ఈరోజు దొరికిపోయిన దొంగలు అతుపూడి, లార్డ్ బన్, బుతు బాబా స్పేస్ పెట్టీ వాళ్ళది వాళ్ళు పిసుక్కుంటూ మళ్ళీ నొప్పి నొప్పి అని ఏడుస్తాయి, కరుస్తాయి & మొరుగుతాయి అని నా పాట "__లా" 🤣🤣🤣
నోట్: ట్యాగ్ చేయకపోతే @baba369 ఫీల్ అవుతాడు కాబట్టి 😀
Credit dobbataniki ready untaru.. pani cheyamante age old stuff.. oka meeting complete aite varaku attend avamante edupulu..
anthe le.. holidays ki alavatu padda vallaki em telustadi pani cheydam value.. em insecurity inferiority complex bathukulu ra babu.
తను తనకు నచ్చిన నిర్ణయం తీసుకున్నాడు, అది తన పర్సనల్ విషయం...
ఏమైనా వస్తే స్వంత పార్టీ వాళ్ళకి కోపం రావాలి, అంతేకానీ ఊళ్ళో పెళ్ళికి ఊర కుక్కల హడావుడి అన్నట్లు పక్క పార్టీ లేబర్ వెధవలకు వచ్చిన ఇబ్బంది ఏంటీ?? ఆ కామెంట్లు ఏంట్రా గాలి బానిస వెధవల్లారా...??😬😬
.
అటవీ శాఖ అధికారులు రాలేదట
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
ఇవి రేపు పత్రికల్లో హెడ్లైన్స్
నేడు ట్విట్టర్ స్పేస్ DCM > CM
హ్యాపీ వీకెండ్...😂😹😂😹😂
ఇక్కడ
మేమే గెలిపిచ్చాం అనేవాళ్ళు
మీకు పార్టీ పెట్టిన ఎన్ని రోజులకు EC గుర్తింపు వచ్చింది?
Key Point : అసలు ఎవరి వల్ల వచ్చింది?
రేపే ఆలోచిస్తారో లేక ఎల్లుండి ముక్కలు తింటా ఆలోచిస్తారో మీ ఇష్టం
But ఈ ❓ మిమ్మల్ని మీరు రోజు ఇక్కడ హెచ్చులు మింగే ముందు ప్రశ్నించుకోవాలి..!!🙃
ఇది కూడా మీ jsp big handle నుండి వచ్చినది
పవన్ గారు మంగళగిరి పార్టీ పని మీద వచ్చారు కాని బాబుగారు arrest విషయంలో రాలేదు అని
3 రోజుల నుండి మీ రుద్దుడు మామోలుగా లేదు గా
🤣🤣🤦♀️🤦♀️
నెత్తి మీద నుంచి పెద్ద భారం దిగింది.
@JaiTDP@ncbn@naralokesh
నేనే కాదు, నా కుటుంబం & నన్ను నమ్మినవారు ఇకపై NOTA గెలుపుకోసం పాటుబడతాము. ✊🏻
సామాన్యుల హక్కుల, బాలల హక్కుల కోసం ఇకపై నిరంతర శ్రమిస్తాను/పోరాటం చేస్తాను.
జైలు జీవితంలాంటి విద్యా విధానంపై ఉద్యమిస్తాను✊🏻
@baba369 గారు మీరు ఈమధ్య మరి కోపదారి అయిపోతున్నారు సార్
వీలు అయితే తోటి సోదరులను ప్రేమించు బాబా పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు నాలాగా 👇
- @americarajanna
బాబా బయట బాబా ట్వీటర్లో