హమీ ఇచ్చి ఐదు నెలలు పైగా అయినా నాకు పరిష్కారం చూపకుండా నన్ను మధ్యలోనే వదిలేశారు.
ఇంకా ఇలా ఎన్నాళ్లు భరించలేక ఇప్పుడు గుర్తు చేసి అడుగుతున్నా...
సర్వం కోల్పోయిన నన్ను కళ్లారా చూస్తూ కూడా నాతో పాటు మీరు కూడా అడగటం మరిచి మానవత్వం లేకుండా ఎలా మాట్లాడాలనిపిస్తుందండి... 😢😭🙏
పవర్ స్టార్ కథా గానం - Charan Arjun చాలా బాగా రాశారు మరియు పాడారు...అందరూ చూసి భావం అర్థం చేసుకొని ఆదరించండి...@chandrasekarJSP
@AgniPRASHAD @DrNaveen3JSP
@prakasharige @Rehanpawanist_ @JSPDhalam
https://t.co/OkgqJAsOsB
Meet my #COVID duty colleague Dr Arup Senapati an ENT surgeon at Silchar medical college Assam .
Dancing infront of COVID patients to make them feel happy
#COVID19#Assam
నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్లో చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్కులన్నీ ఒక ప్యాకేజీ లాగా చేసి కోట్ల రూపాయలు విలువతో అధికార పార్టీ నాయకులు తమ అనుచరులకు ఒక ప్యాకేజీగా ఇచ్చుకునే పరిస్థితికి చెక్ పెట్టాడు మన కేతంరెడ్డి.
@keathamreddy@PawanKalyan@JanaSenaParty
నిన్నరాత్రి 1AM కు ఒక మిత్రుడు ట్విట్టర్లో నెంబర్ చూసి ఫోన్ చేసి 40 కుటుంబాలు నీళ్ళలో ఉన్నరు రావాలా అంటే ఉదయం టిఫిన్ వరకు మేం చూసుకుంటం . లంచ్ కి నిత్యావసరాలు కావాలి అన్నడు .. ఫోన్ కలవట్లేదు.. I did my Bit Brother🙏
Happy Birthday babai @IamSaiDharamTej 🎂
and coincidentally, the biggest blockbuster multi starrer of that time #BillaRanga completed 38 years 😍
I think this says something to us babai 😜
Nenu ready... Nuvvu ready ah? 🤗❤️
అందుకే సంక్షేమ పధకాలే అభివృద్ధి లా చూసే గొర్రెలు తెలుసుకోవాల్సింది , పౌర జీవన వ్యవస్థ ని మెరుగుపరిచే వ్యవస్థ, మౌలిక సదుపాయాల ని కల్పించడమే నిజమైన అభివృద్ధి..
అది ప్రవేశ పెట్టే పధకాలలో ఉండదు..
అమలు చేసే పాలసీల లో ఉంటుంది.
ఎప్పటికి తెలుసుకుంటారో జనం....
ఇన్ని రోజులు పోరాటం ఆంధ్ర వరకే ఉన్నింది కానీ ఎంత పోరాడిన న్యాయం అయితే జరగట్లేదు అందుకే ఢిల్లీ కి వచ్చి పోరాటం చేస్తున్నాం..జంతర్ మంతర్ ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్నాం..ఎం జరిగిన ఎంత జరిగిన న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
#JusticeForSugaliPreethi#SugaliPreethi@PawanKalyan
అవ్వ పేరు వెంకటమ్మ
ఎండకు గండికోటలో బొరుగులు, బఠాణాలు అమ్ముతూ ఉంటుంది
వచ్చి పోయే టూరిస్ట్స్ లను తీసుకోండి బాబు అంటూ అడుగుతూ ఉంటుంది
అందరూ అజాగ్రత్తగా మాస్క్ లేకుండా తిరుగుతూ ఉన్నా, చక్కగా మాస్క్ పెట్టుకుని అమ్ముతోంది
ఎందుకవ్వా ఇంత కష్టం అంటే, కష్టపడకపోతే డబ్బులెట్టా నాయనా అంది
ఇంత ఓపెన్ గా చెప్తున్నా కూడా నమ్మట్లేరు జనాలు అధికారాన్ని ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వాడుకుంటున్నారో. బహుశా జనాలకి అలాంటివె నచ్చుతాయేమో ఏమో ఎందుకు అలాంటివే నచ్చుతాయి
🔹మాటల్ని వక్రీకరిస్తారు
🔹అనని మాటలని ఆపాదిస్తారు
🔹గుమ్మడి కాయల దొంగలెవరంటే భుజాలు తడుముకుంటారు
🔹#PawanKalyan ట్వీట్లో #YSRCP పద ప్రయోగం కూడా లేదు
🔹సత్యమేవ జయతే అని కాప్షన్ పెట్టి మరీ అసత్యాల్ని ప్రచారం చేస్తున్న @SakshiHDTV అని విమర్శిస్తున్న #Janasainiks#Janasena#BJP