ఏ పనైనా!...ఎంత కష్టమైనా!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు *ప్రజాపాలన గ్రామసభ* సదస్సులని దిగ్విజయంగా ��ిర్వహించి దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియని శరవేగంగా పూర్తి చేస్తున్న *పంచాయతీ కార్యదర్శులు*
@revanth_anumula @seethakkaMLA @Bhatti_Mallu @TelanganaCMO