Ts/ కాంగ్రెస్
ఈ నెల 15 నుంచి 28వ తేదీ వరకూ తెలంగాణలో రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటనలు కూడా ఖరారయ్యాయి.
ఇద్దరూ దాదాపు పథ్నాలుగు రోజుల పాటు త���లంగాణలోనే ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి..
తెలుగు వాడు ఎక్కడైనా గొప్ప స్థానంలో ఉంటే మా వాడు అని చెప్పుకునే తెలుగు వాళ్ళు,
ఒక తెలుగు వాడైనా రామోజీ రావు అంత గొప్ప స్థానంలో ఉండి, ఆయనను ఒక తెలుగు రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తే చూడలేని భావ దారిద్ర్యంలో ఉన్నారు
ఒక వ్యక్తి కష్టపడితే ఎట్లా ఉంటారో,రేపటి తరానికి ఉదాహరణ ఆయన
ఆరోజు కాదురా!! ఈరోజు చనిపోయాడు పొట్టి శ్రీరాములు గారు 😊
రాష్ట పండుగ అంటే రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తికి నివాళులు అర్పించాలి కానీ...
ఇదేం కర్మ 🤦
ఆ @PawanKalyan అనే మహానుభావుడు ఉన్నాడు కాబట్టి, కనీసం ఆయన శాఖలో Safe Drinking Water Scheme కి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టారు 🙏🏻 లేదా అది కూడా ఇంకేదో casteist name ఉండేది 🤦
#AndhraPradesh
అద్భుతం జరిగేటప్పుడు గుర్తించాల్సిన అవసరం లేదు, జరిగిపోయాక గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే కుదరదు
గుర్తు చేసుకోవాల్సిందే esp for future references to choose better leadership
Marvels of CBN @ncbn
మన వ్యక్తిత్వం, మనం చేసిన పనులే మనల్ని గొప్ప స్థానంలోఉంచుతాయి అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ, మన తరం చూసిన గొప్ప మార్గదర్శి శ్రీ రామోజీరావు గారు
నేడు ఆయన 90 వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు నా ఘన నివాళులు
ఎమ్మెల్యే బీర్ల ఐల��్యకు నిరసన సెగ
20 రోజులుగా వడ్లు తడుస్తూ, ఎండుతూ ఉన్నా కొనుగోలు చేయడం లేదని ఆవేదన
ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో గత ప్రభుత్వం నిర్మించిన గోదామును ప్రారంభించేందుకు వచ్చిన బీర్ల ఐలయ్య
ఈ నేపథ్యంలో 20 రోజులుగా వడ్లు కొనడం లేదని బీర్ల ఐలయ్యను నిలదీసిన రైతన్న
భోజనం చేద్దామని పిలవగా, నేనే 10 మందికి అన్నం పెడతానని బీర్ల ఐలయ్యకు సమాధానం ఇచ్చిన రైతు
ప్రజా క్షేత్రం లో మీలాంటి వ్యక్తులు ఖచ్చితంగా పోటీ చేయాలి నిరుద్యోగులకు ప్రజలకు గ్రామీణ ప్రాంత వాసుల అవసరాలు తెలిసిన మీలాంటి వారు కచ్చితంగా చట్ట సభలో ప్రతినిత్యం వహించాలి అన్న గారు
Nirmal “Rythu Garjana” meeting today was a roaring success
I thank the farmers and their families who showed up in solidarity and support
Mark my words; KCR sir’s comeback will be huge
Belonging
A Journey of Love
Personal గా Sonia Ji అంటే నాకు చాలా respect మొదటినుండి
ఎక్కడో పుట్టి, ఇక్కడికొ���్చి ఇక్కడి వ్యవహారాలు, భాష, బలమైన పదేళ్ల ప్రభుత్వం, Moreover Many Personal Challenges అన్నిటినీ తట్టుకొని ఒక మహిళ ఇంత దూరం రావడం చాలా గొప్ప విషయం.
#SoniaGandhiBook
ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 12 ఏళ్లు విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాటం చేశాం
హైదరాబాద్ వేదికగా అనేక కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించాం
మనమెందు��ు పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని అనిపిస్తుంది
మిత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి.
@anj02020 Basic ga ఇప్పుడు చెప్పమన్న మాది పాలమూరు అనే చెప్తాం sir
అటు తిప్పి ఇటు తిప్పి ఇప్పుడు రంగారెడ్డిలో వేశారు
అయినా జైపాల్ రెడ్డి మా ప్రాంతం వ్యక్తి, ఎక్కడ చిన్న అవినీతి మరక లేని నాయకుడు
ఆయన పేరుతో పెట్టడం తప్పులేదు అని..
మా నియోజకవర్గాన్ని కూడా గత ప్రభుత్వం రెండు ముక్కలు చేసి పడేసింది..
నాలుగు మండలాలు ఒక జిల్లా
రెండు మండలాలు ఇంకో జిల్లా.
రెండు కార్యాలయాలు ఒక చోట
ఇంకో రెండు ఇంకోచోట….
జైపాల్ రెడ్డి పేరిట జిల్లా ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదు
రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ముక్కలు చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
ఇప్పటికే కార్పొరేషన్లను ముక్కలు చేసి, మున్సిపాలిటీలను విలీనం చేసి ఆగం చేశారు
ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఉనికిని దెబ్బతీసే చర్యలు చేపడితే పోరాటాలు తప్పవు
– బీఆర్ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి