స్వాతంత్య్రం వచ్చి 70 సం"అయిన మారని గిరిపుత్రుల తలరాతలు
ఒక మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుంటే దగ్గరలో హాస్పటల్ ఉండదు.వేరే చోటికి వెళదామంటే రోడ్డు ఉండదు.డోలీలో 12Kmనడుచుకుంటూ తీసుకువెళ్లవలసిన దుస్థితికి తీసుకొచ్చారు.
శిశువుమృతి,తల్లి అపస్మారక స్థితి
దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?
జనసేన మద్యం పాలసీ సిద్ధం...
ఎన్టీఆర్,చంద్రబాబు,వైస్సార్ చేసిన రొటీన్ హామీ మధ్య పాన నిషేదం.
హామీ ఇచ్చిన అందరికీ అది జరిగే పని కాదు అని తెలుసు.కాని ఓట్ల కోసం హామీ ఇచ్చి తరవాత మధ్యమే ఆదాయ వనరుగా మార్చుకున్నారు.జనసేన అలా కాకుండా. honest practical liquor policy తో ముందుకు వస్తుంది
ప్రత్యేక హోదా,కాపు రిజర్వేషన్లు, అసెంబ్లీకి హాజరు అవ్వటం ,ఎన్నికల్లో గెలవడం ..ఏమీ తన చేతుల్లో లేవని జగన్ అంగీకరంచటాన్ని అభినందిద్దాం..
ఎందుకంటే జగనే కోర్టు చేతుల్లో ఉన్నప్పుడు అవన్నీ జగన్ చేతుల్లో ఎందుకు ఉంటాయి ?
మరి 2014 ఎన్నికల్లో ఇవన్నీ ఎందుకు హామీ ఇచ్చావు జగ్గా ?
#BiggBossTelugu2
I have seen the unseen part where kaushal discussed about business with baabu. It was just pep talk and kaushal even asked baabu to suggest a good school for his son.
రేపు ఉదయం 8.30గంటలకు భీమిలి బీచ్ రోడ్ నందు ఉన్న బాలికల గురుకులం ఎదుట భారీ ధర్నా.
కలుషిత ఆహారం తినడం వలన 95 బాలికలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. వీరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.. ప్రభుత్వం వైపల్యానికి నిరసన గా రేపు ఉదయం 8.30 కి జనసేన ధర్నా నిర్వాస్తున్నారు...
ఇదే మీటింగ్ @ysjagan పెడితే వచ్చే మేధావి వర్గం
చెవిరెడ్డి
రోజా రెడ్డి
శ్రీకాంత్ రెడ్డి
విజయ్ సాయి రెడ్డి
వైవీ సుబ్బారెడ్డి
మిధున్ రెడ్డి
అవినాష్ రెడ్డి
భూమన కరుణాకర్ రెడ్డి
ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి
మేకపాటి రామ్మోహన్ రెడ్డి
మరియు తదితర రెడ్డి వర్గం
మరియు మరికొంత మంది ముద్దాయి లు