మంచిర్యాల జిల్లాలోని జెన్నారం మండల�� రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిపై దాడి చేసిన సర్పంచ్, సర్పంచ్ భర్తని తక్షణమే కఠినంగా శిక్షించాలని TPSF తరుపున డిమాండ్ చేస్తున్నాం @TelanganaCMO @KTRTRS @DayakarRao2019 @RaoKavitha @trsharish
@KTRTRS నమస్కారం సార్; జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎదురుకొంటున్న సమస్యలను గుర్తించి,పల్లె ప్రగతిలో గ్రామాల రూపురేఖలు మార్చడంలో మేము పడ్డ కష్టాన్ని గుర్తించి తక్షణమే మమ్ములను క్రమబద్ధీకరణ చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాను 🙏🙏
#AskKTR
నమస్కారం సార్; జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎదురుకొంటున్న సమస్యలను గుర్తించి,పల్లె ప్రగతిలో గ్రామాల రూపురేఖలు మార్చడంలో మేము పడ్డ కష్టాన్ని గుర్తించి తక్షణమే మమ్ములను క్రమబద్ధీకరణ చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాను 🙏🙏
#AskKTR Sir please consider our Problem. If any event comes there is no holidays and weekends for Panchayat secretaries , And Please regularise Junior Panchayat secretaries 🙏🙏
శ్రీ గరికపాటి నరసింహారావు గారికి పాదాభివందనములు మీరు మా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నందుకు మరియు ప్రజలకు అభివర్ణించినందుక��� ధన్యవాదములు.
ఇప్పటికైనా జేపీస్ లని రెగ్యులర్ చేయాలని మా వినతి
@KTRTRS
@trsharish
@DayakarRao2019
@TelanganaCMO
@KTRTRS@trsharish@TelanganaCMO Good Morning Sir, Please Watch This Statement of Padma Shri Garikapati garu On Junior Panchayath Secretaries. This is the situation of JPS in Our State. Please Do Some needful to eradicate this problem from Route level. 🙏🙏
@KTRTRS@trsharish @DayakarRao2019 నమస్కారం సార్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కూడా రెగ్యులర్ చేయవలసి���దిగా కోరుతున్నాం 🙏🙏.... AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్ https://t.co/pOymdxop4C
@TelanganaCMO @DayakarRao2019 Namaskaram Sir 🙏 కార్యదర్శులు సమస్యల పరిష్కారం కొరకు ఒక కమిటీ వెయ్యండి. నిజానిజాలు నిర్దారించి త్వరగా పరిష్కారించమని వేడుకుంటున్నాం.
Union Minister, Shri Anurag Thakur presenting the first copy of book titled ‘Reflecting, Recollecting, Reconnecting’ to the Vice President today.
The book chronicles Shri M. Venkaiah Naidu’s fourth year in office as the Vice President of India.
మా కంటే తక్కువ అర్హత, పని, పనిగంటలు, విద్యార్హతలు ఉన్న ఉద్యోగులు మా కంటే ఎక్కువ జీతం,పని ఒత్తిడి లేకున్న అరోగ్యభద్రత, ఉద్యోగభద్రత పొందుతున్నారు. కానీ వారి కంటే పని, పని ఒత్తిడి, విద్య అర్హత కల్గి Govt కు ఎక్కువ అవార్డులు ఇప్పిస్తున్న మాకు భద్రత లేదు. భద్రత లేని జీతం మాకొద్దు Sir
@trspartyonline @DayakarRao2019 GO 26 is effects to future jps life ,we r absolutely against to Go 26 we r not happy by GO 26 ,plz sir give pay scale and probation 2 yrs
@trspartyonline @DayakarRao2019 @KTRTRS, @KTRoffice
Absolutely against the law, one cannot change the terms of notification which specifies only 3 yrs probation, coming to monetary benefits it is nothing but piece of shit. Scale, health benefits and job security is what we are asking for.
@trspartyonline @DayakarRao2019 ఎక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు మొత్తం వ్యతిరేకంగా వుంటే.ఏప్రిల్ నుండి ఇస్తాం అని సీఎం assmebley లో చెప్తే జూలై నుండి ఇస్తున్నారు అంట.మళ్ళీ ఒక సంవత్సరం probationary period పెంచారు.ఒక పండుగలు లేవు సెలవులు లేవు లేడీస్ కు maternity leaves లేవు.మోసం చేశారు మీరు అని బాధపడుతున్నారు