ఈరోజు తెలంగాణ రాష్ర్ట యువనాయకులు తలసాని సాయికిరణ్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో SKY యువసేనఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో SKY పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అట్లా సాగర్ గారు మరియు ఈ కార్యక్రమంలో @talasani_sai
Marking my birthday planted a sapling following the great initiative by @MPsantoshtrs Anna , thank you for inspiring ❤️.@YadavTalasani @trspartyonline
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూతన చైర్మన్ గా నియమితులైన సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గారు వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను, తిరిగి వారి విధులలో తీసుకున్నందుకు వారందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ KCR గారికి కృతజ్ఞతలు తెలిపి నియోజకవర్గ ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి పాలాభిషేకం చేసిన గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు.@KTRTRS@trspartyonline
*పెద్దపల్లి నియోజకవర్గం*
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిరుపేదలకు ఈ రోజు కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రంలో కేసీఆర్ గారికి పాలాభిషేకం మరియు అన్నదానం చేసిన గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు. @KTRTRS@trspartyonline@TelanganaCMO
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, తెలంగాణ ఏర్పాటు పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో మంత్రి @YadavTalasani గారితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. #ModiEnemyOfTelangana
How was GST Bill passed? How was the article 370 removal Bill removed? Are you the one talking about Parliamentary procedure, BJP?
#ModiEnemyOfTelangana@KTRTRS@trspartyonline
తెలంగాణ ఏర్పాటు మీద మరోసారి విషం చిమ్ముతూ పార్లమెంట్ లో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యల పట్ల రేపు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్
తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో,
మొన్న..
ITIR ఇవ్వకున్నా..
దిగ్గజ ఐటి కంపెనీలు తెచ్చుకున్నం
నిన్న..
జాతీయ హోదా ఇవ్వకున్నా..
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నం
నేడు..
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా..
ప్రైవేట్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నం
ఒక్క మాటలో
చెప్పాలంటే,
రాష్ట్రానికి అండగా మేము..
దేశానికే దండగ మీరు!!!
Being a Hyderabadi, @kishanreddybjp failed to bring funds for development activities in the city. This is just to remain in his Minister position. Irony is, he talks about politicizing the issue. #EqualityForTelangana@KTRTRS@trspartyonline