సర్
కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం అలానే కొత్తగా చేర్చటం చేస్తున్నారు.
కానీ ఒక్కరి ని స్ప్లిట్ చేసే విధంగా ఈ opptions లో రాకపోవడంతో సచివాలయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. సింగిల్ స్ప్లిట్ కూడా ఇస్తే బాగుంటుందని కోరుకొంటున్నాము.
@mnadendla@naralokesh@PawanKalyan@ncbn@JaiTDP
ఒక అమరావతి రైతు ఆవేదన చూడండి...
ఇప్పటివరకు రాజధాని లేని మనకు ప్రపంచ స్థాయి నగరం సిద్ధం అవుతోంది. ఇక మీద ఆంధ్రులు గర్వంగా, సగర్వంగా గుండెల మీద చేయి వేసుకుని మా రాజధాని అమరావతి అని చెప్పుకునే రోజు వచ్చింది.
#Amaravati#ManaAmaravati#AmaravatiTheRise#ChandrababuNaidu
అమరావతి: బడ్జెట్ ప్రతులతో అమరావతిలో ని వెంకటాయపాలెం వద్ద టిటిడి ఆలయానికి వెళ్లి వెంకటేశ్వరుడిని దర్శించుకున్న మంత్రి పయ్యావుల కేశవ్
2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచిన మంత్రి
ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని , ప్రజలను కాపాడాలని వేడుకున్న మంత్రి పయ్యావుల
@VjaCityPolice@APPOLICE100
నిత్యం రద్దీగా ఉండే కాలేజీ ,హాస్పిటల్స్ ప్రాంతం పటమట కెనరా బ్యాంకు రోడ్ లో పట్టపగలు చైతన్య మహిళా కళాశాల ముందు చైన్ స్నాచింగ్ జరిగటం బాధాకరం. విజయవాడలో ఇలాంటి దుశ్చర్యలు చేయాలంటే భయపడేలా ఈ పని చేసిన వారిని పట్టుకొని శిక్షిస్తారని ఆశిస్తున్నాము.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన ఆర్థిక మంత్రి పయ్యావుల
బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన తరువాత మొదటిసారి ఢిల్లీకి వచ్చి నిర్మల సీతారామన్ ను కలిసిన మంత్రి
ఏపీ ఆర్థిక పరిస్థితులు,కేంద్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలుపై @nsitharaman తో చర్చించిన మంత్రి
#payyavulakeshav
'We're deciding all angles and will take possible measures as required': Andhra Pradesh Finance Minister @PayyavulaOffl speaks exclusively to India Today.
#ReporterDiary | @Jay_Apoorva18
రెండు నెలల నుండి చెబుతున్నాం ఇదే మాట....
వ్యవసాయ మంత్రి ఉన్నాడో లేదో తెలీదు....
గత ప్రభుత్వం విధానాలు నే పాటిస్తూ రైతులు ని సతాయిస్తున్నారు.
@naralokesh@AndhraPradeshCM@Chinnarao_C@ncbn
ఈ గిరిజన ఎమ్మెల్యే నుంచి మిగతా ఎమ్మెల్యేలు నేర్చుకోవాల్సింది చాలా వుంది
మొన్న తనకి వచ్చిన మొదటి జీతం పేదలు కోసం ఖర్చుపెట్టింది
నిన్న తన వాహనాన్ని అంబులెన్సు గా మార్చేసింది
ఇటువంటి వారికీ encouragement ఇవ్వాలి
@naralokesh@ncbn@satyakumar_y
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష పేపర్లు ఇంకా వాల్యూషన్ కానీ పేపర్లు 9.0 లక్షల వరకు అన్ని ఆన్లైన్ విధానం అని బోర్డ్ తీసుకున్న నిర్ణయం విద్యార్థులు కి సకటం అవుతుంది.
డిగ్రీ ప్రవేశాలు కి నోటిఫికేషన్ వచ్చినై ,కానీ ఇంటర్ ఫలితాలు రాకపోవటం వల్ల విద్యార్థులు నష్టపోతారు.
@naralokesh
వైజాగ్‌లో రెండు ప్రాజెక్టులు ప్రారంభించారు. అబ్బాయ్ ఓపెన్ చేసిన బస్‌షెల్టర్....గాలికి కూలిపోయింది. బాబాయ్ నిన్న ఓపెన్ చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒక్కరోజుకే తెగిపోయింది...
#flotingbridge
జగ(న్)త్ + కిలా(రి)డీల దోపిడీ పై పొన్నూరు ప్రజా ఛార్జ్ షీట్
ఒక్క ఛాన్స్ విలువ రూ.2,540 కోట్లు..!
అందులో మైనింగ్ లో దోచిందే రూ.2,114 కోట్లు..!
ఓట్లేసి గెలిపించిన జనం మొహాన మట్టికొట్టిన జగన్ మోహన్ రెడ్డిని, అతని ఏజెంట్ కిలాడి కిలారిని తరిమికొట్టాలి.
పచ్చని పుడమితల్లికి గర్భశోకాన్ని మిగిల్చిన ఈ మాఫియాను భూస్థాపితం చేయాల్సిన సమయం వచ్చింది.
#MiningMafia #GravelMafia
#kiladikilari #ponnurprajaachargesheet
యువగళం సారథి
నవశకానికి వారధి
రాష్ట్ర భవితకు ఆశాజ్యోతి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను.
#HBDNaraLokesh