Dear .@IamSaiDharamTej and respectable CM .@revanth_anumula gaaru and .@Bhatti_Mallu gaaru your immediate respond and action is good on Praneeth Hanuman, who made inappropriate jokes on child.But thousands of unemployed youth protesting for their jobs, you're not able to see?
@revanth_anumula@TelanganaCMO@OffDSB గ్రూప్ 2,3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష పెట్టాలని అలాగే గ్రూప్1 కూడా 1:100 చేయాలని నిరుద్యోగులు జూలై 5 న జరిగిన TGPSC శాంతియుత ముట్టడికి వేలాదిగా తరలి వచ్చి అక్రమంగా అరెస్టు అయ్యారు.వెంటనే నిరుద్యోగ సమస్యలపై స్పందించండి #group2postpone
@RTArnabOfficial
Dear sir we are unemployed students protesting infornt of TGPSC.police arrested regards our demands Group 2 &3 post increase & group 2 exams are conduct in December there are no gap b/w other exams when congress promised to students in election time.
@revanth_anumula గారు మీ ప్రజా ప్రభుత్వానికి మా నిరుద్యోగుల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి వున్న మా డిమాండ్ లను జూలై 5 లోపు పరిష్కరించండి..
1.గ్రూప్ 2&3 పోస్టులను పెంచాలి.
2.గ్రూప్ 1 లో 1:100 అమలు.
3.టెట్ నార్మలైజేషన్ చేసి డీఎస్సీ లో పోస్టులు పెంచి 90 రోజుల సమయం ఇవ్వాలి..
#tspsc
@VenkatBalmoor అన్న ప్లీజ్ గ్రూప్2 డిసెంబర్ లో పెట్టండి ఎంతుంటే అంత పోస్టులు పెంచి.గ్రూప్3గ్రూప్2 దగ్గర ఉంటే ఇబ్బంది లేకుండా రాసుకుంటం. ఎందుకంటే same syllabus .ఎన్నో ఇయర్స్ నుండి ప్రిపేర్ అయ్యేవారికి న్యాయం చేసిన వారు అవుతారు. ప్లీజ్ ఇప్పుడు ఉన్నవారే కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారు
తెలంగాణ నిరుద్యోగులు తలపెట్టిన #TGPSC ముట్టడికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్న. ఈ ఉద్యమం డిమాండ్లను సాధించే దాకా శాంతియుతంగా జరిగేలా చూడండి. కాంగ్రేసు, @revanth_anumula లు చేసిన పచ్చిమోసానికి నిరసనగా వీరోచితంగా పోరాడిన మోతిలాల్ నాయక్ కు, ఆయన శ్రేయోభిలాషులకు జోహార్లు🙏.
ఉద్యమ కొనసాగింపులో భాగంగా ఈ రోజు నుండి అశోక్ సార్ చేపట్టిన ఆమరణ దీక్షకు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్న. కేవలం ఆరు నెలల వ్యవధి లోనే అవే నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం అశోక్ సార్ గారు ‘రెండు సార్లు’ ఆమరణ దీక్ష చెయ్యాల్సి వచ్చిందంటే తెలంగాణల ఉన్నది కాంగ్రెసు ప్రజా పాలనా లేక ప్రతీకారపాలనా??
నిజానికి ఈ డిమాండ్లలో ఏవీ కొత్తవి లేవు. అన్నీ కాంగ్రేసు ప్రతిపక్షంలో ఉన్నపుడు కోరినవే. అధికారం లోకి రాగానే సడన్ గా నిరుద్యోగులెట్ల చేదయ్యిండ్రు, సీయం గారు??
@RahulGandhi గారి తోనే చెప్పిస్తిరి కదా మొదటి సం. లోనే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జాబ్ క్యాలండర్ ఇస్తమని?
కానీ ఏడు నెలల్లో కేవలం 6063 కొత్త ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకున్నరు! మీరిచ్చిన నియామక పత్రాలన్నీ నాటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లలోనివే. నిలదీసి అడిగితే పోలీసు లాఠీలను ఝళిపిస్తున్నారు, బల్మూరి వెంకట్ -బౌన్సర్ల ముఠాలను ఉసిగొల్పుతున్నరు!
జీవో 46 సవరణల మీద మీరేసిన కమిటీ ఇంతవరకు జాడ లేదు, 1:100 నిష్పత్తిలో గ్రూప్-1 మెయిన్స్ కు అనుమతి మీద కాని, గ్రూప్-2 & 3, డీఎస్సీ పోస్టుల పెంపు మీద కాని, #AEE నియామకాల మీద కానీ, గురుకులాల లో బ్యాక్ లాగ్ వేకెన్సీల భర్తీ మీద (with relinquishment option) కాని, సీయం లేదా మంత్రి వర్గ సభ్యులు ఎవరు స్పందించటం లేదు! ఎందుకు?? ఇవేవి గొంతెమ్మ కోరికలు కావు కదా? మీరు అధికారంలోకి రావడానికి ఇదే అమాయక నిరుద్యోగులను ఊరూరా తిప్పి ఓట్లేయించుకున్న విషయాన్ని అప్పుడే మరచిపోయిండ్రా?
పోలీసులకు ప్రత్యేకమైన విజ్ఞప్తి. మీరూ ఒకనాటి నిరుద్యోగులే. నిరాశతో తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా రోడ్డెక్కిన ఈ బిడ్డలతో వ్యవహరించేటప్పుడు దయచేసి కొంచెం సంయమనం పాటించగలరు. 🙏
#CongressCheatedUnemployed
#StandByAshokSir
@BRSparty
Dear @RahulGandhi Ji,
You had personally met, promised the Telangana youngsters that recruitment of 2 lakh government jobs would be completed within the first one year of Congress assuming office
Your party also published “job calendar” (full page advertisements) in all leading newspapers along with dates following your promise
It is over 7 months now but not a single new job notification has been issued so far & more importantly 10 promised dates have passed
How will your Govt deliver on the 2 lakh recruitment process without issuing any notifications?
Please do respond as none responsible in Telangana Government seem to care