Chandana Typewriting Institute, Guntakal is displaying ₹3,000 for Typewriting exams, while available SBTET exam fee details appear much lower. Kindly verify if students are being overcharged and ensure fee transparency. #FeeComplaint@collectoratpr Need your attention Sir
@mallikarjunabgm@ncbn@PawanKalyan@APDeputyCMO@ddipr_knl@KurnoolPSPKfc#ncbn#Pawanakalyan మీరు స్వయంగా వచ్చి మా గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించి మారుమూల ప్రాంతాల్లో కూడా కూటమి ప్రభుత్వం ఏ విధంగా మార్పు తెచ్చిందో రాష్ట్ర ప్రజలకు తెలియజేయ��లని కోరుకుంటున్నాము. మీ రాక మా గ్రామస్తులకు ఎంతో స్ఫూర్తిని మరియు ధైర్యాన్ని ఇస్తుందని నమ్ముతున్నాము
మా గ్రామాన్ని ఒక 'ఆదర్శ గ్రామం'గా గుర్తించాలని కోరుతూ 🙏. అలాగే మీ చేతుల మీదుగా @ncbn గారు @PawanKalyan గారు 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ పంపిణీ కార్యక్రమం కూడా జరగాలని కోరుతున్నాం🙏.
ఈ మంచి కూటమి ప్రభుత్వంలో మా గ్రామంలో తలపెట్టిన ప్రభుత్వ అభివృద్ధికి గాను ఒక అధికారిక లేఖ మా నుండి🙏💐
ఇది కేవలం @PawanKalyan గారు దృష్టికి తీసుకువెళ్లి,తర్వాత లోకల్ కూటమి పెద్దల దగ్గరకు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీనికి ముందుకు అడుగు వేస్తే తప్పకుండా దీనికి సంబంధించిన సమస్యకు పరిష్కారం తీరుతుంది..Dis is not only d Village having problems likewise many in our #Alur Constnsns
చిప్పగిరి మండలం -నేమకల్ గ్రామ రహదారి దుస్థితి :-
ప్రధాన రహదారి మార్గం ఆలూరు గుంతకల్ నుంచి గ్రామం లోనికి పోవు రోడ్డు మార్గం పూర్తిగా పాడైపోయింది దయచేసి రోడ్డు మారమ్మత్తు అధికారు���ు AP ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిందిగా గ్రామ ప్రజల విజ్ఞప్తి
మా పిల్లలు బడికి వెళ్ళడానికి ఇబ్బందిఉంది
ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత
బంటనహల్ – గుంటకల్ రోడ్‌కు శుభవార్త !!
@PawanKalyan గారి చొరవతో ఈ రోడ్ సాంక్షన్ కావడం గ్రామ ప్రజల హృదయాల్లో విశ్వాసాన���ని మరింత పెంచింది. !!
ఈ రోడ్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన గ్రామ ప్రజలకు ఇది కేవలం రహదారి కాదు వారి కష్టాలకు ముగింపు, వారి భవిష్యత్తుకు కొత్త వెలుగు. !!
@JayaramGummanur గారి కృషి, పట్టుదల కూడా ఈ రోడ్ సాంక్షన్‌లో కీలకం.
ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. !!
(3/3)
✅ అనుమతి రాగానే పనులు ప్రారంభం – ఈ ఏడాదిలోనే పూర్తి
గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతున్న బంటనహళ్ యువత పట్టుదలను ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
మన ఊరికి న్యాయం జరిగే రోజు దగ్గరలోనే ఉంది ✊
జై హింద్
@PawanKalyan@SreedharAdabala@sreekanth324
(2/3)
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,👉 “మీరు ఇప్పటికే చాలా సార్లు వచ్చారు. బంటనహళ్కు రోడ్డు కచ్చితంగా వేసి తీరుతాం” అని హామీ ఇచ్చారు.
✅ రోడ్డుకు ప్రథమ ప్రాధాన్యత
✅ నేరుగా బంటనహళ్ నుంచి గుంతకల్ వరకు బీటీ రోడ్డు
✅ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి లేఖలు పంపించారు
(1/3)
🛣️ బంటనహళ్–గుంతకల్ బీటీ రోడ్డు శుభవార్త
బంటనహళ్–గుంతకల్ బీటీ రోడ్డు నిర్మాణంపై బంటనహళ్ గ్రామ య���వత ఇవాళ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారిని మరోసారి కలిశారు.
#Developmentinprogress
#Bantanahal(Bantanapdu)-గుంతకల్లు -BT road