సోషల్ మీడియాలో ఫేక్ వార్తలకు చెక్ !
ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ను ప్రారంభించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
వెబ్ సైట్ : https://t.co/VJQEdB6zgp
మీకు ఎక్కడ ఫేక్ వార్త కనిపించినా @FactCheckAPGov ట్విట్టర్ హ్యాండిల్ లేదా, https://t.co/cOn3L9qBhC ఫేస్ బుక్ పేజీని ట్యాగ్ చెయ్యండి
వైసీపీలో ఎలాంటి విభేదాలు లేవు. జగన్ పాపులారిటీని తట్టుకోలేకే ఇలా ఇస్తున్నారు. రిపబ్లిక్ టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. అర్నాబ్ జాతికి పట్టిన చీడ : సజ్జల
#sajjalaramakrishna#ArnabGoswami#YCP
జీవితంలో నిరాశ పడిపోయే మనుషులని సహనం, ప్రేమ ఇంకా పట్టుదలతో ఆశ నింపి, శాశించే స్థాయి వరకు తీస్కొని వెళ్లడం చాల తక్కువ మంది మనుషులకి ప్రత్యేకంగా
మహిళలకి సాధ్యం. అది నేను అమ్మలో,సుధామూర్తి గారిలో ఇంకా YS భారతి గారిలో చూసాను,అంతే శక్తి నాకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను !
తెలంగాణను ఏమైనా యూపీ అంకుంటున్నవారా కొట్టించడానికి ?
బొక్కల వేసి కిందనుంచి మింగితే అడ్రెస్ లేకుండా పోతవ్..
ఇలాంటోళ్ళకి మళ్ళీ కొందరు ఓట్లు వేస్తరు.. ఏం కర్మరా
మహిళా దినోత్సవం నాడు మహిళ మీద నడి వీధిలో అందరూ చూస్తుండగా చేయి చేసుకున్న అశోక్ గజపతి రాజు...సిగ్గులేదు ఈ వెధవ కి..రాజు అయితే ఎవరినైనా కొట్టచా...?
ఇంట్లోని ఆడబిడ్డ sanchaitha నే అనరాని మాటలు అంటున్నాడు ఈ మాజీ కేంద్ర మంత్రి ఇంక సామాన్య ప్రజలు ఒక లెక్కనా..
వీడు మళ్లీ నీతులు చెప్తాడు
విశాఖ లో చంద్రబాబు కు తగిలిన నిరసన సెగ...
విశాఖ ను రాజధాని చేయడం కుదరదన్న తండ్రీ కొడుకులు ఏమోహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారూ... చంద్రబాబు GO BACK అంటూ నిరసనలతో హోరెత్తించిన విశాఖ యువత
#Amaravati#Vizag#ShamelessCBN#CBNLostMind#EndOfTDP
On #InternationalWomensDay, I salute the many undaunted & resilient women from Andhra Pradesh who have braved all odds & carved a niche for themselves in various fields. On this day, let us pledge to end gender discrimination & provide equal & fair opportunities to all.
*ముగ్గురు ఆడవాళ్ళ బ్రతుకులు చిద్రం చేసిన ఫాంహౌస్ పార్టీ నాయకుడు
*కాల్ మనీ సెక్స్ రాకెట్ లో ఎంతో మంది ఆడవాళ్ళ మానం నీ సంత లో పెట్టిన బెజావాడ టీడీపీ నాయకులకు
ఆడవాళ్ల ఉసురు తగలాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....వాళ్ళ వల్ల ఇబ్బంది పడినా దైర్యం తో ఉన్న ఆడవాళ్ళకు happy women's day🙏
వీడు ఇంకోసారి మన పార్టీ లో చేరుతాడు అని ఎవడైనా అంటే మాత్రం ....ఎంతవాడు అయిన troll మాత్రం కచ్చితంగా చేస్తా....దయచేసి scrap నీ పార్టీ లోకి తీసుకోకండి...వీడు వస్తె నెక్స్ట్ వీడి వీయంకుడు నారాయణ వస్తాడు
స్పీకర్ సీతారాం గారి భార్య వాణి గారిని టీడీపీ వాళ్లు troll చేస్తున్నారు కానీ నాకు మాత్రం అధికార పక్షం లో నే ప్రతిపక్షం కనిపిస్తుంది....ఎందుకంటే ప్రతిపక్షం రాష్ట్రం లో పూర్తిగా చచ్చిపోయింది కాబట్టి ....మన తప్పులని మనమే సరి చేసుకోవాలి అదే ఆమె చేసింది...good work madam
మీరు ఫైవ్ స్టార్ హోటల్ లో తింటూ పిల్లలకి ఇలాంటి భోజనం పెడతారా??
తోగరం సర్పంచ్ తమ్మినేని వాణిశ్రీ గారు
స్పీకర్ తమ్మినేని సీతారాం గారి భార్య
@bbcnewstelugu