Please spread and adopt the same in your communities and reduce wastage which will reduce garbage, reduce the effort for waste collectors, reduce mosquitoes and diseases.
Eco friendly Sri Rama Navami where we have not used single disposables and only generated around 10-15 kgs of total waste after feeding 1000+ devotee's.
We hope to see others also follow similar practices and reduce the land fills and save environment
https://t.co/kkvwkYVT3J
ఎవరి జైహింద్ రెడ్డి, ఎల్వి సుబ్బారెడ్డి?
200 మందిని పంపి శంకర్ హిల్స్ లోని 450 ఎకరాల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది?
చట్టాలున్నవి బాధితులను ఆదుకోవడానిక లేక కబ్జాకోరులకు కొమ్ముకాయ్యడానికా?
3328 మంది ప్లాట్ ఓనర్స్ భయభ్రాంతులకు గురిచేసి శంకర్ హిల్స్ అసోసియేషన్ వారి సెక్యూరిటీ సిబ్బంది పైన దాడి చేసి దర్జాగా బయట ఉన్నారంటే ఇది అరాచకం కాదా? శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వమని కోర్టు వారు ఆదేశించినా కూడా ఇంత భరితగించి కబ్జాకోరులు ప్రవర్తిస్తున్నారఅంటే చట్టం పైన గౌరవం లేదా? @KTRBRS
1982-83 మధ్యకాలంలో ఎన్. రంగారెడ్డి అనే వ్యక్తి 28 మంది రైతుల దగ్గర నుంచి జిపిఏ ద్వారా భూమి కొనుగోలు చేసి 450 ఎకరాల్లో 3328 ప్లాట్లతో లేఔట్ చేసి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకు అమ్మడం జరిగింది. 1994 లో ఎన్టీఆర్ ప్రభుత్వం లో పట్టాదారు పాసుబుక్ వ్యవస్థను తీసుకుని వచ్చినప్పుడు రంగారెడ్డి అనే జిపిఏ హోల్డర్ మోటేషన్ చేయించుకొని కారణంగా మళ్లీ రైతుల పేర్లు రెవిన్యూ రికార్డుల ఎక్కించి పాసుబుక్కులు జారీ చేయడం జరిగింది. పాసుబుక్కులు రావడంతో రైతుల వారసులు మాకు డబ్బులు రాలేవు అని చెప్పి మళ్ళీ ఆ భూమి పైన హక్కులను క్లైమ్ చేయడం మొదలుపెట్టారు సదురు ప్లాట్ ఓనర్స్ అందరూ 20 ఏళ్లపాటు కోట్ల చుట్టూ తిరిగి పోరాడి ఆఖరికి 20 కోట్ల రూపాయలు కోర్టు ద్వారా రైతులకు చెల్లించి సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది. అయితే ధరణి వచ్చాక మళ్ళీ రైతుల పేర్లు రెవిన్యూ రికార్డులో చేర్చి పాస్‌బుక్కులు ఇవ్వడం జరిగింది. పాస్ బుక్కులు రావడంతో మళ్లీ రైతులు పై పేర్కొన్న వ్యక్తులకు అమ్మడం జరిగింది.
ఒకసారి అమ్మిన భూమికి కొన్న వ్యక్తి పేరు మీద మోటేషన్ కాలేదు అన్న కారణంగా మళ్లీ పాస్ బుక్కులు ఎలా ఇస్తారు?
ఒకసారి లేఅవుట్ జరిగి ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ పాస్ బుక్ ల ద్వారా మళ్లీ అగ్రికల్చర్ ల్యాండ్ గా వేరే వాళ్ళకి ఎలా అమ్మని ఇచ్చారు?
సుప్రీంకోర్టు ఇచ్చిన చాలా తీర్పుల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మోటివేషన్ అనేది ఒక టాక్స్ కలెక్షన్ పర్పస్ మాత్రమే దాని ద్వారా ఎటువంటి టైటిల్ రాదు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారము ఒకసారి రిజిస్ట్రేషన్ ద్వారా స్థిరాస్తి బదలాయింపు జరిగినప్పుడు మళ్లీ ఆ భూమిని అమ్మే హక్కు అమ్మేసిన వ్యక్తికి ఉండదు.
40 ఏళ్ల క్రితం అమ్మేసిన భూమికి అమ్మిన వ్యక్తి పేరు పైన పాస్‌బుక్కులు ఇవ్వడమే కాకుండా రైతుబంధు ఎలా ఇస్తారు?
అసోసియేషన్ వారిచ్చిన ఫిర్యాదు ప్రకారము గచ్చిబౌలి పోలీస్ వారు ఎఫ్ఐఆర్ నెంబర్ 1214/2023 రిజిస్టర్ చేయడం జరిగింది, కానీ విచిత్రం ఏమిటంటే అసోసియేషన్ తరపున పని చేస్తున్న వారిని కూడా స్టేషన్ కి తీసుకెళ్లారు ఎందుకు?
దాడి చేసిన వారి పైన చర్యలు తీసుకోవాల్సింది పోయి బాధితులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం?
గత 40 ఏళ్ల నుంచి పోరాడుతున్న శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్స్ కి వీలైనంత త్వరగా న్యాయం చేసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
వి. రవికృష్ణ
అడ్వకేట్.
@TelanganaCS@TelanganaCMO@dcpmadhapur_cyb@acpmadhapur_cyb@TelanganaDGP@psgachbwli_cyb
https://t.co/JDJYhlZbls
Dear Hyd-Need ur support.Neknampur lake immersion pond is quite big & well https://t.co/gjCNenGkow use it for idol immersion .Pl PROHIBIT using Mushki Cheruvu for idol immersion.Lake is under Restoration &need ur support to protect it.Lets Respect our Lake & our Religion.
@MC_Nizampet @Collector_MDL
Here more than 60 street🐕s in Kausalyacolony,we R scared to walk on road sometime they look more dangerous.Even we R scared to send kids to play outside,not sure when N why these dogs behaves cruel.We have reported this many times N logged complaints.