@Vemnarenderredy@revanth_anumula@TelanganaCMO Honourable Advisor to the CM sir, as #JuniorLecturers (JLs) supported @INCTelangana in winning the assembly elections, it is high time we were given @Appointmentorders.Sir, as there's no election code now, please stand by your word, and issue the joining orders at the earliest🙏.
@IRCTCofficial why IRCTC is not refunding the amount as early as possible if the ticket are not booked and the IRCTC app was not working properly... my amount was deducted but tickets not booked but why I am not getting my money back
16వ రోజు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె శిబిరంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ గారు మరియు పెద్దపల్లి బిజెపి అధ్యక్షుడు రాజేందర్ గారు మాట్లాడుతూ కార్యదర్శులకు లీగల్ గా అండగా ఉంటామని తమ సంఘీభావన్ని తెలియజేశారు #JPSRegularisation#JPS_Regularisation
Did You Know?
Puratchi Thalaivar Dr. M.G.Ramachandran Central Railway Station is India’s longest station name and the second-longest station name in the World.
గత 4 సంవత్సరాల నుండి రైతు బంధు 50వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే మొత్తం 60 లక్షల మంది రైతులుంటే అందులో 5లక్షల మందికేమో 40లక్షల కోట్లు, మిగితా 55లక్షల రైతులకేమో 10వేల కోట్లొచ్చినయ్ ఎవరికి లాభం చేకూరింది?
@RSPraveenSwaero
@BSP4Telangana
@BITCELL_BSP
వరంగల్-ఖానాపూర్ లో ఆత్మహత్య చేసుకున్న పంచాయతి సెక్రటరీ Ms. Sony గారి మృతి అత్యంత బాధాకరం.దీనికి కారణం #KCR ప్రభుత్వ మొండి వైఖరి,మోసపూరిత విధానాలే.
మీకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా బుక్కుతున్న మీ పార్టీ నాయకుల మీదున్నంత ప్రేమ,ఈ JPSల మీద ఎలాగూ లేదు. వాళ్ల ప్రాణాలు ఎందుకు తీస్తున్నరు?
#regularise_JPS#regularise_jps_and_ops
జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది @KTRBRS సార్. Please Help Her family సార్. @TelanganaCMO
Please regularise JPS and OPS sir🙏🏻🙏🏻🙏🏻
Stop suicide's.
RIP Soni💐💐💐