సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో లో వడగండ్ల ప్రళయం … నోటి కాడ కూడు లాక్కున్న వరుణదేవుడు … అరటికాయలు ఒక టన్ను ౩౦,౦౦౦ … నష్టాన్ని మీ ఊహకే వదిలేస్తున్న … ప్రతి గ్రామంలో కోట్లల్లో ఆస్తి నష్టం … గ్రామాల్లో విషాదఛాయలు
" #SIR సినిమాలో #Dhanush ని చూస్తుంటే #YSJagan గుర్తుకువచ్చారు.
" Education System " లో @ysjagan తెచ్చిన మార్పులు గుర్తు వచ్చాయి" -
- Thammareddy Bharadwaja 🔥👌
తన పాలనలో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థుల కోసం వివిధ పథకాలను ప్రారంభించిన సీఎం జగన్ గారు నేడు పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం వారికి విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించేలా జీవో విడుదల చేశారు. #EducationalReformsInAP
Preparations are in full swing in Visakhapatnam for the AP Global Investors’ Summit to be held on the 3rd and 4th of March.
I welcome everyone to come and experience the beauty and vibrancy of our Andhra Pradesh!
I look forward to seeing you soon!
#APGIS2023