Something huge happened in Indian geopolitics over the last 7 days, and most people didn't even notice.
IT WILL GO DOWN IN HISTORY BOOKS
- America was looking for a crude oil refinery for Venezuelan oil.
- Only Indian refineries were geopolitically safe, cheap, and well connected.
- America had no other option than to deal with India to refine its oil.
- But they knew that refining oil in India meant India would control their oil exports and could threaten them over other things.
- The only way to overcome this issue was to install a puppet government, and refine oil without any major threat.
••••••••••••••••••••••••••••••••••••••••••••••
- That's why they planted CJP, amplified their reach with help of Meta and X, suppressed Indian right wing posts, made Congress, AAP & whole left wing to unite and push for regime change.
- They went all in, but still, the masses in India didn't even care and all the protests flopped. People of this country only see Narendra Modi as a capable PM candidate.
- America knew that it wouldn't be able to bring about regime change this quickly and that it would take a hell of a lot of time.
- They had no option left, so without wasting any more time, they finally proposed a deal to India.
- All the protests have gone immediately silent since then.
- Most of the tariffs have been lifted from India.
- America gave India the green signal to buy Russian oil.
Now, if the deal gets finalised, India will have America by the neck. And it would be a golden opportunity for India to grow and export globally.
This is literally the biggest geopolitical win we have had in this decade.
విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గంలో MPTC, ZPTC స్థానాలకు జనసేన పార్టీ 100% నామినేషన్లు దాఖలు చేసింది!
టీడీపీ తగ్గితే మేమూ తగ్గుతాం.. లేకపోతే తగ్గదలే!
@PawanKalyan@JanaSenaParty
ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో 1వ డివిజన్ త్రోవగుంట నుండి కార్పొరేటర్ అభ్యర్థి గా గాజు గ్లాస్ గుర్తు కి, మేయర్ అభ్యర్థి గా సైకిల్ గుర్తు కి ఓటు వేసి గెలిపించమని సాగుతున్న ప్రచారం
BIG Breaking....
అందుబాటులోకి వచ్చిన ఆత్మకూరు జనసేన అభ్యర్థి...సైలెంట్ అయిపోవాలని బెదిరించిన మంత్రి @AnamReddy_TDP
నేను ప్రాణం పోయిన వెనకడుగు వెయ్మననీ చెప్పిన 24 వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న నలిశెట్టి వెంకట సునీల్
ఇది సార్ మాకు @PawanKalyan గారు ఇచ్చిన ధైర్యం 🔥✊.
జనసేన నాయకులకు, జనసైనికులకు విజ్ఞప్తి.
కూటమి తరఫున పోటీ చేసే స్థానాలపై ఇంకా తుది నిర్ణయం వెలువడనందున, ప్రతి MPTC, ZPTC స్థానంలో జనసేన నాయకులు, జనసైనికులు నామినేషన్లు దాఖలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా, మనకు బలమున్న స్థానాల్లో పోటీ చేసే అవకాశం కోల్పోకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్త అవసరం.
కాబట్టి, ఏ స్థానాన్నీ వదలకుండా బలమున్న ప్రతి MPTC, ZPTC స్థానాల్లో నామినేషన్లు వేయాలని ప్రతి జనసేన నాయకుడికి, జనసైనికుడికి మనవి చేస్తున్నాము.
జై జనసేన✊
@JanaSenaParty@PawanKalyan
కర్నూల్లో జనసేన సీనియర్ నాయకులు చింతా సురేష్ గారు ఎవరిపై ఆరోపణలు చేస్తున్నారు??
ఒకసారి ఆలోచించండి నేను ఇందాక వీడియోలో చెప్పింది వాస్తవం..
ఇప్పుడు జనసేనకు క్షేత్ర స్థాయిలో సమస్య తెలుగుదేశం పార్టీ నాయకులతోనే..
పట్టించుకోండి..
#APStateElectionCommission@PawanKalyan@JanaSenaParty
#JSPforNewAgePolitics
కర్నూలు లో జనసేన MPTC అభ్యర్థి పై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ నిరసనలు తెలుపుతున్న జనసేన నాయకులు, కార్యకర్తలు..
#Kurnool#LocalBodyElections#Janasena#TDP
జనసేన నాయకులకు, జనసైనికులకు విజ్ఞప్తి
MPTC, ZPTC స్థానాలకు అన్ని చోట్లా నామినేషన్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కూటమి నిర్ణయంలో భాగంగా పోటీ చేసే స్థానాలు ఇంకా ఖరారు కాలేదు. ఏ స్థానాలు మనకు కేటాయిస్తారో ముందుగా తెలియదు. కాబట్టి మనకు అనుకూలమైన స్థానాల్లో నామినేషన్లు లేకపోతే చివరి సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
అందువల్ల, ఏ స్థానాన్నీ వదలకుండా అన్ని MPTC, ZPTC స్థానాల్లో నామినేషన్లు వేయాలని జనసేన నాయకులకు, జనసైనికులకు మనవి చేస్తున్నాము.
OFFICIAL WARNING | FAKE WHATSAPP CHANNEL
The WhatsApp channel operating under the name “Deputy CMO, Andhra Pradesh” at the link below is NOT an authorised channel of the Deputy Chief Minister’s Office:
🔗 https://t.co/dqwbAOO7kB
This unauthorised channel is misusing the Office’s identity and circulating misleading information and unrelated content. Such impersonation and the deliberate spread of misinformation are unacceptable and will be dealt with firmly.
An FIR is being initiated, and strict legal action will be pursued against those responsible.
The public is strongly advised NOT to trust, follow or circulate content from this fake channel. Please rely exclusively on the officially authorised social media handles and the verified WhatsApp channel of the Deputy Chief Minister’s Office for authentic information and official updates.
Misuse of a Government Office’s identity will not be tolerated. Those responsible will be held accountable in accordance with the law.
@PIB_India@IPR_AP@pibvijayawada
2026 స్థానిక సంస్థల ఎన్నికలకు యుద్ధభేరీ మ్రోగించిన కూటమి అభ్యర్థులుగా జనసేన నాయకులు
విజయనగరం (22-10-2026, గురువారం)
10 మంది జనసేన కార్పొరేటర్ అభ్యర్థులుగా కూటమిలో భాగంగా B-forms దక్కించుకున్న నాయకులను మనస్ఫూర్తిగా, హృదయ పూర్వకంగా అభినందిస్తూ, వారు విజయ తీరాలను అందుకోవాలని ఆశిస్తూ, ఆ దారిలో ముందుకెళ్లే విధంగా వారికి తగిన శక్తి సామర్ధ్యాలను ప్రసాధించాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ, జనసేన విజయాన్ని విజయనగరంలో పరిపూర్ణంగా ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాము. శుభంకాంక్షాలతో...💐💐💐
శ్రీమతి పాలవలస యశస్వి
ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు అభివృద్ధి మరియు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్,
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్.#Pawankalyan #Nagababu #nadendlamanohar #ramthaluri #janasena #vizianagaram #veeramahila
There are growing concerns over TDP’s commitment to the alliance, while Pawan Kalyan continues to emphasise alliance unity and his commitment to Dharma.
Pawan Kalyan has consistently stood by his principles, his commitments and Sanatana Dharma.
Andhra Pradesh is at a crucial political juncture. Differences within an alliance need to be addressed through dialogue, mutual respect and a shared commitment to its principles.
Ultimately, the people will judge the actions of every political leader.
Dharma, integrity and commitment matter.
Hahahaha 🤣
During seat sharing negotiations
" TDP party president post > CM post"
Ipudemo election commission tho kottinchukundi
" NDA SPIRIT" anta 🤡
For your info. @ncbn, you killed NDA spirit when you cheated JSP on 33 percent commitment👍 Now dont drag us into this shit
What @JaiTDP achieved in last few days🤡
1. Betrayed JSP on 33% commitment & by not withdrawing nominations against JSP
2. Poll violence& obstruction of YSRCP
3. Mocked democracy, shaming AP nationally, denting investor confidence
4. Damaged NDA credibility single-handedly