Own of Very Small Business ||
కష్టంలో ఉన్న, ప్రతీ వ్యక్తికి చేయుతనందించడం.
అవినీతి, అన్యాన్ని ఎదురించడం...!!! ||
ఈ కలికాలంలో కూడా ధర్మాన్ని కాపాడడం...!!! ||
నా భార్య హాస్పిటల్లో ఉంది.. ఒక్క డెలివరీ చేసి వచ్చేస్తాను సార్
Zepto డెలివరీ బాయ్ ఓ ఆర్డర్ తీసుకోవడానికి బైక్‌ను రోడ్డు పక్కకు ఉంచగా, సీజ్ చేసి తీసుకెళ్లిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
నా భార్య హాస్పిటల్లో ఉంది సార్ అని వేడుకున్నా కనికరించని పోలీసులు
చంద్రగిరి పరిధిలో అంతర్జిల్లా ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్.ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన చం��్రగిరి పోలీసులు.సుమారు రూ.20 లక్షల విలువచేసే 18 ద్విచక్ర వాహనాలు మరియు 1 ఆటో స్వాధీనం.@APPOLICE100
To complain about demand of bribe by any Employee of Central Government Departments, Banks & Psus, please contact CBI, ACB, Visakhapatnam on land line No.0891-2783322/44 or Mob. No.9492783344 or toll free No.180042500100.
- CBI, ACB, Visakhapatnam
శ్రీకాళహస్తి టౌన్లో పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి యత్నించిన ఇద్దరు యువకుల అరెస్ట్.
పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసి, కత్తితో పొడిచేందుకు యత్నించిన ఘటన. ప్రధాన నిందితుడు అచ్చి శ్రీనివాసులు అరెస్ట్; నేరానికి ఉపయోగించిన కత్తి స్వాధీనం.@APPOLICE100
తిరుపతి ఆగష్టు 11: తిరుపతి జిల్లా ఎస్��ీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. @APPOLICE100
భద్రాచలానికి తొలిసారిగా నేరుగా రైల్వే కనెక్టివిటీ🚆
మల్కన్‌గిరి-భద్రాచలం మధ్య రూ.2,864 కోట్లతో 173.6 కి.���ీ నూతన రైల్వే లైన్.
పూర్తి వివరాల కోసం వీడియో చూడండి 👇
@SCRailwayIndia @RailMinIndia
#IndianRailways #Bhadrachalam #RailNews #BhadrachalamRailway #IndianRailways #SCRailway #MalkangiriRailwayLine #BhadrachalamRains #TelanganaNews #RailNews #RailwayProject #GodavariBridge #SouthCentralRailway
ఒక మంచి వ్యాపారానికి అసలైన గుర్తింపు... ట్రేడ్ లైసెన్స్! ట్రేడ్ లైసెన్స్ ద్వారా మీ వ్యాపారాన్ని చట్టబద్ధంగా నిర్వహించడంతో పాటు, ప్రజారోగ్యం భద్రతకు సంబంధించిన నిబంధనలను పాటిస్తూ వ్యాపార కార్యకలాపాలను సక్రమంగా కొనసాగించేందుకు ఇది కీలకం. లైసెన్స్ గడువు ముగిసేలోపు తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోండి మున్సిపల్ నిబంధనలను పాటిస్తూ, చట్టబద్ధంగా మరియు బాధ్యతాయుతంగా మీ వ్యాపారాన్ని కొనసాగించండి. #TradeLicense #AndhraPradesh #CDMA_AP #BusinessRules #APGovt
@ncbn@Dr_NarayanaP@ssureshias@sampathpommala@mlkhattar@CDMA_Municipal@SwachhaAndhra@SwachhBharatGov@SwachSurvekshan@MoHUA_India@APDeputyCMO@Vdhar2001
డ్రైనేజీలో చెత్త వేయొద్దు... నగరాన్ని కాపాడుదాం!
మన చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యలకు కారణమవుతుంది. డ్రైనేజీలో చెత్త వేయడం వల్ల నీటి ప్రవాహం ఆగిపోవడం, దోమల పె��ుగుదల, వ్యాధుల వ్యాప్తి వంటి ��మస్యలు ఎదురవుతాయి.
ప్రతి ఒక్కరం బాధ్యతగా వ్యవహరిద్దాం...చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయండి.
పరిశుభ్రమైన పరిసరాలు... ఆరోగ్యకరమైన సమాజానికి మనందరి సహకారం అవసరం.
మన నగరం... మన బాధ్యత!
@ncbn @Dr_NarayanaP @ssureshias @sampathpommala @mlkhattar @CDMA_Municipal @SwachhaAndhra
@SwachhBharatGov @SwachSurvekshan @MoHUA_India @APDeputyCMO @Vdhar2001
#CleanAndhra #SwachhAndhra #KeepDrainsClean #WasteManagement #PublicHealth #ManaAndhra #CleanCity #CDMA
ఓ మహిళ TGSRTC బస్సులో ఉన్న ఓ సందేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
"పురుషులను గౌరవించటం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం."
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
#Men #Women #Equality
ఒక్క భోజనం... ఒక జీవితంలో చిరునవ్వును తీసుకురాగలదు.
ఆకలితో ఉన్నవారికి గౌరవంతో భోజనం అందించడం అన్న క్యాంటీన్ల లక్ష్యం.
మీరు అందించే ప్రతి విరాళం అవసరమైన వారికి ఒక పూట భోజనంగా చేరుతుంది.
సమయానికి భోజనం... అవసరమైన వారికి భరోసా.
ఈ సేవా యజ్ఞంలో మీరూ భాగస్వ���ములై, పోస్టర్‌లోని QR Code ద్వారా విరాళం అందించి మరెందరికో ఆకలి తీర్చేందుకు చేయూతనివ్వండి.
అన్నదానం మహాదానం... కలిసి మరెందరికో భోజనం అందిద్దాం.
@ncbn @Dr_NarayanaP @CDMA_APGov @narendramodi @naralokesh @APDeputyCMO @Vdhar2001
#AnnaCanteens #Annadanam #DonateForACause #FeedTheHungry #AndhraPradesh #CommunityService #ServingHumanity #APGovernment