you sir regularise immediately.
ఎర్రబెల్లి గారు, మీరు పంచాయతిరాజ్ శాఖ మంత్రేనా!
మీరు నోటిఫికేషన్ ఇచ్చినపుడే రెగ్యులరైజ్ చేస్తమని అన్నందుకే వాళ్లు జాయిన్ అయిండ్రు కదా అన్న?
మళ్ల ఇప్పుడు మాట తప్పి పాతర పెడ్తమని ధమ్కీ ఇస్తే ఎట్ల?
మీ మోసపు మాటల ప్రభుత్వాన్ని పాతర పెట్టెతందుకే పారలు నూరుతున్నదీ తెలంగాణ 👊
మీరు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చమనీ అడగడం నేరమా ??
శాంతియుతంగా నిరసన చేస్తు , ప్రశ్నిస్తే ఉద్యోగంలోంచి తొలగిస్తారా???
రాష్ట్ర ప్రభుత్వాని కీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం ???
కేవలం రాజికీయం , ఓట్లు తప్ప ఉద్యోగుల గోస పట్టదా ??
#kcrfailedCM#KCRFailedTelangana