@JaganannaM42057 డైవర్షన్ పాలిటిక్స్ అంటేనే చంద్ర బాబు కు వెన్నతో పెట్టిన విద్య ఇచ్చిన హామీలు నిరవేర్చకుండా కక్ష సాధింపులు వేదింపులు తప్ప వీళ్లు వోరగపెడుతున్నది ఏమి లేదు కూటమికి ఓటు వేసినందుకు మా చెప్పులతో మేము కొట్టుకోవాలి
ప్రభుత్వ బడులు ఇంక బూత్ బంగ్లాలాగా మారనున్నాయా?
➡️ పేదల బ్రతుకుల్లో విద్యను కూడా దూరం చేస్తున్న Stanford లో చదివిన లిక్కర్ లోకేష్
➡️నూతన జీవో ప్రకారం 25 వేల ఫౌండేషన్ మరియు బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడితో బోధన
➡️పెద్ద సంఖ్యలో బడులు మూతపడతాయని ఉపాధ్యాయుల ఆందోళన
➡️టీచర్ల విజ్ఞప్తులను మంత్రి లిక్కర్ లోకేష్ దృష్టికి తీసుకెళ్లాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
➡️ఉపాధ్యాయుల మీద మరింత పని భారం మరియు వత్తిడి
➡️హాజరు సంఖ్య చూపించి మూసి వేత దిశగా ప్రభుత్వం బడులు
@IamJaganJMR సంపద సృష్టిస్తాను అని చెప్పి సంపద అంత అనవసరమైన వాటికి ఖర్చు పెడితే ఎట్టా 2029 తరువాత మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి లెక్క చెప్పే విధంగా ఉంటుంది చిట్టా అంతా లాగుతారు
Deeply pained by the martyrdom of our brave Telugu Jawan, Murali Nayak, from Penukonda, Satyasai district, in the India-Pakistan battlefield in J&K.
His supreme sacrifice for the nation will forever inspire us.
My heartfelt condolences to his family.
We stand with them in this hour of grief.
అతి త్వరలో ఒక సైన్యం నీ ముందుకు రాబోతుంది అన్న
శత్రువు కళ్లలో భయం చూపించే దానికి
ఇండియన్ ఆర్మీ లా
జగన్ అన్న ఆర్మీ సిద్ధం అవుతుంది 🔥🔥
జై జగన్ అన్న
జోహార్ రాజన్న
🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో @ysjagan ప్రభుత్వం చేసిన అభివృద్ధి!👇🏻
-17 కొత్త మెడికల్ కాలేజీలు 🏥
-10 ఫిషింగ్ హార్బర్లు 🎣
-4 పోర్టులు ⚓️🚢
-02 ఎయిర్‌పోర్టులు ✈️
-15,000 సచివాలయాలు🏛️
-10 వేల రైతు భరోసా కేంద్రాలు 🏡
-10 వేల విలేజ్ క్లినిక్‌లు 🩺
-542 అర్బన్ హెల్త్ సెంటర్స్ 🩺🏥
-1126 పీహెచ్‌సీల ఏర్పాటు 🏥
-31 లక్షల ఇళ్ల పట్టాలు 🏘️
-22 లక్షల పక్కా ఇళ్లు 🏠🏘️
-16 వేల కోట్లతో సర్కార్ బడుల రూపురేఖలు మార్పు 🏫
-17,230 కి.మీ రహదారుల నిర్మాణం 🛣️
-ఇంటి వద్దే సేవల కోసం 2.65 లక్షల మంది వాలంటీర్లు
-తలసరి ఆదాయంలో టాప్-10లో ఏపీ
-జీఎస్డీపీ వృద్ధిరేటులో నెం.1లో ఏపీ
-ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్‌లో ఏపీ
-వ్యవసాయ వృద్ధిరేటులో టాప్-6లో ఏపీ
-2.5 లక్షల ఎంఎస్ఎంఈలు
-పారిశ్రామిక వృద్ధిరేటులో టాప్-3లో ఏపీ
-రైతు భరోసా ద్వారా 52 లక్షల మందికి సాయం
-ఫ్యామిలీ డాక్టర్‌తో 2 కోట్ల మందికి వైద్యం
-దిశ యాప్‌తో 1.25 కోట్ల అక్కచెల్లమ్మలకి భద్రత
-37.53 లక్షల అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారం
-2 లక్షల చుక్కల భూములకి యాజమాన్య హక్కులు
-54 లక్షల మందికి ఉచిత పంటల బీమా
-16 వేల కోట్లతో ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన
ఇదీ 5 ఏళ్లలో జగనన్న చేసిన అభివృద్ధి…☝🏻
నీ గత 5 ఏళ్ల పాలనలో నువ్వు ఏం చేసావ్ @ncbn? ఏం గాడిదలు కాసావా?
#YSJaganDevelopsAP
#YSJaganAgain
#AndhraPradesh
#AndhraPradeshElections2024
.@ncbn గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా?
మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?
చంద్రబాబుగారూ…, మిర్చి విషయంలోకూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశాం. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?
ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను.