@pepparsalt9 Betting apps kuda just chusi vadiley ninnu yevadu betting pettamannadu 😅😅.... Ante middle class vallu cinema chustu popcorn tinali anu kora..family members ni ..pillalni control cheyagalara..20 rs popcorn 200 rs ki ammite tappu kaadu antav..100 rs tkt or 150 or 200 chaalu..
@YSRCParty@ncbn@PawanKalyan@naralokesh Janaalu uchitha padha kaala kosam yeduru chudadam ledu.. Repati taram bagundataaniki mana rastram develop ayte chaalu no one need super 6
ధర్మో_రక్షతి_రక్షితః
శ్రీవారిని దర్శించుకుని తన పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమించుకునేందుకు కొద్దిసేపటి క్రితం తిరుమలకు బయలుదేరారు. గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన అలిపిరి చేరుకొని, అలిపిరి నుండి కాలినడకన తిరుమల కొండ ఎక్కనున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#ధర్మో_రక్షతి_రక్షితః
#धर्मो_रक्षति_रक्षितः
#దీపారాధన
#OmNamoNarayanaya
#DharmoRakshatiRakshitah
#TirupatiLaddu
#SanatanaDharmaRakshanaBoard
#SanatanBoardForHindus