@brskcr2023 బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చెత్త ఎన్నికల ముందు బయటకి వెళ్తుంది. ఇది తెలియని కొందరు బీఆర్ఎస్ ఖాళీ అని రాస్తున్నారు. కానీ క్రమంగా బీఆర్ఎస్ క్లీన్ అవుతుంది అని రాయాలి కదా. అవుట్ డేటెడ్ లీ'డర్స్' , ప్రజలలో లేని మాజీలు ఉన్నా ఉపయోగం లేదు, పోయినా నష్టం లేదు.
ధర్మంపై విజయానికి ప్రతీకైన విజయదశమి సందర్బంగా...
దుర్గామాత ఆశీస్సులతో అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు,
సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు నిండాలని కోరుకుంటూ...
మీకు, మీ కుటుంబ సభ్యులకు
*విజయదశమి శుభాకాంక్షలు*
నోముల రాము యాదవ్
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు
రాజేంద్రనగర్ నియోజకవర్గం
ధర్మంపై విజయానికి ప్రతీకైన విజయదశమి సందర్బంగా...
దుర్గామాత ఆశీస్సులతో అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు,
సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు నిండాలని కోరుకుంటూ...
మీకు, మీ కుటుంబ సభ్యులకు
*విజయదశమి శుభాకాంక్షలు*
నోముల రాము యాదవ్
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు
రాజేంద్రనగర్ నియోజకవర్గం
రాజేంద్రనగర్ ప్రజల భవిష్యత్తు కోసం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న మన నాయకుడు కార్తీక్ రెడ్డి అన్న✊
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ ప్రతి ఇంటికీ అండగా నిలుస్తున్న అభ్యుదయ నాయకత్వం
lరాజేంద్రనగర్ భావి నాయకుడు కార్తీక్ రెడ్డి అన్న
@KarthikIndrAnna
🌸 శంషాబాద్లో ఘనంగా అటుకుల బతుకమ్మ సంబరాలు!🌼
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అటుకుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై సందడి చేసిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి @BrsSabithaIndra గారు, @Satyavathi_BRS Garu, @SunithaTRS garu, @sunitavakiti garu, @ThulaUma garu @PARAMESHWARIBRS garu మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
🌺 బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక!
#AtukulaBathukamma
#Shamshabad #Bathukamma #TelanganaCulture
రైతులు పంటలు వేయొద్దంటూ చెప్పే స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన దిగజారిందా? 🤦♂️🌾
రైతులకు భరోసా ఇవ్వాల్సిన మంత్రి గారే… పంటలు వేయొద్దని సలహా ఇవ్వడం కాంగ్రెస్ పాలనలోనే చూస్తున్నాం!
రైతులకు సాగునీరు అందించాల్సిన ప్రభుత్వం… రానున్న రోజుల్లో సాగునీరు కాదు, తాగునీటికి కూడా ఇబ్బందులు వస్తాయని హెచ్చరించడం చూస్తుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేక ప్రజలను భయపెట్టే హెచ్చరికల విభాగం ఏమైనా నడుస్తోందా? అనే సందేహం కలుగుతోంది! 🙄
రైతు పొలంలో విత్తనం వేయాలా వద్దా అని ఆలోచించే పరిస్థితి రావడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా? రైతు కష్టపడి పంట పండిస్తేనే రాష్ట్రానికి అన్నం… మరి ఆ రైతునే పంట వేయొద్దని చెప్పడం ఏ రకమైన రైతు సంక్షేమం?
ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు… అధికారంలోకి వచ్చాక నీటి కష్టాల హెచ్చరికలు!
రైతులకు భరోసా ఇవ్వాల్సిన సమయంలో భయాందోళనలు సృష్టించడం, సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిన సమయంలో సమస్యల జాబితా చదవడం—ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా దక్షత?
మంత్రి గారూ… రైతులకు పంటలు వేయొద్దని చెప్పడం కాదు, పంటలు పండించేలా నీళ్లు అందించడం మీ బాధ్యత! ప్రజలకు తాగునీటి కష్టాలు వస్తాయని చెప్పడం కాదు, ఆ పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం మీ ప్రభుత్వ బాధ్యత!
ప్రభుత్వం అంటే సమస్యలను ముందే చెప్పి చేతులు దులుపుకోవడం కాదు… సమస్యలు రాకుండా పరిష్కారాలు చూపించడం!
రైతు భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేని ప్రభుత్వం, ప్రజల దాహాన్ని తీర్చలేని పాలన—ఇంకా ఎన్ని హెచ్చరికలతో ప్రజలను నెట్టుకొస్తారు?
🌾 రైతుకు కావాల్సింది ఉపదేశం కాదు… సాగునీరు!
ప్రజలకు కావాల్సింది హెచ్చరికలు కాదు… తాగునీరు!
తెలంగాణకు కావాల్సింది మాటల ప్రభుత్వం కాదు… చేతల ప్రభుత్వం!
#CongressFailure #FarmersFirst #SaveFarmers #Telangana #BRS #KCR
This validates my previous statement in regard to Bahadurguda farmers land acquisition. If this doesn't tell us that Telangana Govt is not an elected People's Government but a mere cheap real estate shack establishment!!
రాజేంద్రనగర్ నియోజకవర్గం BRS పార్టీ నాయకులు పటోళ్ల కార్తీక్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగుదాం! ✊
ప్రజాక్షేమమే ధ్యేయంగా, నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే యువ నాయకుడు. BRS జెండా నీడలో సదా ప్రజా సేవలో... 💗🚘
@KTRBRS@KarthikIndrAnna@itsKarthikrjnr
What the Govt should really be working on ! This year it is going to be terrible with less rain in back to back monsoons. I hope ppl in power are really preparing for this 🙏
#elniño
This is disgusting
Rather than filing false cases on our cadre, this Govt should file a case on this MLA and suspend him from their party.
If the govt fails to do so, we will take the fight direct to Ibrahimpatnam
A Survey Sparks a conversation in Rajendra Nagar 📊
The energy is rising. The youth are standing together. The change is taking shape. 🚗💗
@BRSparty@KarthikIndrAnna
ఓ చీకటి రఘు...
నిన్న @Krishank_BRS అన్న గారు ప్రెస్ మీట్ లో
బయట పెట్టిన గుంపు మేస్త్రీ కుటుంబ వ్యాపార
సామ్రాజ్యం, ఆస్తుల పై నీ కెమెరా, మైక్
స్పందించడం లేదెందుకు.. 😡
@Mana_tolivelugu
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇయ్యాల మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మీద ఎవరో కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారని, దీనివల్ల ఆయన కుటుంబసభ్యులు బాధ పడతారని ఆవేదన వ్యక్తం చేసారు.
డియర్ వెంకట్,
దాదాపు పది సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి మా నాయకులు కేసీఆర్, కేటీఆర్ మీద నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నాడు. కొన్ని వందల సార్లు హీరోయిన్ల పేర్లు తీసుకుని చెత్త వాగుడు వాగిండు.
ఆయనొక్కడే కాదు, నువ్వు, మీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీ మంత్రుల్లో అనేక మంది ఇలాంటి చెత్త వాగుడు వాగిండ్రు
ఒక మంత్రి హోదాలో ఉండి కొండా సురేఖ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు విని తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం మీకు గడ్డి పెట్టింది
ఇదే అంశం మీద కొండా సురేఖ మీద పరువు నష్టం దావా కూడా దాఖలు అయ్యింది.
ఈ మాటలు తనవి కావని, రేవంత్ రెడ్డే ఈ మాటలు మాట్లాడించారని ఆమెనే స్వయంగా మీడియాకు వెల్లడించారు
గత మూడేళ్ళుగా మీరే అధికారంలో ఉండి కూడా నిత్యం కేటీఆర్ మీద వందల సోషల్ మీడియా హ్యాండిళ్లతో ఫేక్ బూతు వీడియోలు, ఫోటోలు, వార్తలు పోస్టు చేస్తున్నారు.
అధికార పార్టీ అయ్యి ఉండి ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఇలా ఫేక్ వార్తలు చేయడానికి సిగ్గుపడాలి మీరు
మీరు పెట్టే దరిద్రపు వీడియోలు, పోస్టులు చూసి కడుపుమండి ఎవరైనా జవాబిస్తే, మీడియా ముందుకు వచ్చి కుటుంబాలు బాధపడుతున్నాయి అని దొంగ ఏడుపులు ఏడుస్తున్నావ్.
దీన్నే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అంటారు.
కుటుంబాలు మీకే ఉన్నాయా? మాకు, మా నాయకులకు లేవా?
మా దగ్గర మీ ఫేక్ బూతు సామ్రాజ్యం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మేం కూడా డీజీపీ ని కలిసి మీ జాతకాలు అన్నీ ఇస్తాం.
చూద్దాం ఏం చర్యలు తీసుకుంటారో!