రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఒక జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని అనే మహిళా ప్రాణాన్ని బలిగొన్నది, ఉద్యోగ విధి నిర్వహణలో అంకితభావంతో నాలుగు సంవత్సరాల నుండి చేసిన పనికి ప్రభుత్వం అబద్రత భావం నింపి మంత్రి ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగులు కారు అనే ప్రకటన ప్రాణాన్ని బలితీసుకుంది.
కొనసాగుతున్న జెపిఎస్ల 14వ రోజు సమ్మె
ఒకవైపు ప్రభుత్వం విధులలో చేరకుంటే ఉద్యోగాలు ఊడిపోతాయి అంటూ హెచ్చరికలు జారీ చేసిన కూడా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మాత్రం ,రెగులైజ్ జి. వో. వచ్చెంత వరకు సమ్మె లోనే కొనసాగుతున్నారు. @TelanganaCMO@TV9Telugu@V6News@etvtelangana@NTVJustIn
Is pouring milk on statues really manuwadi move or a scientific way to preserve statues as Milk is alkaline in nature & history doesn’t have alkaline chemicals.Can some archaeologist @ASIGoI throw some light?Did Ambedkar tell us not to pour Milk @ambedkariteIND Curious to learn😊
#KCR ప్రభుత్వానికి #JPS లాంటి చిరుద్యోగులను బెదిరించి పనిచేయించుకోవడమొక్కటే తెలుసు.
మొన్న ఆర్టిజన్ల విషయంలోనూ ఇదే జరిగింది.
అసలు వాళ్లడుగుతున్నది కూడా ఆ కమిటీ వేసి జల్దీ రెగ్యులరైజ్ చేయమనే కదా! మీరు వాళ్ల ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా అదే చెప్పిండ్రు. ఇది చేయకుండా వాళ్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నరు.
Panchayat Secretaries in Telangana are on indefinite strike.
Panchayat Secretaries, who are responsible for the best panchayat awards for the state..!!
Making them overwork, Salaries are not given properly, Probation is over and they are not made permanent!!
#KCRFailedTelangana