రోహింగ్యాలకు మన రాష్ట్రంలో కాలేజీ అడ్మిషన్లు, స్కూల్ అడ్మిషన్లు ఎలా వస్తున్నాయి...?
సాక్షాదారాలతో నిరూపించిన మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ @AndelaSriramulu గారు
జిహెచ్ఎంసి వారికి విజ్ఞప్తి, ఎస్సార్ నగర్ నుండి కూకట్పల్లి వరకు రోడ్డు ఆనుకొని వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరిని, ఎక్కడైనా వేరే స్థలాన్ని చూపించి ఖాళీ చేయించగలరని మనవి. వీరి వలన వాహనదారులకు పాదాచారులకు ట్రాఫిక్ కలిగి చాలా ఇబ్బందిగా ఉంది.
@GHMCOnline@CommissionrGHMC@MC_Cyberabad@Comm_HYDRAA
ఇక జగిత్యాలలో జంగు సైరనే ! కేంద్రీయ విద్యాలయానికి స్థలం ఇవ్వకపోవడానికి అది మీ అయ్య జాగీరు కాదు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళతాం,ఎవరితోనైనా పోరాడుతాం,కేంద్రీయ విద్యాలయం కోసం స్థలాన్ని సాధించి తీరుతాం!
Mr. SP of Jagtial, why are you irrationally denying permission for my peaceful protest meant for the school children of this district?
If you do not reconsider and retract this denial, I will be compelled to organize a much larger protest!
You cannot function at the behest of a lightweight CM or an MLA!! Your duty is to uphold the law fairly and impartially.
#KendriyaVidyalaya #BJP4Telangana
Days after @CVAnandIPS took charge as @TelanganaDGP situation of police in Muslim Majority area in Old City Hyderabad…
Even beggars live with some pride & respect but politicians have made worst situation of police in old city…
పోలిసోడి చొక్కా పట్టుకోవాలంటే ఉచ్చ పడేలా చేసె దమ్ము ధైర్యం కేవలం భారతీయ జనత పార్టీ తోనే సద్యం…
@bandisanjay_bjp@AmitShah@kishanreddybjp@N_RamchanderRao@Arvindharmapuri
TVK leader Vijay Joseph holds a pic of Jesus after his victory in Tamil Nadu elections in his road show.
Population of Christians in Tamil Nadu 44 Lakh.
Population of Muslims in Tamil Nadu 42 Lakh
Population of Hindus in Tamil Nadu 6.31 crores.
Zero outrage by the INC.
Zero outrage by the DMK.
Zero outrage by journalists and media.
Zero outrage by leftists and converts.
Now imagine if Modi ji, Yogi Adityanath, Hemanta Biswa Sarma, or Suvendu Adhikari do the same thing in their victory road show, carrying a pic of Prabhu Shree Ram.
మనం ఓడిపోతుంది మన బలహీనతతో కాదు , మనం అనుకునే వాళ్లు చేసే నమ్మకద్రోహంతో
మనతో ఉంటూ మన దేశం తిండి తింటూ మనకే ద్రోహం చేసే వాళ్ళ వల్ల ఈ దేశం ఓడిపోతుంది.
కెసిఆర్ లాంటి వాడు మసూద్ అజర్ ను నమ్ముతాడు.
రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు భారత్ మాత అంటే ఎవరు అంటాడు.
>Joseph Vijay flaunts his cross✝️ openly
> TVK hosts Christmas celebrations
> The ruling party openly backs Mslms for deepam atop Tripurakundram
But @annamalai_k is hated bcoz he follows his Hindu faith. Such is the level of anti-Hindu brainwash in TN
Feels very sorry……Indian Railways has occupied land belonging to a Mosque 🕌 —😂
Charbagh, Lucknow……
Indian Railways, wake up and check your GPS! 😡😡
@RailMinIndia
What flags are these and why are they being hoisted onto the street lights in Tolichowki @hydcitypolice@SajjanarVC.!?
Are they not violating the flag code of India.!?
CM Revanth Reddy himself is in awe of ‘Kalvari Temple’ ⛪️
Someone should tell him that it’s illegally constructed and deserves Bulldozer action not praise.
If CM himself is praising and encouraging the conversion Mafia, how will Hindus get Justice?
హిందూ దేవతలపై ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి తీవ్రంగా ఖండించారు. సనాతన ధర్మంపై మక్కువతో హిందూ మతాన్ని స్వీకరించిన ఆమె, ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోని ఉక్రెయిన్ ఎంబసీలో పనిచేస్తున్నారు. థాయ్‌లాండ్‌లో అన్వేష్ ఎక్కడ ఉన్నాడో తనకు తెలుసని, అనుమతిస్తే అతడిని భారత్‌కు పట్టుకొస్తానని తెలిపారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని, అన్వేష్ పతనం మొదలైందని ఆమె హెచ్చరించారు.