ఇప్పటికి వరుసగా మూడు సభల్లో సరిగ్గా నా స్పీచ్ టైంలోనే పవర్ కట్ అయింది. నాతో మాట్లాడుతున్న వ్యక్తులపై నిఘా సంగతి ఇక చెప్పనక్కరలేదు. మా శ్రమను దోపిడి చేసి కట్టుకున్న మీ రాజప్రసాదాలకు తెలంగాణ ప్రజలు పవర్ కట్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి గుర్తుంచుకోండి.✊✊✊
కౌశిక్ బ్రదర్, మీరు ఆధిపత్యకులాల నాయకులను ‘గారు’ అని గౌరవించి, పీడిత వర్గాలకు చెందిన వారిని మాత్రం ఏక వచనంతో పిలిచారు. ఇది అభ్యంతరకరం. ఇలాంటి దురహంకార భావజాలం వల్లనే జనాలు బహుజనరాజ్యం రావాలంటున్నరు. I am not against any particular caste, but we must stop this reckless framing.
#prc_to_post2018employees@trsharish@TelanganaCMO@KTRTRS
Happy birthday KTR sir
As we are first generation Telangana employees. employees who joined after July2018 are not getting30%fitment. Sirs please look into this matter and provide us same 30%fitment🙏🙏🙏🙏🙏
శ్రీ @KTRTRS గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజున #ts తోలి #prc లో #30% ఫిట్ మెంట్ పొందలేని 2018 తర్వాత నియామకం అయిన 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులము మేము. మాకు #GiftASmile లాగా #prc_to_post2018employees #30%fitment_to_post2018employees ఇయ్���మని కోరుతున్నాము 🙏
శ్రీ @KTRTRS గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ రోజున #ts తోలి #prc లో #30% ఫిట్ మెంట్ పొందలేని 2018 తర్వాత నియామకం అయిన 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులము మేము. మాకు #GiftASmile లాగా #prc_to_post2018employees #30%fitment_to_post2018employees ఇయ్యమని కోరుతున్నాము 🙏
@klaxman0051@KTRTRS Good morning KTR sir. Those who have joined after 01/07/2018 provide them 30% (PRC) fitment too. We hope you solve our problem very soon.