@MVenkaiahNaidu ఇద్దరు కలిసి పాత బీజేపీ కార్యకర్తలnu కలువండి. కొత్త వారికి పార్టీ సిద్ధాంతం పట్ల అవగాహనా కల్పించండి.
ఆత్మీయ సమ్మేళనం లు పెట్టండి.
తెలంగాణ లో పాత జిల్లాల వారీగా... అప్పట్లో మీతో పని చేసిన వారిని పలుకరించండి 🙏🙏
రాఖీ పండుగ శుభాకాంక్షలు.
భారతీయ సంస్కృతిలో భాగమైన “వసుధైవ కుటుంబకం” భావనకు ఈ పండుగ ప్రతీక. సమస్త విశ్వం సోదర భావనతో మెలగాలన్న సందేశం మన దగ్గర నుంచే మొదలవ్వాలన్న సందేశాన్ని ఈ ���ండుగ తెలియజేస్తుంది.
నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనం దేశానికి రక్ష అనే సందేశాన్ని అందించే రక్షా బంధన్ పండుగ, మన తోడబుట్టిన వారినే కాదు, సమాజం��ో ప్రతి ఒక్కరినీ మన కుటుంబంగానే భావించాలని తెలియజేస్తుంది. ఇదే స్ఫూర్తితో యువతరం వివక్షలు లేని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
BJP రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి మూడవ విడుత ప్రజా సంగ్రామ యాత్ర లో....ఈ రోజు......PIC of the day @ Bandi sanjay ji's praja sangrama yatra @bandisanjay_bjp@AmitShah@PMOIndia@JPNadda
@PMOIndia@narendramodi
प्रधानमंत्री जी..आज़ादिका अमृत महोत्सव के अवसर पर कृपया हमारे देश का नाम 'भारत' के रूप में आधिकारिक रूप से घोषित करें..
Prime Ministerji.. Please officially declare our country's name as 'Bharat' on the occasion of Azadika Amrit Mahotsav..