అమరావతిలో ఐకానిక్ సెక్రటేరియట్ టవర్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆధునిక నిర్మాణ సాంకేతికత, వినూత్న డిజైన్తో రూపుదిద్దుకుంటున్న ఈ భవనాలు అమరావతి పరిపాలనా మౌలిక సదుపాయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందనున్నాయి.
#Amaravati#PrajaRajadhani#AmaravatiRising@TdpMilwaukee
🚨 DISTURBING VIDEOS - SERIOUS QUESTIONS DEMAND ANSWERS!!
Reports and videos emerging from Rajampet are deeply disturbing. MP @MithunReddyYSRC assaulting or physically manhandling TDP party workers, such conduct cannot be dismissed as ordinary political confrontation.
An elected Member of Parliament is expected to uphold the dignity of public office and respect the rule of law - regardless of political affiliation.
We urge the @LokSabhaSectt@loksabhaspeaker authorities, the Ethics Committee, and other competent authorities to:
🔴 Take immediate cognizance of the reported incident
🔴 Conduct a fair and impartial investigation into the videos and allegations
🔴 Take appropriate disciplinary and legal action if the allegations are established
🔴 Consider suspension or other action against the MP in accordance with parliamentary rules and due process
No elected representative is above the law. Political power must never become a license for violence.
@ncbn@naralokesh@narendramodi@PawanKalyan
#MithunReddy #Rajampet #LokSabha #Parliament #Accountability #RuleOfLaw #PoliticalViolence
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు సతీ సమేతంగా విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
#AndhraPradesh
వైసీపీ వెర్షన్ : నన్ను లోపల వేసినవాడిని లోపల వేసినవాడు నా వెనకాల ఉన్నాడు !
టీడీపీ వెర్షన్ : కోట్లాది కుటుంబాల బ్రతుకులను మార్చినవాడు, మార్చబోతున్నవాడు నా వెనకాల ఉన్నాడు !!
(నేడు ప్రతి కుటుంబంలో ఒక ఐటీ ఉద్యోగి ఉన్నాడు)
రాష్ట్రానికి ఎవడు కావాలి... ఆలోచించుకోండి 🙏
#AndhraPradesh
అమరావతిలో ఐకానిక్ సెక్రటేరియట్ టవర్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆధునిక నిర్మాణ సాంకేతికత, వినూత్న డిజైన్తో రూపుదిద్దుకుంటున్న ఈ భవనాలు అమరావతి పరిపాలనా మౌలిక సదుపాయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందనున్నాయి.
#Amaravati#PrajaRajadhani#AmaravatiRising
విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీసమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
#vijayawada#ChandrababuNaidu#AndhraPradesh
Evidence suggests that the thugs accompanying Midhun Reddy were under the influence of alcohol and entered with a deliberate intent to assault TDP karyakarthas..
మద్యం సీసాలు, రాడ్లు , రాళ్ళు 👏🏻
@ysjagan & గొడ్డలి పార్టీ రౌడీల బరితెగింపు నీ రాష్ట్ర ప్రజలంతా చూడండి ..
#VoteForCycle #CBN #NaraLokesh #NDAStaysStrong #AndhraPradesh
సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇస్తామంటే జగన్ కేసులేసి అడ్డుకున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం పట్టు వీడలేదు. చంద్రబాబు గారి చొరవతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 40 శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు రాజకీయ బలాన్ని ఇచ్చింది.
#JayahoBC#TDPWithBCs
మహిళలు ఎదిగితే ఆ కుటుంబం, ఆ సమాజం, దేశం ఎదుగుతుంది. నిన్నటి పొదుపు సంఘాలు నేడు వ్యాపార సంస్థలుగా ఎదిగాయి. ఇవిరేపటి అంతర్జాతీయ బ్రాండ్లుగా ఎదగాలి. దేశంలో 6 కోట్ల మంది లక్ పతీ దీదీలను తయారు చేయటమే ప్రధాని మోదీ లక్ష్యం. ఇది సాధ్యమే!!
#SARASMela2026#ChandrababuNaidu#AndhraPradesh
జై దుర్గా భవానీ!
దసరా నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్నాను. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మకు ప్రభుత్వం తరఫున చీర, సారె సమర్పించాను. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నాను.
నేటి దర్శన సమయంలో నాకు కలిగిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అటు అమ్మవారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తే... భక్తుల ఉత్సాహం, సానుకూల స్పందన నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. దర్శనాలు, సేవల పట్ల భక్తుల్లో ఎంతో సంతృప్తి కనిపించింది.
#YCPViolenceInPunganur#YcpCriminalPolitics#YSRCPRowdyism
.@ysjagan బరితెగింపుకు రుజువు ఇది. పుంగనూరులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి దగ్గరుండి మరీ టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడి చేయించిన దారుణంపై పోలీసులకు సాక్ష్యాధారాలు దొరికాయి. కర్రలు, రాడ్లు వంటి మారణాయుధాలతో గొడ్డలి పార్టీ గూండాలు టీడీపీ నేతలపై విరుచుకుపడటం పోలీసులకు లభించిన డ్రోన్ వీడియోల్లో స్పష్టంగా కనిపించింది.
ముందస్తు ప్రణాళిక ప్రకారమే మిథున్ రెడ్డి గూండాలతో అక్కడికి రావడం... మొదటగా మిథున్ రెడ్డే టీడీపీ కార్యకర్తలపై దాడిచేయించడం చూస్తుంటే ఇదంతా జగన్ ప్లాన్ ప్రకారమే జరిగిందని తెలుస్తోంది.
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
అమరావతిలో ఐకానిక్ సెక్రటేరియట్ టవర్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆధునిక నిర్మాణ సాంకేతికత, వినూత్న డిజైన్తో రూపుదిద్దుకుంటున్న ఈ భవనాలు అమరావతి పరిపాలనా మౌలిక సదుపాయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందనున్నాయి.
#Amaravati#PrajaRajadhani#AmaravatiRising
పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి వీరంగం..
ఇద్దరు టీడీపీ శ్రేణులను ఢీకొట్టి మీద నుంచి దూసుకెళ్లిన మిథున్ రెడ్డి కారు ..
గొడ్డలి పార్టీ నేరస్థులు రాజకీయాల్లో ఉండటం పౌర సమాజానికే ప్రమాదకరం ..
కూటమి అభివృద్ధి + డబుల్ సంక్షేమం Vs గొడ్డలి పార్టీ అరాచకం ..
@ysjagan Vs 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ..
#VoteForCycle #CBN #NaraLokesh #NDAStaysStrong #AndhraPradesh