డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యి ప్రజాగ్రహంతో డిస్ట్రస్లో ఉన్నట్టున్నారు @Anitha_TDP గారూ. మీ నోటికి తప్ప, మరే పనినీ చంద్రబాబుగారు మీకు అప్పగించలేదని ప్రజలందరికీ తెలుసు. అన్యాయాలు జరుగుతున్నా, రోజురోజుకీ అఘాయిత్యాలు పెరుగుతున్నా లాఠీ ఝుళిపించమని, తుపాకీ తీయమని చెప్పలేని స్థితిలో మీరు ఉన్నారని తెలుసు. మండపానికి ఇంత, విగ్రహానికి ఇంత అని రేట్లు కట్టి, ఆరేట్లను మీ నోటితో మీరే స్వయంగా చెప్పారు.. అందరూ డబ్బులు కట్టారు.. ఒకసారి విగ్రహాలు పెట్టిన మీ @JaiTDP కార్యకర్తలు కూడా కట్టారంట చూడండి, ఇంకా వైయస్ఆర్ సీపీ పైన విమర్శలు చేయడం ఏంటి?
ఈరోజు ఈనాడు పేపర్ దయచేసి చదవండి!!
గేట్లు ఎత్తడం వల్లే విజయవాడకు ఇలా జరిగిందని ఈనాడు రాసింది.
- @ysjagan 🔥
Ni Intloki water Vastai Ani Prajalu Pranalatho aadukuntava @ncbn 💦💦
నేను సి ఐ డి చీఫ్ గా ఉన్నపుడు యస్సీ ఎస్టీ కేసుల నోడల్ ఆఫీసర్ గా రాష్ట్రంలో 3,000 అట్రాసిటీ కేసుల్లో చార్జ్ షీట్స్ వేయించాను .
బాధితులకు కాంపన్సేషన్ అందేలా చర్యలు తీసుకున్నా
Bad News For Vizag
Capgemini Reportedly Cancelled It's Plans To Established Develop Centre In Vizag
Capgemini announces ₹ 1000 crore investment for new facility in Chennai
Vizag has lost a big opportunity 🙆
#AndhraPradesh#Vizag#Visakhapatnam#Capgemini#APInfraStory
STORY | YSRCP's under construction central office demolished disregarding court orders: YS Jagan Mohan Reddy
READ: https://t.co/2zxiuWyLbu
(PTI File Photo)
మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఉన్న 3.65 ఎకరాల స్థలం విలువ 75 కోట్లపైనే ఉంటుంది. ఈ భూమిలో వాగు పోరంబోకు, కాలువ భూమి, రైతులకు కేటాయించిన డి పట్టా భూములూ ఉన్నాయి.
కాలువను పూడ్చి... పోరంబోకు భూమిని ఆక్రమించి...రైతుల భూములను కబ్జా చేసి మరీ పార్టీ కార్యాలయం కట్టారు. 99 ఏళ్ల లీజుకు కేటాయించుకున్న ఈ స్థలానికి ఏడాదికి చెల్లించేది ఎకరాకు 1,000 రూపాయలు మాత్రమే.
నిజానికి ఆ భూమికి సంబంధించి 1974లోనే బొమ్ము రామిరెడ్డి పేర 0.65 సెంట్లు, కొల్లా రాఘవరావు పేరిట 1.75 ఎకరాలు, కొల్లా భాస్కరరావు పేరిట 1.75 ఎకరాలను డి పట్టాలు ఇచ్చారు. వారిని బలవంతంగా తరిమేసి వారు సాగు చేస్తున్న పంటను పొక్లెయిన్లతో దున్నేసి రాత్రికి రాత్రే స్వాధీనం చేసుకున్నారు. వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా పట్టించుకోకుండా చంద్రబాబు పార్టీ భవనం కట్టేశారు.
#TDPAtrocities #TDP #YSRCP #AndhraPradesh #JaganannaConnects