సమ్మక్కలు, సారక్కలు….
మొక్కవోని ధైర్యంతో ముందుకురుకుతున్న ఐలమ్మలు….
అలుపెరగ పోరాటం చేస్తున్న రుద్రమ్మలు!
మీరంతా నా స్పూర్తి!
I salute your spirit and I will be your brother in this fight for a better Telangana!
జై తెలంగాణ ✊🏼
Thank you, KCR sir 🙏
తెలంగాణ వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగి ఉంటే… మేము మా భూములను ఎకరాకు ₹3 లక్షలకే అమ్ముకుని, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయేవాళ్లమేమో! 😔
🙏🙏🙏
కాంగ్రెస్ చేసిన బొగ్గు స్కామ్ వల్లే నేడు రాష్ట్రంలో బొగ్గు దొరకక కరెంటు కష్టాలు మొదలయ్యాయి.
4 నెలల కిందే 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని మేము ఆధారాలతో బయటపెడితే..
బొగ్గు అసలే మాయమవ్వలేదని కాంగ్రెసోళ్లు బుకాయించారు.
తీరా ఇప్పుడేమో బొగ్గు నిల్వలే లేవని దొంగ మాటలు మాట్లాడుతున్నారు.
బొగ్గు స్కామ్‌తో ఏర్పడిన కొరతతో..
జెన్కోకు థర్డ్ గ్రేడ్ నాసిరకం బొగ్గును సరఫరా చేయడం వల్ల రాష్ట్రానికి ఏకంగా రూ. 2,900 కోట్ల నష్టం వాటిల్లింది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
Adilabad RIMS AC Blast:
Total five babies died in the AC blast inside neonatal ward at RIMS hospital, Adilabad, Telangana.
About 22 other babies are still receiving treatment.
Five babies died.
Because of a fire accident after a poorly maintained AC went up in flames.
No suspensions
No investigation
No exgratias
Don’t forget this happened in Telangana not UP or Bihar.
రేపు మేము పవర్ ప్లాంట్ల పర్యటనలకు బయలుదేరుతున్నాం
బీఆర్ఎస్ తరఫున ఆరు బృందాలు పర్యటనలకు వెళ్తున్నాయి
1. మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నేతృత్వంలో.. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పర్యటనకు నల్గొండ నాయకుల బృందం
2. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పర్యటనకు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బృందం
3. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పర్యటనకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బృందం
4. కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ పర్యటనకు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బృందం
5. సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ పర్యటనకు వెళ్లనున్న మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు
6. సింగరేణి ప్రధాన కార్యాలయం పర్యటనకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు
చెప్పినట్టే.. మళ్లీ ఆనాటి రోజులు తెచ్చిన రేవంత్!
మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువు నుంచి తూముల ద్వారా రైతులు తమ పొలాలకు నీళ్లు పారించుకుంటారేమోనని పోలీసులను కాపలా పెట్టిన కాంగ్రెస్ సర్కార్.
ఎవరి పాలైందిరో తెలంగాణ!
ఈ ఫోటోలు చూడగానే...
అడవుల్లో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్న పోలీసుల పహారా అనుకుంటున్నారా?
లేక ఉగ్రవాదుల ఏరివేతకు దిగిన ప్రత్యేక బలగాలు అనుకుంటున్నారా?
ఖచ్చితంగా కాదు!
పంటలు ఎండిపోతున్నాయని, తక్షణమే సాగునీరు విడుదల చేయాలని రైతన్నలు మొత్తుకుంటున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు.
న్యాయం జరగక అన్నదాతలే ఆగ్రహంతో ఎక్కడ చెరువు తూములు తెరుస్తారోనన్న భయంతో..
మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువు వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయించిన ప్రత్యేక పోలీసు పహారా ఇది!
సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరిట జరిగిన కుంభకోణాల గురించి ముందే చెప్పాం
కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అస్తవ్యస్తమైన పరిస్థితి నెలకొంది
సింగరేణికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.52 వేల కోట్లు బాకీ ఉంది..
అందుకే థర్డ్ గ్రేడ్ బొగ్గు సరఫరా చేస్తున్నారు.. నాణ్యమైన బొగ్గును ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నారు.
ఈ నాసిరకం బొగ్గు వల్ల పవర్ స్టేషన్లు షట్‌డౌన్ అయ్యాయి.
ఈ కుంభకోణం గురించి కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పాం.
దొంగకే తాళం ఇచ్చినట్లు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికే లేఖ రాశాడు.. దొంగ, చీకటి ఒకటయ్యాయి.
రాష్ట్రంలో 12 గంటల కరెంట్ కోతలు ఉన్నాయంటే, దానికి కారణం ప్రకృతి కాదు.. కాంగ్రెస్ వైఫల్యం.
- కేటీఆర్
పెద్ద చెరువుకు పోలీసు కాపలా!
మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువు నుంచి తూముల ద్వారా రైతులు తమ పొలాలకు నీళ్లు పారించుకుంటారేమోనని పోలీసులను కాపలా పెట్టిన కాంగ్రెస్ సర్కార్.
ఎవరి పాలైందిరో తెలంగాణ!