ఆంధ్ర రాష్ట్రానికి మిగిలి ఉన్న ఎకైక భారీ పరిశ్రమ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 50 వేల కోట్ల పన్నులు చెల్లించిన సంస్థ. సుమారుగా 4లక్షల కొట్లు విలువ చేసే విశాఖ ఉక్కు ను అమ్మేస్తూ దేశం కోసం ధర్మం కోసం అంటానికి మీకు సిగ్గు లేదా? #SaveVizagSteelPlant#ModiStopVizagSteelPlantSale
విశాఖ ఉక్కు నిరసనకారులను అడ్డగిస్తున్న పోలీస్ వారు. మోదీ ప్రభుత్వం అమ్మెస్తాం లేదా ముసేస్తాం అంటున్నా మన ప్రజా ప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరు ముందుకు వచ్చి మేము అడ్డుకుంటాం అని ప్రత్యక్ష కార్యక్రమాలకు దూరంగా గా ఉండటం విచారకరం! #SaveVizagSteelPlant
Modi Government should take away the thought of making vizag steel plant privatization and if your want to really help people and for their better future please, stop privatization and help to get develop the steel plant.#ModiStopVizagSteelPlantSale#savevizagsteelplant