బూత్ స్థాయిలో పార్టీ బలాన్ని పెంచాలి..
మన గ్రామాలలో ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ సంస్థాగత బలాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శింగనమల నియోజకవర్గం బూత్ కమిటీ మండల కన్వీనర్ల సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారు పిలుపునిచ్చారు.
- Team Dr Sake Sailajanath
మన గ్రామానికి మన శైలజానాథ్ కార్యక్రమంలో భాగంగా శింగనమల నియోజకవర్గం శింగనమల మండలం లోలురు గ్రామపంచాయతీ కార్యకర్తలు నాయకులతో నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక���రమంలో గ్రామంలోని సమస్యలు ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
- Team Dr Sake Sailajanath
సంపదకు అర్థం మార్చేశాడు చంద్రబాబు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టించడం అంటే అప్పులు తేవడం, ప్రజల ఆస్తులను అమ్మేయడం. ఎక్కడైనా నగరాలకు నీళ్లు తరలిస్తారు. కానీ దేవతల నగరం అమరావతి నుండి మాత్రం నీళ్లను బయటకు పంపిస్తారు. అమరావతి ఎత్తిపోతలకు వేల కోట్లు కేటాయిస్తారు.
-సాకే శైలజానాథ్ గారు, శింగనమల ��ైయస్ఆర్ సీపీ ఇంఛార్జ్
మన ప్రియతమ నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారి ఆశయాలతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి శ్రమించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరాను. జగన్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు నా సేవలను మరింత బలంగా అందించేందుకు కృషి చేస్తాను. @YSRCParty
(1/2)
అనంతపురం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వై. నరేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వైయస్ఆర్ సీప��� సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం విజయవంతం అయింది
దాదాపు 350 మందికి పైగా వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు హాజరయ్యారు
రాబోయే ఎన్నికల్లో 175/175 టార్గెట్ గా పని చేసి మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేందుకు నిర్విరామంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్క సోషల్ మీడియా కార్యకర్త ఘంటా పథంగా చెప్పారు.
#YSRCPSocialMedia
#YSRCongressParty
#JaganannaOnceMore
#CommubicationsYSRCP
#JaganannaConnects
I-PAC has been working in collaboration with @YSRCParty since last year. Together, we're dedicated to working tirelessly until @ysjagan secures a thumping victory again in 2024 and continues his unwavering efforts to better the lives of the people of Andhra Pradesh.
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకా��ం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Forty years ago, I was told that I was working in a cutthroat, male-dominated world and that it would be difficult to make a mark as a woman. I worked tirelessly against entrenched misogynists. Though I faced defeat in two election, I persevered and won as an MLA for two consecutive terms.
Thanks to the pro-women policies of @ysjagan, I have become an empowered minister in the state of #AndhraPradesh. Despite the progress women have made, the medieval mindset of certain men like #Bandarusatyanarayana remains unchanged. I have been subjected to vile name-calling and baseless character attacks.
Today, I want to question all the National Media outlets, whether they support individuals like him, who believe that any woman in public life or the workplace has a questionable character. If not, then why are they silent? Where is their outrage now? Chauvinistic men like #BandaruSatyanarayan not only abuse successful, vocal women but also pose a threat to the all the girls who aspire to follow their dreams!
@indiatoday, @ndtv, @CNNNews18, @republic
#TDPAbusesWomen #Smashthepatriarchy