తెలంగాణ బిడ్డల భవిష్యత్ కాపాడడం కోసం ఎంతటి త్యాగాని��ైనా సిద్దం….👊 @TSPSCofficial మీకు నిజాయితీ ఉంటే కేటగిరీల వారీగా గ్రూప్ -1 కటాఫ్ మార్కులు విడుదల చేయండి. A-1 ప్రవీణ్ (103/150) పైన ఇంకెంత మంది ఉన్నరో విచారించండి. #BSP4Employment #KCRFailedTelangana #BSP4Transparency
@RaoKavitha#HappyBirthdayKavithakka
80 వేల పోలీస్ అభ్యర్థుల జీవితాలను ఆగం చేసావ్
@RaoKavitha గారు
వాస్తవాలు తెలుసుకోండి
పోలీస్ అభ్యర్థులకు
అన్యాయం జరిగింది 28రాష్టాలలో లేనివిదంగా లాంగ్ జంప్ పెట్టారు
మీపుట్టిన రోజు సందర్బంగానైన అభ్యర్థులకు న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్న 80వేల అభ్యర్థులు
��డబిడ్డలని ఆరు దాటాక స్టేషన్ లో ఉంచొద్దు అనే విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్న పొలీస్ & ప్రభుత్వ యాజమాన్యం. SI & కానిస్టేబుల్ ఈవెంట్స్ లో 1600/800 కొట్టి లాంగ్ జంప్ చేయని వారికి మెయిన్స్ పరీక్ష రాసే వెసులుబాటు కల్పించాలని శాంతి పోరాటం చేస్తున్న అభ్యర్థులను అక్రమ అరెస్ట్ చేశారు.
SI, కానిస్టేబుల్ నియామక పరీక్షలో మల్టిపుల్ జవాబులు ఉన్న ప్రశ్నలకు మార్కులు కలపాలని TSLPRB నిర్ణయించింది. ఇది కేవలం అభ్యర్థుల పోరాటం వల్లనే సాధ్యం అయింది.
లాంగ్ జంప్ విషయంలో కూడా సానుకూలంగా స్పందించాలని #TSLPRB కి, అభ్యర్థుల తరపున మనవి.
@TelanganaDGP@TelanganaCOPs
SI & కానిస్టేబుల్ అభ్యర్థులు అధైర్యపడవద్దు.
ఎన్ని అడ్డంకులు ఎదురైన, ప్రభుత్వం ఎన్ని ఎత్తులు వేసిన....న్యాయం జరిగే��రకు మన పోరాటాన్ని అపేదిలేదు. మన పోరాటాన్ని ఇంకా ఉధృతం చేయటానికి కార్యాచరణతో త్వరలోనే మీ ముందుకు వస్తా..!
#JusticeForSIConstableAspirants