ఇది నేను చెబుతున్నది కాదు ఈనాడు పత్రికలో రాసిన వార్త!
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే విధంగా MAN POWER ను కుదిస్తున్నారు.
కార్మికులను తొలగించడం పై పెట్టే దృష్టి నిర్వహణలో మెరుగుపడితే ఈ ప్రమాదం జరిగేది కాదు.
3.2 Million Tons Production ఉన్న రోజుల్లో 18 వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు.
6.2 Million Tons Production ఉంది 8 వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు.
వరస్ట్ గ ఉంది పరిస్థితి
సంపద సృష్టి లేదు పాడు లేదు
జగన్ పాలనతో పోలిస్తే...
ఇప్పుడు బాబు పాలనలో
ఆర్థిక పరిస్థితి వరస్ట్ గా ఉంది
సంక్షేమ పథకాలు
జగన్ చక్కగా అమలుపరిచారు
-లోక్ సత్తా JP
Repeated paper leaks have destroyed the future of crores of students. Stop the drama, Arnab Goswami. If your spine is intact, ask the Education Minister to resign instead of shielding the government every night.
@Telugu360 కర్మ 3 FIR రిజిస్టర్ చేసిన TDP , @JanaSenaParty వారు కానీ వాటి గురించి నిరసన చూపిన వారి భాష గురించి నీ బాధ .. తెలంగాణ వారిది ఉద్యమభాష ఆది అలాగే ఉంటుంది .. మరి ఇంత దిక్కుమాలిన journalism ఎందుకు.. అంత చితసుధి ఉంటే నీచమైన భాష వాడే KKIRAK RP లాంటి వాళ్ళ మీద చూపమను వారి ప్రతాపం...
IMPORTANT: Gurmeet Ram Rahim Singh (Dera Sacha Sauda chief) granted parole once again, this time for 30 days. It’s the 16th time he has been out on parole since his conviction in August 2017.
He is serving a 20-year sentence for rape. Meanwhile likes of Umar Khaled have stayed in jail for almost 6 years without even a trial commencing. Yeh hai JUSTICE system: Wonder what our Lordships would pontificate on next! 🙏
@BaluTweets0408 ₹34–40 lakh crore,that’s how much BJP allegedly extracted from Indians between 2014 and 2026 through massive fuel taxation while denying people the benefit of low crude oil prices now they cry like babies over absorbing ₹30,000 crore?Indians were made to pay the price for years
@TeluguScribe@FlyingB48841 Funny thing @PawanKalyan who fought for freedom of speech during @ysjagan regime is blaming the media & intellectuals when they criticise his party now .
₹34–40 lakh crore, that’s how much BJP allegedly extracted from Indians between 2014 and 2026 through massive fuel taxation while denying people the benefit of low crude oil prices. And now they cry like babies over absorbing ₹30,000 crore? What a shame. Indians were made to pay the price for years.
బ్రేకింగ్ న్యూస్
గుడివాడలో భారీ మోసం.. శ్రీవారికి భక్తులు సమర్పించిన కోటి విలువైన బంగారు కిరీటం తాకట్టు
రూ. 70 లక్షల కిరీటం రూ.38 లక్షలకు తాకట్టు
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ఘరానా మోసం
2025 జనవరిలో వృద్ధ దంపతులు మాటూరి సుబ్బారావు, లక్ష్మీ కుమారి సమర్పించిన 461 గ్రాముల బంగారు కిరీటం
కమిటీ అధ్యక్షుడు మోహనరావు, సభ్యులు పట్టణంలోని మార్వాడి దుకాణంలో కిరీటం తాకట్టు పెట్టిన వైనం.
ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం కిరీటం విలువ కోటి రూపాయలకు పైనే
భక్తుల కానుకలతో వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం
ఆర్యవైశ్య కళ్యాణమందిర కమిటీ ఆధ్వర్యంలో దేవాలయ కార్యకలాపాలు
స్వామికి అలంకరించమని ఇచ్చాం.. తాకట్టు పెట్టుకోమని కాదంటూ ఆవేదన వ్యక్తం చేసిన వృద్ధ దంపతులు.
టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దాత కుటుంబ సభ్యులు
@venkat_fin9 People have dreams they will try to save money to achieve them for example a good house , education , marriage .. there are more than 1 crore employees working in the event management industry alone . So many families are depending in that industry...
ఇక మీద సినిమా టికెట్ ధరలు పెంచడం ఉండదు 🤣
ప్రభుత్వo GO ఇచ్చి పెంచుకోండి అని చెప్పినా మేము పెంచము, ప్రతి ఒక్కరికి అందుబాటులొ ఉంటాయి ధరలు
-- ప్రొడ్యూసర్ శిరీష్ రెడ్డి
గతంలో జగన్ గారు చెప్పింది కూడా ఇదే, ధర అందుబాటులొ ఉంటే సినిమా బ్రతుకుద్దీ, ఇండస్ట్రీ బ్రతుకుద్దీ అని
కానీ నీతి లేని కుక్కలు రాజకీయ లబ్ధి కోసం
దుష్ర్పచారం చేశాయి,
ఇప్పుడు ఇండస్ట్రీ ఏ నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది, ఖర్మ అంటే ఇదేనేమో🤣
Major Kumar and Subrata Gupta were involved in SIR in Bengal as representatives of EC
Together they deleted 90 lakh voters from voter list
Manoj is now appointed as Chief Secretary of Bengal Govt
Subrata is appointed as Advisor to Bengal CM
Trust me Election if Frees & Fair
@ChennuriSita అలాయితే క్యాబ్ డ్రైవ్స్ , హోటల్స్ , hospitality ఉద్యోగులు , చిరు బంగారు వ్యాపారులు ఇలా ఎంతో మంది వీధిన పడతారు వారిని ఏంచేద్దాం .. ఇందిర గాంధీ యుద్ధం సమయంలో బంగారం కట్టడి చేసింది .. ఇక్కడ అన్ని కట్టడి చేసి సగటు వ్యక్తి బతికేది ఎలా..