మహా శివరాత్రి సందర్భగా
27.02.2022 న���ండి 04.03.2022 వరకు జంట నగరాల నుండి కీసర గుట్ట కు ప్రత్యేకంగ 200 బస్సులు నడుపబడును
@TSRTCHQ @sajidmohd4423 @JaganTsrtc @dmkgtsrtc @sripathi36 @tsrtcmdoffice
అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్ల లోపు వారికి దేశవ్యాప్తంగా పోలియో చుక్కలు వేయడం జరుగుతున్నది.
ఈ కార్యక్రమం 2022 ఫిబ్రవరి 27 నుంచి 3 రోజుల పాటు జరుగుతున్నది, 2చుక్కలు పోలియో మందు వేయించి మీ పిల్లల బంగారు భవిష్యత్తు కు బాటలు వేయండి
#PulsePolio#poliodrops2022#poliodrops