Visited Andhra Pradesh DCM Pawan Kalyan ji at Kokilaben Dhirubhai Ambani Hospital in Mumbai, where he is recovering after a surgery. Wishing him a speedy and complete recovery.
@PawanKalyan#Maharashtra#Mumbai
Thank you, for your warm wishes @vangaveetioffl garu. With everyone's blessings, I look forward to returning soon with renewed strength to continue serving the people.
- @PawanKalyan
ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ గారు ముఖ్యమంత్రివర్యులతో కలిసి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు.
@mnadendla@Dr_NarayanaP@SatyaAnagani@MPLingamaneni
Hon'ble Chief Minister Shri @ncbn visited Hon'ble Deputy Chief Minister Shri @PawanKalyan in Mumbai following his successful right shoulder surgery.
Sri Chandra Babu Naidu Garu wished Sri Pawan Kalyan Garu a speedy and complete recovery.
“మౌనంగా లేదు” కాదు… “మౌనంగా లేను.”
ముందు తెలుగు సరిగ్గా నేర్చుకోయ్యా, ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్. భాష సరిగ్గా రాకపోయినా, తెలుగు ప్రజలకు పాఠాలు చెప్పడానికి మాత్రం ముందుంటావా?
తెలుగు భాషను గౌరవించు… తర్వాత తెలుగు ప్రజలకు నీతులు చెప్పు.
#Chandrababu for #PawanKalyan
Despite his hectic schedule, CM #ChandrababuNaidu is visiting Deputy CM #PawanKalyan in Mumbai today to enquire about his health following shoulder surgery and wish him a speedy recovery.
My heartfelt thanks to Hon’ble Chief Minister Sri @ncbn Garu for your kind wishes and prayers. With God's blessings and the sincere efforts of the doctors, I am recovering well. I sincerely appreciate your concern and warm words - @PawanKalyan@AndhraPradeshCM
Team PKCW extends heartfelt wishes to our beloved Founder, Sri @PawanKalyan Garu, for a speedy and complete recovery following his successful surgery.
The hands that have touched countless lives, the shoulders that have carried the hopes of millions, and the fist that symbolizes resilience and courage will soon rise stronger than ever.
Your resilience, dedication, and unwavering commitment continue to inspire millions. May each passing day bring renewed strength, good health, and a smooth recovery. We look forward to seeing you back stronger than ever, doing what you love and continuing your service to the people.
#GetWellSoonPawanKalyan
కుడి భుజానికి ముంబైలో ఈరోజు శస్త్రచికిత్స చేయించుకుంటున్న గౌరవ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు @PawanKalyan గారి శస్త్రచికిత్స విజయవంతం కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
చికిత్స అనంతరం ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ప్రజాసేవలోనూ, రాష్ట్ర అభివృద్ధిలోనూ మరింత ఉత్సాహంతో తన సేవలను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను.
— బాలినేని శ్రీనివాస రెడ్డి
ఈరోజు ఉదయం ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ, ఎన్నో బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తున్న ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
త్వరలోనే సంపూర్ణ ఉత్సాహంతో ప్రజల మధ్యకు తిరిగి వచ్చి, తన సేవా ప్రస్థానాన్ని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.
@PawanKalyan@APDeputyCMO
Wishing our Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan garu a successful surgery and a swift, complete recovery. Praying for his good health and strength. The people of Andhra Pradesh eagerly await his return to serve with the same energy and dedication.
#GetWellSoonPawanKalyan
Wishing Hon’ble Deputy Chief Minister Shri Pawan Kalyan garu a full and speedy recovery. I pray for his good health and wish him strength during this time.
@PawanKalyan