ఇన్ని రోజుల తర్వాత వైసీపీ నుంచి డీఎస్సీ అవకతవకలపై సరైన విషయాలు చెప్పిన కేతిరెడ్డి
దొంగగా జాబ్‌లు తెచ్చుకున్న వారిపై మా పోరాటం.. నిజాయితీగా జాబ్ తెచ్చుకున్న వారిపై కాదు. మీరు బాధపడకండి.
2 స్టోర్స్ కోటాను 3 శాతానికి పెంచి.. అందులో కొత్తగా 30 దాకా స్టోర్స్ కలిపారు.. వారందరికీ సర్టిఫికెట్లు ఇచ్చింది విద్యాశాఖ మంత్రి తోడల్లుడు భరత్ 39 సర్టిఫికెట్లు. అదే విధంగా కూన రవికుమార్ 38 సర్టిఫికెట్లు ఇచ్చారు.
గెలిచినవాడికి ఇవ్వకుండా కేవలం స్పోర్ట్స్‌లో పాల్గొన్న వారికే ఇచ్చారు.. అదే మా కంప్లైంట్.
BREAKING NEWS
సంక్షేమ ప్రదాత జగనన్న అంటూ కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో ఫ్లెక్సీలు.
తాడేపల్లి వైసీపీ ఆఫీసు దగ్గర కేసీఆర్,
కేటీఆర్ ఫొటోలతో ఫ్లెక్సీలు.
ఫ్లెక్సీ పెట్టిన హైదరాబాద్ శేరిలింగంపల్లికి
చెందిన రవీందర్ యాదవ్.
జగన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు.
#HappyBirthdayYSJagan
మాట తప్పని.. మడమ తిప్పని ధీశాలి!
ఇచ్చిన మాట కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే మన రాజన్న బిడ్డ చెప్పాడంటే చేస్తాడంతే 💫
JaganAnna 2.o Loading.. 🔥
Here's the special video to celebrate our people's leader @ysjagan's birthday. 🎉
#RealVisionaryYSJagan
@Telugu360 వాడు ఎవ్వడో వేశాలు వేసుకునే వాడు ఇలా అంటే నీకు రోషం వచ్చిందా వెదవ, నువ్వు రాసే తప్పుడు రాతలకు మా లాంటి వాళ్ళు అనే మాటలకు ఉరి వేసుకుంటావ్ తప్పుడు 360 సారి 420 కొడకా
ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మృతి విచారకరం. విలక్షణమైన పాత్రల్లో నటించి, మెప్పించిన ఆయనను పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి. కోటా గారి మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు.