@KTRTRS#KTR
SI Constable రాత పరీక్షలో SC ST BC పోలీస్ ఉద్యోగ పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ST SC: BC :OC అభ్యర్థుతులకు 40:50:60 మార్కులకు అర్హత ఇవ్వాలి ప్రభుత్వం రిజర్వేషన్లు అన్యాయానికి గురి అవుతున్నా బహుజన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలి
@KTRTRS కొట్లాడి సాధించుకున్న తెలంగాణాలో పోలీస్ అభ్యర్థుల బతుకులు ఆగమాయ్యాయి
తెలంగాణ సాధించిన అని చెప్పుకునే #KCR
తెలంగాణ రాష్ట్రములోనూ అన్యాయం కు గురవుతున్నాం అంటే ఎందుకు పట్టించుకోవడం లేదు
ఇందుకోసమేనా తెలంగాణ సాధించుకున్నది @KTRTRS@RaoKavitha @sushilrTOI
@Ashoksi19231904@KTRTRS KTR Sir with respect to rule of reservation as well as MORE than 18questions wrong in TSLPRB (SI,PC) exam .have a look into the issue and do justice
@SOLDIER46535468@KTRTRS#justiceforpcaspirants#KTRTRS#CMO
Reservations లో OC వాళ్ళకి 20 marks తగ్గించారు ..BC వాళ్ళకి 10 marks తగ్గించారు .ఇది న్యాయమేన sir..పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చెయ్యాలి
JUSTICE FOR PC ASPIRANTS & RESERVATION.
@Ashoksi19231904@KTRTRS ఎన్నో కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్న మన కోసం మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాడుతున్న అశోక్ సార్ కి సపోర్ట్ ఇవ్వగలరు దయచేసి ..
ఇప్పుడు మీ స్వార్దం చూస్కుంటే రేపు మన తమ్ములను, చెళ్ళులకు జరిగే అన్యాయం కి మీరే బాధ్యులు...
#fightforregervation@tslprb
@Ashoksi19231904@KTRTRS In Telangana sub inspector and constable notification higher authorities are requested to implement reservations for sc st BC & ews