తెలుగు దేశం పార్టీ వెన్నుముక బీసీ లు ..
పార్టీ పెట్టిన రోజు నుంచి వెన్నంటి నడిచింది బీసీ లు ..
బీసీ సోదరలు త్యాగాలు పోరాటి పటిమ వెళ్లకట్టలేనివి..గత పాలన లో చెప్పుకుంటూ పోతే మెడ మీద కట్టిపెట్టిన జై చంద్రబాబు అని పోరాడి చనిపోయింది ఒక బీసీ బిడ్డ తోట చంద్రయ్య ..
గత ఐదు ఏండ్లలో లో ఎంతో మంచి బీసీ బిడ్డల్ని పొట్టపెట్టుకుంది జగన్ ప్రభుత్వం
ఈ రోజు బీసీ లు అంటూ ముసలి కన్నీరు కారుస్తున్న సైకో పార్టీ
రాహుల్ గాంధీ గారితో 15-20 నిమిషాలు మాట్లాడాక నాకు అర్థమైంది, ఆయనకు ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు గానీ, వ్యక్తిగత ఎజెండా గానీ లేవు, ఆయన దేశానికి సేవ చేయాలనుకుంటున్నారని ఆయనతో కలిసి నడవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను...!! : సీఎం @revanth_anumula 🥰
#Adminpost
అసలు వీడియో ఇదిగో—పిల్లల పట్ల ఎలాంటి అవమానకర ప్రవర్తన జరగలేదు. రాధాకృష్ణ గారు పిల్లలతో కుడిచేత్తో కరచాలనం చేశారు. స్లూయిస్ గేటుపై ఉన్న పక్షి మలాన్ని రాధాకృష్ణ గారు, జిల్లా కలెక్టర్ గారు పొరపాటున తాకడంతో, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్నారు.
@ncbn@JaiTDP
కంచుకోటలు అని విర్రవీగినోళ్ల గడ్డపై ప్రజాపాలన సింహం అడుగుపెడుతోంది.
సిరిసిల్ల వేదికగా సవాళ్లకు రేవంతన్న మార్క్ సమాధానం రాబోతోంది.
రాచరికపు రోజులు పోయాయి.. ఇక ప్రజా గర్జనే! 🔥
#RevanthReddy@revanth_anumula
చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది..మొదటి రెండు సంవత్సరాలు మంచిగా వర్షాలు పడ్డాయి ప్రాజెక్టులు నిండాయి, రైతులు బాగున్నారు, ఇప్పుడు ఎలినినో ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. దానికి చంద్రబాబు గారిని ఆడిపోసుకోవడం కనీస జ్ఞానము లేని వారి పని అంటున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు 🥰
సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణాభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నాం. బ్లీచింగ్ పౌడర్ కొనలేని స్థాయి నుంచి వారి గ్రామాలకు ఏం కావాలో వారే నిర్ణయించుకునే స్థాయికి పంచాయతీలను తీసుకొచ్చాం.
#PallePanduga#పల్లెపండుగ#IdhiManchiPrabhutvam
#PawanKalyan
#ChandraBabuNaidu
#AndhraPradesh
సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రూ. 11,085 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. పవనన్న ఆలోచన, కార్యాచరణతో పల్లెలు ప్రగతిపథంలో పయనించనున్నాయి.
@ncbn@PawanKalyan
#PallePanduga