వైసీపీ అధికారంలోకి వచ్చాక 17 నెలల్లో చేసిన అప్పు లక్షా 35వేల కోట్లు, చెల్లించాల్సిన బిల్లు బకాయిలు లక్ష కోట్లు. ప్రతి ఒక్క కుటుంబంపై లక్షా ఎనభైవేల భారం, సంపద సృష్టించడం చేతకాక అప్పులతో రాష్ట్రంతాకట్టు. 17నెలల్లో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎంత సంపద సృష్టించారో చెప్పండి @ysjagan
రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, తప్పుడు ప్రచారాలే ముఖ్యమా? మీ అసమర్థ విధానాల వల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుందో అర్థమవుతుందా? మీస్వార్థ ప్రయోజనాలకోసం ఎందుకు రాష్ట్రప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు? పోలవరంపై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటంలేదు అంటున్న @ncbn మాటలకు సమాధానంచెప్పండి @ysjagan
Telugu cinema and theatre has lost a gem today with the demise of Jayaprakash Reddy Garu. His versatile performances over several decades have given us many a memorable cinematic moments. My heart goes out to his family and friends in this hour of grief. #JayaPrakashReddy
అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. Rest in Peace sir Jayaprakash Reddy Garu 🙏🏻
కరోనా నిర్వహణలో చేతులెత్తేస్తూ.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కరోనా వచ్చినా ఆశ్చర్యపడక్కరలేదని జగన్ గారు అన్నమాట నిజమయ్యే రోజు మరెంతో దూరం లేదనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వంద మంది కరోనా బాధితుల్లో ఒకరు, దేశంలో ప్రతి 100 మంది కరోనా బాధితుల్లో 10మంది ఆంధ్రులే (1/2)
కరోనా విపత్తులో తమ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలచి విధులు నిర్వర్తిస్తోన్న వారి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. అలాంటి వారి త్యాగాలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి, గౌరవించాలి. వారికి తగిన రక్షణ, వారి కుటుంబాలకు భరోసాను ప్రభుత్వం కల్పించాలి
అమరజవాన్ లావేటి ఉమామహేశ్వరరావు కుటుంబానికి అండగా టిడిపి ఎంపీ @RamMNK. సిక్కోలు అమర సైనికుడి కుటుంబానికి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా, తన వంతు సహాయంగా, పిల్లల పేరున రూ.50 వేలు డిపాజిట్ చేసిన టిడిపి ఎంపీ.
Thank you so much sir for all the encouraging words. Your kindness will inspire everyone to come forward and help the needy. Under your guidance millions will find a way to achieve their dreams. Keep inspiring sir. I look forward meeting you soon. 🙏🇮🇳