జిల్లాలో నెలకొ���్న వరద పరిస్థితుల పర్యవేక్షణ కొరకు కొమరం భీం జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించిన రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ సంచాలకులు హనుమంతరావు, జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ తో కలిసి అధికారులతో జిల్లాలో నెలకొన్న వరద పరిస్థితులపై సమీక్షించారు.
#KCR 10,000 మంది పంచాయతి సెక్రటరీల సమస్యను పరిష్కరించే ప్రయత్నం చ��యకుండా, వాళ్ల బలవన్మరణాలకు కారకులై, మళ్లీ ఈ రోజు 12 గం. లోగా విధుల్లో చేరక పోతే ఉద్యోగం నుండి తొలగించి వేరే వాళ్లను నియమించుకుంటామనడం రాజ్యాంగ విరుద్దం-నిరంకుశత్వం. Absolutely Unconstitutional and Dictatorial.
తెలంగాణను విచ్చలవిడిగా దోచుకుంటూ మన బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నేటి నుండి సహాయనిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించవలసిందిగా తెలంగాణ ప్రజలను కోరుతున్నాం.
నేడు సాయంత్రం 7 గం. కు ప్రజలందరం కలిసి ఈ దోపిడి #KCR ���్రభుత్వం పై పోరాటంలో అసువులు బాసిన ఉద్యోగ యోధులకు (భైరి సోని,JPS గారితో సహా) ప్రతి గ్రామ పంచాయతి కార్యాలయం నుండి మహనీయుల విగ్రహాల వరకు కొవ్వొత్తుల ర్యాలీలను నిర్వహిద్దాం. పార్టీలకతీతంగా అందరూ ఇందులో స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా మనవి🙏
అందరు ఉద్యోగ మిత్రులు సోమవారం నాడు లంచ్ టైం లో కీ.శే సోని గారికి మీ మీ ఆఫీసుల్లో నివాళులు అర్పించి సమ్మె చేస్తున్న ఉద్యోగ మిత్రులకు బాసటగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి. 🙏
ఒక్కరి కోసం అందరం- అందరి కోసం ఒక్కరం- ఇదే మన నినాదం.
#RegulariseJPS/OPS #LiberateTelangana
#TelanganaStandsWithJPS
JPS ల జీవితాలకు భరోసా, భద్రత కల్పించాలని ఈ ఘటన తో అయినా ప్రభుత్వం గుర్తించి మిత్రురాలు సోని కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే ఇక ముందు ఏ జూనియర్ పంచాయతి కార్యదర్శిని కొల్పోకూడదు అంటే JPS లు అందరిని regularise చేయాలని గౌ��వ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము
Sir..we are not any seperate...... we are in the part of your govt ...we want only regularisation asper go 26 ....ppz sir.. regularise us..we have future 🙏🙏🙏