#GHMCElections#JanaSenaTelangana#JSPForTelangana
గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో
జనసేన బలంగా పోటీ చేస్తుంది
-జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్ళూరి రామ్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన బలంగా పోటీ చేస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్ళూరి రామ్ స్పష్టం చేశారు. హైదరాబాదులోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన జనసేన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(MMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) విస్తృతస్థాయి సమావేశంలో తాళ్ళూరి రామ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీకి జనసేన శ్రేణులు సిద్దమవ్వాలని, ప్రజాక్షేత్రంలో జనసేన పార్టీ చేపడడుతున్న కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి తీసససుకెళ్ళాలని చెప్పారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ అవిర్భవం నుండి జనసేన బలోపేతం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం దక్కుతుందని, పోటీ చేసే అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని అన్నారు. ప్రచార కార్యదర్శి శ్రీ సాగర్ ఆర్.కె. నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రాజకీయ భవితవ్యానికి ఈ ఎన్నికలే దిక్సూచి కానున్నాయని, ఇక్కడ వచ్చిన ఫలితాలే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు. రాష్ట్ర నాయకులు రాధారం రాజలింగం, మచ్చ సుధాకర్, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, గడల శ్రీనివాస్, అల్లాడి తనీష్, అధికార ప్రతినిధులు ప్రేమ్ గాంధీ, హైందవి రెడ్డి, కావ్య, నిహారిక, నివిత, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జనసేన నాయకులు, ముఖ్య కార్యకర్తలు, వీర మహిళలు, పోటీ చేయనున్న అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
-జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం,
తెలంగాణ.
First time ever in Indian Politics, Mou for forest ministry has been signed between AP & Karnataka @PawanKalyan ✊✊✊
1. AP to get Kunki Elephants after Dussehra to tame wild elephants ✅
2. Knowledge transfer and Electronic technology transfer about wild life & Elephants
3. Inter state task force to eradicate smugglers on Red sandal wood & Sri Gandam ✅
@JanaSenaParty
An exclusive aerial survey has exposed 76.74 acres of illegal encroachment inside the protected Mangalam Peta forest lands in the eastern ghats, linked to former Forest Minister and senior leader Sri Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) garu. Hon’ble Deputy CM @PawanKalyan visited the site, reviewed the violations, briefed Hon’ble CM Sri @ncbn garu, and Cabinet Ministers, and immediately ordered a comprehensive probe.
Pawan Kalyan directed officials to:
🔸Publish the names of all forest land encroachers on the department website.
🔸Reveal the extent of encroachment and the status of cases on each individual.
🔸Take strict legal action against anyone who grabbed forest land, without exceptions.
🔸Investigate discrepancies in land records, including inflated Webland entries and false claims of “ancestral land” inside protected forest areas.
🔸Act based on vigilance reports and legal expert guidance.
🔸Digitize all land records to prevent manipulation and ensure transparency.
Forest lands are national assets. Those who encroach upon them, misuse them, or violate forest laws, no matter who they are, will be held accountable. The government will not tolerate the grab of protected forest areas or wildlife zones.
@PMOIndia@moefcc@byadavbjp@AndhraPradeshCM@PIB_India@pibvijayawada@IPR_AP
#OperationAranya
An exclusive aerial survey has exposed 76.74 acres of illegal encroachment inside the protected Mangalam Peta forest lands in the eastern ghats, linked to former Forest Minister and senior leader Sri Peddireddy Ramachandra Reddy (@peddireddyysrcp) garu. Hon’ble Deputy CM @PawanKalyan visited the site, reviewed the violations, briefed Hon’ble CM Sri @ncbn garu, and Cabinet Ministers, and immediately ordered a comprehensive probe.
Pawan Kalyan directed officials to:
🔸Publish the names of all forest land encroachers on the department website.
🔸Reveal the extent of encroachment and the status of cases on each individual.
🔸Take strict legal action against anyone who grabbed forest land, without exceptions.
🔸Investigate discrepancies in land records, including inflated Webland entries and false claims of “ancestral land” inside protected forest areas.
🔸Act based on vigilance reports and legal expert guidance.
🔸Digitize all land records to prevent manipulation and ensure transparency.
Forest lands are national assets. Those who encroach upon them, misuse them, or violate forest laws, no matter who they are, will be held accountable. The government will not tolerate the grab of protected forest areas or wildlife zones.
@PMOIndia@moefcc@byadavbjp@AndhraPradeshCM@PIB_India@pibvijayawada@IPR_AP
#OperationAranya
A Remote village of AP in the forest gets the power first time in their lives after Independence for about 17 households
DyCM @PawanKalyan ordered the officials to sort this out, 9.3 KM , 2700 Electric poles for 17 households 🙏
@PawanKalyan doesn’t do vote politics but only to solve their problems
@JanaSenaParty || @APDeputyCMO
Tracking the gentle giants… protecting the delicate balance of nature.
Under the visionary guidance of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, Andhra Pradesh Forest Department is conducting a synchronised elephant population estimation exercise from May 27–30 across key forest landscapes of the State.
With increasing elephant movement through inter-State corridors, the initiative aims to scientifically assess population trends, understand evolving migration patterns, and strengthen strategies to mitigate human-elephant conflict.
Every footprint mapped today helps build a safer and sustainable coexistence for tomorrow.
#HANUMAN #AndhraPradesh
తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి ప్రతిఫలం, చెరువులో కెమికల్ కలుషితం,
10 టన్నులకు పైగా చేపలు మృతి
తెలంగాణలోని మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రా చెరువు (Ra Cheruvu) అర్ధరాత్రి కెమికల్ను చెరువులోకి వదలడంతో 10 టన్నులకు పైగా చేపలు మృతి చెందిన ఘటన చాలా బాధాకరం.
ఈ ఘటనతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడింది.
ఈ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తోంది.
• ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.
• కెమికల్ను చెరువులోకి వదిలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
• మృతి చెందిన చేపలపై శాస్త్రీయంగా అంచనా వేసి బాధిత మత్స్యకారులకు తగిన నష్టపరిహారం అందించాలి.
• రాచెరువు నీటి కాలుష్యంపై సమగ్ర పరీక్షలు నిర్వహించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి.
మత్స్యకారుల జీవనోపాధిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత.
బాధితులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ వారి తరఫున నిలబడుతుంది.
- జనసేన పార్టీ అధికార ప్రతినిధి వంగరి సాయికుమార్
#Medchal #Fisherman #JanaSenaTelangana #JSPForTelangana
గత ప్రభుత్వానికి నరకడం తప్ప... నాటే ఆలోచనే రాలేదు
•కూటమిది నరికే సంస్కృతి కాదు... నాటే సంస్కృతి
•భూమాతను కాపాడుకోవడం మనందరి బాధ్యత
•ప్రకృతి, ఆధ్యాత్మికతల అద్భుత సమ్మేళనం “అశ్వత్థ నారాయణ వివాహం”
•అరణ్యారామంలో రావి–వేప మొక్కలు నాటిన శ్రీ నాగబాబు దంపతులు
•ప్రకృతి సంరక్షణలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలి
•రావి, వేప మొక్కలు నాటిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ @NagaBabuOffl గారు
హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపునకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కృషి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ కొణిదెల నాగబాబు గారు పిలుపునిచ్చారు. శనివారం మంగళగిరిలోని అరణ్యారామం నందవనంలో సాంప్రదాయ రావి–వేప మొక్కల నాటే కార్యక్రమంలో శ్రీ నాగబాబు గారు, సతీమణి శ్రీమతి పద్మజ గారు కలిసి పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ నాగబాబు దంపతులు రావి–వేప మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “భూమాత మనకు పరోక్షంగా జన్మనిచ్చిన తల్లి. మనం పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు అవసరమైన ఆహారం, నీరు, గాలి, నివాసం వంటి ఎన్నో వనరులను భూమాత నుంచే పొందుతున్నాం. మన తల్లిదండ్రులు మనకు పెట్టే ప్రతి ఆహారపు ముద్ద కూడా భూమాత ప్రసాదించినదే. అలాంటి భూమాతకు తిరిగి మనం ఏమి చేస్తున్నాం అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అడవులను నరికి వేయడం, విచక్షణారహితంగా మైనింగ్ చేయడం, ప్రకృతిని కాలుష్యం చేయడం ద్వారా మనమే భూమాతను గాయపరుస్తున్నాం. భూమాతను కాపాడటం మన బాధ్యత మాత్రమే కాదు, మన కర్తవ్యం.
*ప్రకృతి పరిరక్షణకు... అశ్వత్థ నారాయణ వివాహం*
భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన అశ్వత్థ నారాయణ వివాహం సంప్రదాయం ప్రకృతి, ఆధ్యాత్మికత, సామరస్యానికి ప్రతీక. రావి, వేప చెట్లను ఒకే గుంతలో నాటే ఈ సంప్రదాయంలో రావి చెట్టును విష్ణుమూర్తికి, వేప చెట్టును లక్ష్మీదేవికి ప్రతీకలుగా భావించడం మన సంస్కృతిలో ప్రకృతికి ఇచ్చిన విశిష్ట స్థానం. రావి, వేప చెట్లు కలిసి పెరగడం ద్వారా పచ్చని పరిసరాల ఏర్పాటుకు, స్వచ్ఛమైన వాతావరణానికి, జీవ వైవిధ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుంది. ఈ చెట్లు దాదాపు 250 జీవరాశులకు ఆవాసంగా మారి, ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
*ఆ ఆలోచనే మమ్మల్ని కలిపింది*
ఏదైనా మంచి పని మొదలుపెట్టే ముందు మొక్క నాటడం నా అలవాటు. ప్రకృతిని ప్రేమించడంలో ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి, నాకూ ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు పర్యావరణంపై ఆయనకున్న నిబద్ధత నాకు స్పష్టంగా తెలిసింది. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉమ్మడి సంకల్పమే మమ్మల్ని ఇలా ఒకే వేదికపైకి తెచ్చింది. గత ప్రభుత్వంలోని వారికి చెట్లను నరకడమే తప్ప, నాటాలనే ఆలోచనే వాళ్లకు రాలేదు. ఏ కార్యక్రమం చేసినా అడ్డువచ్చిన చెట్లను నరుక్కుంటూ పోయారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం కెన్యా వంటి దేశాలే అడవులకు, వన్యప్రాణులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయి. మరి జ్ఞానానికి పురిటిగడ్డ అయిన మన భారతదేశం, పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అరణ్యారామం డిజైన్లు పరిశీలించిన శ్రీ నాగబాబు గారు
రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల పరిశోధన, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ₹24 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 'అరణ్యారామం' భవన డిజైన్లను శ్రీ నాగబాబు గారు పరిశీలించారు. ఈ భవన నిర్మాణాన్ని 10 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని పీసీసీఎఫ్ చీఫ్ శ్రీ పి.వి. చలపతిరావు గారు శ్రీ నాగబాబు గారికి వివరించారు. అలాగే తాడేపల్లి పరిధిలోని అటవీ ప్రాంత వివరాలను తెలియజేశారు. ఈ భవన నిర్మాణ ప్రక్రియలో భాగంగా తొలగించాల్సి వచ్చిన 73 చెట్లను వృథాగా నరికేయకుండా, వేరే చోట విజయవంతంగా పునఃప్రతిష్ఠాపన చేశారు. ఈ విధంగా వేరే చోట నాటిన చెట్లను శ్రీ నాగబాబు గారు స్వయంగా పరిశీలించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ శ్రీ పి.వి.చలపతిరావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ శ్రీ ఎన్. నాగేశ్వరరావు, సీసీఎఫ్ గుంటూరు శ్రీ వై. శ్రీనివాసరెడ్డి, సీసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ గ్రీన్ శ్రీ బి.ఎన్.ఎన్. మూర్తి, డిఎఫ్ఓ గుంటూరు శ్రీమతి హిమశైలజ పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
“దేశ భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన తెలుగు భాష, తన మాధుర్యంతో “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్”గా ఖ్యాతి గడించింది.
మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన మన మాతృభాషను పరిరక్షించుకుందాం, భావితరాలకు అందిద్దాం.
తెలుగు వారిగా గర్విద్దాం – తెలుగులో సంభాషిద్దాం
#TeluguLanguageDay
హిందూ సంప్రదాయంలో రావి చెట్టు (అశ్వత్థ వృక్షం) మరియు వేప చెట్టు (నింబ వృక్షం)లను ఒకే చోట కలిపి నాటడం, వాటికి కళ్యాణం జరిపించడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ జంట వృక్షాలను పూజించడం వెనుక ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య కారణాలు ఉన్నాయి. AP GREEN Executive Committee Chairperson గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి జన్మదినం సందర్భంగా మొదటి కార్యక్రమంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని సతీసమేతంగా నిర్వహించిన MLC @NagaBabuOffl గారు.
• ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:
లక్ష్మీనారాయణుల రూపం:
రావి చెట్టు: పురుష శక్త్యత్మకమైన శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పరిగణించబడుతుంది (రావి చెట్టు మొదట్లో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, పైన శివుడు కొలువై ఉంటారని నమ్మకం).
వేప చెట్టు: స్త్రీ శక్త్యత్మకమైన శ్రీ మహాలక్ష్మి లేదా గౌరీ దేవి / శక్తి స్వరూపంగా పూజిస్తారు.
ఈ రెండింటినీ కలిపి పెంచి వివాహం జరిపించడం (అశ్వత్థ కళ్యాణం) వల్ల లక్ష్మీనారాయణులను ఒకే చోట ఆరాధించిన ఫలితం దక్కుతుంది.
• ఆరోగ్య మరియు శాస్త్రీయ ప్రయోజనాలు:
స్వచ్ఛమైన ప్రాణవాయువు: రావి చెట్టు నిరంతరం (రాత్రి వేళల్లో కూడా) విస్తారంగా ఆక్సిజన్ విడుదల చేస్తుంది.
రోగనిరోధక శక్తి: వేప చెట్టు సహజ సిద్ధమైన యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-వైరల్ గుణాలు కలిగి ఉంటుంది.
పరిశుద్ధమైన గాలి: ఈ రెండు చెట్లు కలిసి ఉన్న చోట వీచే గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు నయమై, మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
#APGREEN
Heartiest congratulations to Sri @NagaBabuOffl garu on being appointed as Chairperson of AP GREEN.
I personally know his commitment towards the environment. Some time ago, he shared with me that he had set aside a part of his own hard-earned money for environmental protection.
That itself shows his genuine commitment to this cause. He is truly deserving and the right person for this responsibility.
Wishing Nagababu garu a successful tenure. 💐
@PawanKalyan@JanaSenaParty
Thank you so much, Annayya❤️ Your words and blessings mean a lot to me. I’ll sincerely do my best to fulfil this responsibility and contribute towards a greener and better Andhra Pradesh.
సెప్టెంబర్ 2, జనసేన పార్టీ అధినేత, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ యువజన విభాగం ప్రకటించనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#JSPForNewAgePolitics
Heartiest congratulations, dear @NagaBabuOffl , on taking charge as Chairman of the AP Green Executive Committee. 💐
ప్రకృతి మీద నీకున్న ప్రేమకు, Mother Nature నీకు ఇచ్చిన గొప్ప అవకాశంగా దీన్ని భావిస్తున్నాను.
A proud and important responsibility to contribute towards a greener and better Andhra Pradesh. Wishing you great success in this new journey and many more accomplishments in the service of the people. 💚
Once again, hearty congratulations, @NagaBabuOffl garu, on taking charge as the Chairman of the AP Green Executive Committee ✊🏻✊🏻
We are confident that you will give your very best within your capacity & discharge your responsibilities with sincerity, dedication and distinction. We are sure you will truly do justice to the esteemed position and make a meaningful difference🙏
Wishing you great success in this new responsibility💐
@JanaSenaParty ✊🏻