@BloodDonorsIn
*Urgent blood 📷*Patient name: Siva Prasad
Hospital & Address: Jayadeva hospital,Bengaluru.
Blood group & no.of units: B negative ( 3 units)
Any group replacement(Yes/No): No
Date of requirement: 4th December
Attendant Contact: Venkatesh - 8555979614,8008364800
Please look into this anna @naralokesh@OfficeofNL do needful
Few ideas
- establishing school at their place
- sending teacher to them with life jacket
- On temporary basis districting life jackets to kids
- arrange proper boats to them
- getting them to gurukul hostels (with parent’s consent)
2023 నాటికి వైసీపీ పార్టీ ఆస్తులు డబ్బులు 3393 కోట్లు..
చాయ్ ☕️ ఖర్చులు కూడా లేని పార్టీ ఆఫీస్ మళ్లీ.. ఎగ్ పఫ్ లకు ఎలాగూ జనం సొమ్మే మెక్కారు..ఎన్నికలకు మద్యం సొమ్మే వాడారు..
ఇప్పుడు వచ్చి డబ్బులు లేవు అని అడుక్కుంటున్నాడు..
@Shylaja_Sakura@APPOLICE100@Anitha_TDP మన హోమ్ మినిస్టర్ కి వాళ్ల పోలీసులకి ఇలాంటివి పట్టించుకునే టైమ్ లేదు మేడమ్... Who care about sharing personal information here?
Our CM and Lokesh garu itself not responding even YCP goondas shared their family members photos badly...
@ncbn@naralokesh
ఎన్ని హత్యలు చేశాడు టెర్రరిస్ట్ లాగా నల్ల గుడ్డ కప్పారు...
నీ కుటుంబ సభ్యులైన మీ ఆడవాళ్ళ గురించి, కుటుంబ సభ్యుల లాంటి పార్టీ లో మహిళా కార్యకర్తలు లాంటి వాళ్ళని ఎంత నీచం గా మాట్లాడిన కూడా మీరు వైసీపీ గూండాలను మీరు ఏం చేయలేకుండా ఉన్నారు....
టీడీపీ పార్టీ కోసం కష్టపడినందుకు మంచి బహుమతి ఇచ్చారు కిరణ్ కి.... అతడు చేసింది తప్పే మరీ అరెస్ట్ చేసి నల్ల గుడ్డ ముఖానికి కప్పి చేయాల్సిన అవసరం ఉందా...
జగన్ గూండాలు ఎన్ని చేసిన ఎన్ని వీడియోలు ఆధారాలు ఉన్నా కూడా ఏమి చేయలేరు..
@ncbn@naralokesh@Anitha_TDP